Author Archives: భూమిక

‘అబద్ధాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌’

గౌరీ లంకేష్‌ని భౌతికంగా నిర్మూలించిన పిరికివాళ్ళకి ఆమె భావాల వ్యాప్తిని నిర్మూలించలేమని అర్థమవ్వాలి. ”నేను గౌరీని” అని నినదించిన లక్షలాది ప్రజల మనసుల్లో అమె మమేకమైపోయింది.

Share
Posted in నివాళి | Leave a comment

బాధిత ముస్లిం స్త్రీల ప్రతిఘటన – గీతాంజలి ”పహెచాన్‌” -షేక్‌ ఇబ్రహీం

ఇదివరకున్న సాహిత్యం కంటే ఇవాల్టి సాహిత్యం కొంత విలక్షణమైనది. ఇవాల్టి సాహిత్యం పూర్తిగా సామాజిక అవసరాల నుంచి కాలానుగుణంగా మారుతూ సామాన్యుల పక్షాన నిలబడింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

రైతులకు, వినియోగదారులకు వారధి ‘సహజ ఆహారం’ -వంగపల్లి పద్మ

‘స్థానిక వనరులతో సుస్థిర సేద్యం’ ఇది నినాదం కాదు. ఆచరణాత్మక కార్యక్రమం. దీర్ఘకాలిక లక్ష్యం.

Share
Posted in సమాచారం | Leave a comment

ఒట్టు – ఎస్‌.కాశింబి, గుంటూరు

నీ గర్భాన కొన్ని నెలలున్నాను నీ వంతు ఆహారం తిన్నాను

Share
Posted in కవితలు | Leave a comment

ఎన్ని పశ్న్రలను ఏరేస్తావ్‌? -వి. శాంతి ప్రబోధ

నేనే ప్రశ్నల పొదిని ప్రశ్నల్లోంచి జవాబులు

Share
Posted in కవితలు | Leave a comment

ఆర్దత – గొల్లపెల్లి రాంకిష్‌ (రాఖీ)

హృదయమెంత సున్నితం నేస్తం! అందుకే భగవంతుడు దాన్ని

Share
Posted in కవితలు | Leave a comment

రెండు ఊచకోతలు – రెండు కవితలు – ఎండ్లూరి సుధాకర్

బర్మా హింస అది చూసి

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

నేనొక పరిశీలకుణ్ణి ాతి హృదయాలను పరీక్షనాళికలో వేసి పరీక్షిస్తాను

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – సెప్టెంబర్, 2017

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు -సత్యవతి

మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి నమస్తే! ”నాగరికతకి మనం ఎంత దూరంలో ఉన్నాం…?” ఈ వ్యాసం బాగుంది. గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం ”సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం !! ఈ అంశం నిజంగానే ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నల్ని రేపింది….

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

పచ్చని పండుగలో ఒలికిన వెచ్చని కన్నీళ్ళు – పి. ప్రశాంతి

‘పూజా… పూజా… మీ అమ్మ కోసం ఎవరో మేడమ్‌ వాళ్ళొచ్చిన్రు…’ పరిగెట్టుకుంటూ వచ్చిన ఆరేళ్ళ కుర్రాడు ఓ ఇంటిముందాగి గేటు దగ్గర్నుంచి అరిచాడు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రిియాతి ప్రియమైన ‘శివరాజు సుబ్బలక్ష్మి’ గారికి ఎంతో ఉద్వేగంతో, ప్రేమతో రాస్తున్న లేఖ ఇది. మిమ్మల్ని తొలిసారి చూసీ చూడడంతోనే ప్రేమలో పడ్డాను.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment