-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
చెట్లను పెంచడం – టి. ద్రాక్షవేణి, 9వ తరగతి, ఎల్.ఎస్.ఎన్. ఫౌండేషన్.
ఒక ఊరిలో 4 చెట్లు ఉండేవి. అవి మంచి మిత్రులు. అవి ఒక దానికి ఏదైనా జరిగితే మిగిలినవి అన్ని వచ్చి ఆదుకుంటాయి.
Posted in పిల్లల భూమిక
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులిద్దరికీ అభినందనలు. జూన్ సంచికలోని ప్రత్యేక వ్యాసం చెంచుల జీవన విధానాన్ని, వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లను కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన టి.శివాజీగారికి కృతజ్ఞతలు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
నిర్వాసితులను ప్రాజెక్టుల లబ్దిదారులను చెయ్యాలి
నలభై మంది రచయిత్రులు ఉత్తరాంధ్ర ఉద్యమ ప్రాంతానికి యాత్ర చేసినపుడు, గంగవరం పోర్ట్ నిర్వాసిత కుటుంబాలతో ముఖ్యంగా మహిళల్ని కలిసినపుడు ”మా సముద్రం పోనాదండి బాబో” అంటూ భోరున విలపించారు.
Posted in సంపాదకీయం
Leave a comment
వానా వానా వల్లప్ప – పి. ప్రశాంతి
నాలుగు నెలలుగా మండుతున్న ఎండల నుండి తప్పించుకోవాలని… వచ్చే మాన్సూన్ కోసం నాలుగు వారాలుగా ఎదురుచూపులు చూస్తున్న జనం… రేడియోలో, టీవీలో ఇదిగో వచ్చేసింది వర్షం…
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
సొంతింటి సొద – జూపాక సుభద్ర
భారతదేశంలో ఎస్సీ కులాలకు ఆస్తులుండవు. ఆస్తుల్లేని సమూహాలు అంటరాని కులాలు. ఆ సమూహాల్నించి వచ్చిన మాకు స్వంతాస్తుల మీద ధ్యాస, మోజు లేదు.
కేదలా సమ్మెల మీద వ్యాపారం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత
రాజు సాహెబ్ బొగ్గు గనులలో మా సంఖ్య ఎక్కువగా ఉంది. మా దగ్గర ఆధునికమైన అస్త్ర శస్త్రాలు లేకపోయినా మేం వాళ్ళని చంపగలుగుతాం. మైదానం అంతా శవాలతో నిండిపోయేది. గుండాలను తరిమికొట్టే వాళ్ళం. కాని మేం అందరం శాంతిని కాంక్షించాం.
Posted in జీవితానుభవాలు
Leave a comment
నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… – కొండవీటి సత్యవతి
మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్.
Posted in యాత్రానుభవం
Leave a comment
చిట్టగాంగ్ విప్లవ చైతన్యం – కట్ట కవిత
చాలా దృశ్యాలు చూస్తాం… రోజూ చూసేవే కదా నిర్లక్ష్యం చేస్తాం! అనేక పుస్తకాలు చదువుతాం…. సంతోషమో, దుఃఖమో, ఆనందమో… బాధో… ఆ సమయానికి అనుభవించి వదిలేస్తాం! దృశ్యాలైనా.. అక్షరాలైనా… కొన్ని మాత్రం తీవ్రంగా కదిలిస్తాయి.
Posted in వ్యాసం
Leave a comment
