Author Archives: భూమిక

బ్రిటిషాంధ్రలో వితంతువుల దుస్థితి: ప్రొఫెసర్‌ మామిడిపూడి వెంకట రంగయ్య మాటల్లో – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిష్‌ పాలనా కాలం నాటి ఆంధ్రలో బాల్య వివాహ దురాచారం విలయతాండవం చేసేది. దీని ప్రధాన బాధితులు బాలికలు / స్త్రీలు. బాల్య వివాహాలు అనేక అనుషంగిక సమస్యలకు దారి తీసేవి. బాలికల బాల్యానుభవాన్ని హరించి, వారి విద్యావకాశాలకు తీవ్ర ప్రతిబంధకంగా తయారైన ఈ వివాహాలు, చాలా వరకు అసమ వివాహాలు కూడా.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హిందువంటె ఏంది బిడ్డా! – జూపాక సుభద్ర

నా ప్రమేయం లేకుండనే నా కుల సర్టిఫికట్‌ లోకి ‘హిందుమతం’ అనే పేరు ఎట్లోచ్చిందో తెలువది. మా యింట్ల మా వాడల కూడా ‘హిందూమతం’ అనే మాట వాడుకలో లేదు. మరి నా సర్టిఫికట్లోకి నేను హిందువని ఎట్లా ఎక్కింది? మా కుటుంబం, కులం ఆ హిందూ పదం’ తో ఐడెంటిఫై కాలే. అది అనరు, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వితంతు ప్రక్రియ ఎంత అమానవీయం – సంయుక్త

‘‘ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆడపిల్ల – – ఎం డి.ఖాజామైనద్దీన్‌

ఎదపూసినపువ్వు ఆత్మీయతను పంచే వెన్నెల ఆకాశంలో మెరిసే తారక

Share
Posted in కవితలు | Leave a comment

జై భీం! జై భీం! జై భీం! – కత్తి పద్మారావు

ఆకాశంలో నీలి నక్షత్రాలు పొడుస్తున్నాయి సముద్రాలు ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటున్నాయి కొండల్లో గడ్డిపూల దరహాసం

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

మధురమైనది అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ మధురమైంది అమ్మ ప్రేమ అంతం లేనిది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

అమ్మ అంటే ధైర్యం మా అమ్మ అంటే ధైర్యం మా అమ్మ అంటే సర్వం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

నాకు ఇష్టమైనది అమ్మ ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైనది అమ్మ మనకు మంచి మాటలు చెప్పేది అమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

నా ప్రాణం అమ్మ నన్ను లాలించేది అమ్మ నాకు సలహాలు ఇచ్చేది అమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఏప్రిల్, 2025

ఏప్రిల్, 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అంబేద్కర్‌ మనందరివాడు – కొండవీటి సత్యవతి

భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రూపొందించాడు అనే ఒక్క వాక్యం తప్ప చదువుకునే సమయంలో ఆయన గురించిన పాఠం ఏ సిలబస్‌లోనూ చదివినట్టు గుర్తులేదు. అంబేద్కర్‌ గురించి పాఠ్యాంశం ఎందుకులేదో చాలా ఏళ్ళ తరువాత కానీ అర్థం కాలేదు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ నిజానికి భారతీయులందరికీ చెందాల్సిన వాడు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార (గత సంచిక తరువాయి…) మొదట్లో పార్టీ మా యువ సభ్యులను కొంత ప్రత్యేకంగా చూసుకునేది. ఇక్కడ నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్‌) వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎన్‌కౌంటర్‌’లో చనిపోయే వరకూ కూడా మా విషయాలన్నీ ఆయనే చూసుకునేవారు. తను ఎంతో హుందాగా, మాతో కాస్త వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించేవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అడ్జస్ట్మెంటుని అడ్జస్ట్‌ చేసుకోమందాం – ఆపర్ణ తోట

జంటలు, భార్యా భర్తలు, పెళ్ళిళ్ళూ, బంధాలు, సంబంధాలూ – ఇవన్నీ మాట్లాడే శాక, మాట్లాడేముందు, మాట్లాడదాం అనుకునే సమయాల్లో – ఆఖరున ఒక శాక్సఫోన్‌ అంత అట్టహాసంగా మోగే మంత్రపు మాట – ఈ రోజుల్లో అమ్మాయిలు అస్సలు అడ్జస్ట్‌ అవడం లేదేంటో! చిన్న చిన్న విషయాలకే గొడవలుపడి విడిపోతున్నారు.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

సంవేదం – జె. కనకదుర్గ

అత్తగారిని బస్సెక్కించటానికి భర్త వెళ్ళగానే అమ్మయ్య! అని అనుకొంది అనూష. నెల రోజుల నుండి తీరికలేని పని. పని చేయొచ్చుగానీ తనని తన వాళ్ళని అత్త సూటీపోటి మాటలంటుంటే భరించటం కష్టమయింది. అలా అంటుంటే కోడలు పడి ఉండాలి గాని ఎదురు సమాధానం చెబితే ఆయనకు ఫిర్యాదు చేస్తుంది. తనమీద ఆయనకు కోపం తెప్పిస్తుంది.

Share
Posted in కధలు | Leave a comment

ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ

సందర్భం: మహిళల కోసం, మహిళా దృక్పథంతో ఒక ప్రత్యేక కథా కార్యశాల నిర్వహించాలని ఎన్నాళ్లుగానో అనుకున్నాము. బండారు విజయగారు స్వయంసిద్ధ, యోధ కథా సంకలనాలు వెలువరించాక కార్యశాల నిర్వహణకై పూనుకున్నారు. అలా అందరినీ సంప్రదించి హైదరాబాద్‌ బుక్‌ఫేర్‌ ముగియగానే కథా వర్క్‌షాప్‌ 2024లోనే అనుకున్న ప్రకారంగా జరపాలని నిర్ణయించు కున్నారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అడాలసెన్స్‌ – రఘు మందాటి

ఒక చిన్నారి మనసు – సమాజం దాని మీద ఆశలతో, భయాలతో వేసే చిత్రపటంలా ఉంటుంది. అడాలసెన్స్‌ – అనేది కేవలం ఓ సిరీస్‌ కాదు, ఒక నిజాయితీ గల అద్దం.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment