Author Archives: భూమిక

‘జై కిసాన్‌ ఉద్యమం’ లో కలసి రండి ఆగస్టు 10, 2015… ఛలో ఢిల్లీ – రైతు స్వరాజ్య వేదిక పిలుపు

ఈ నేల మనది … ఈ పంట మనది … మన హక్కులను రక్షించుకునేందుకు

Share
Posted in సమాచారం | Leave a comment

సంగీత, సాహిత్య విదుషీమణి – ఆదూరి సత్యవతీదేవి!! – డాక్టర్‌ రాధేయ

కవిత్వం ప్రశాంత సరస్సులో అలల మందహాసం. సాగరసంగమంలో కెరటాల వీర విహారం! వస్తురూప వైవిధ్యం, దృశ్యరూప సమ్మేళనం, హృద్యమైన వ్యక్తీకరణ, భావగాఢతకీ, భాషాసారళ్యానికీ కొనసాగిన ఆలోచనాధార

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమ్మ ఓడిపోయింది- జ్వలిత

”టీచర్‌ వాడు చచ్చిపోయాడు” ఆనందంగా చెప్పింది సంతోషి. ”వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే.. ఎవరో చచ్చిపోయారంటవేం” మందలించింది టీచర్‌. 

Share
Posted in గల్పికలు | Leave a comment

పుట్టాలి కర్షకుడిలా – జి. సాయితేజ, 10వ తరగతి, సమత నిలయం, వర్ని

చూస్తు చూస్తు ఏమైంది నా ప్రపంచానికి ఇంత అంధకారంలో ఉంది అసలు భానుడున్నాడా…? లేడా…? 

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కాకమ్మ కబురు – ఎన్‌. నవీన్‌, 9వ తరగతి, సమత నిలయం, వర్ని

ఎంగిలాకు వొకటి ఎగురుకుంటూ వచ్చింది. నన్నెవరు తింటారు అని నాలుగు దిక్కులూ చూసింది. ఆకుమీద అన్నం మెతుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆకాశమ్మీది మెరుపు నేలమీదలాె వచ్చిందా? అనుకుంది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నానీలు – విజయశ్రీ మహాకాళి

సాంతిేకమా! నీకు సాష్టాంగ నమస్కారం పశ్చిమ దేశంలోని పనివాడిని 

Share
Posted in కవితలు | Leave a comment

ఒక్కొక్క పాఠం – డా|| ని. భవానీదేవి

ఏ కూతురితోనైనా అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది 

Share
Posted in కవితలు | Leave a comment

నా… ని’వేదన’ – శ్రీమతి నండూరి జ్యోతి

కరిగే కాలానికి తెలుసునా… కరిగిన కాలం విలువ పరుగెత్తే పయనానికి తెలుసునా… పరుగుతీనే వేగం విలువ 

Share
Posted in కవితలు | 1 Comment

భూమిక జూలై, 2015

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

భూమిక హెల్ప్ లైన్ – 24 గంటలు

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వీకారం

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వీకారం

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వితంతువుల దినోత్సవమంట….కొండవీటి సత్యవతి

వితంతువుల దినోత్సవమంట మనకి అన్నీ ఉత్సవాలే ఏముంది సెలబ్రేట్‌ చేసుకోవడానికి??

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

సంపాదకులకు నమేస్తే, ఏప్రిల్‌ నెల భూమిక అందుకోగానే ఆర్‌. శాంతసుందరి గారి చిర్నవ్వు ముఖచిత్రం ముచ్చటేనింది. సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న తరుణంలో వారికి అభినందనలు. . లలిత గారి వ్యాసం ఆ… ఏముందీ… ఇంటి పనేగా?

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

రాజా బొగ్గుగని- రమణిక గుప్తా

పల్లెటూళ్ళ నుండి వచ్చే కూలీలకు తక్కువ కూలీ దొరికేది. పని కూడా ఎక్కువ చేయించుకునే వాళ్ళు కాదు. ప్రారంభంలో ఈ కార్మికుల ఐక్యతను విడగొట్టాలని స్థానీయ కాంట్రాక్టర్లు లోకల్‌ లేక ఊరివాళ్ళతో బంధుత్వం

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

చలం – స్త్రీ – సాంఘిక వ్యవస్థ – కె. లలిత

”స్త్రీల సమస్యల గురించి ఎవరు రాసినా మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అట్లా రాసిన వాళ్ళందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికిరారు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment