-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
స్త్రీ… విముక్తికై కదలాలి కలాలు –
మల్లవరపు విజయ మొన్నటి ఢిల్లీ చీకటి క్షుద్రశక్తుల చేతుల్లో ‘నిర్భయ’ బలైతే నిన్న అదే ఢిల్లీలో ఐదు సం||ల చిన్నారి! మరో మానవ మృగం కామానికి బలైంది. అభం, శుభం తెలియని ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి దేశ ప్రజలను మరోసారి కంటతడిపెట్టించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
పిల్లల భూమిక
సమతా నిలయం – వర్ని, పిల్లలు రాసిన కథలు, కవితలు పాట పల్లవి : వానమ్మ వానమ్మ నీవు ఎక్కడమ్మా నీ జాడకోసం ఈ అడవిమ్మ కన్నీరు పట్టెనమ్మ ||వానమ్మ|| చరణం : మానవుడు స్వార్థంకోసం చెట్లను నరికెనమ్మ
Posted in పిల్లల భూమిక
Leave a comment
నెల్లుట్ల రమాదేవి సాహిత్యం
– డా|| వేలూరి శ్రీదేవి వరంగల్‌లో విరబూస్తునన సాహితీ కుసుమం నెల్లుట్ల రమాదేవి. వృత్తి ఆంధ్రా బ్యాంక్, హన్మకొండ నక్కలగుట్ట బ్రాంచ్‌లో జోనల్ ఆఫీసర్. ప్రవృత్తి కవయిత్రి, రచయిత్రి, కార్టునిస్ట్, పుట్టింది వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో, స్థిరపడింది అక్కడే. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె దృష్టి సాహిత్యంవైపు మళ్ళింది.
Posted in వ్యాసాలు
Leave a comment
ఆడదాన్ని నేను… ఆదిశక్తినీ నేనే
– దొమ్మాటి జ్యోతి మన దేశం హిందూమత సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, ఇలాంటి సంస్కృతిలో జీవిస్తున్న మనం లక్ష్మీ, సరస్వతి, పార్వతి, సమ్మక్క, సారక్క… మొదలగు స్త్రీ దేవతామూర్తులను పూజిస్తున్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
స్టాపర్స్ స్టాప్ మాల్‌లో జెండర్ అవగాహనా కార్యక్రమం – ఒక కొత్త అనుభవం
జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీల కార్యక్రమంలో భాగంగా ఈసారి భూమిక ఉమెన్స్ కలెక్టివ్ స్కూల్స్, కాలేజీలలోని విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
డా||పట్టాభి కళా పీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 2012 సంవత్సరానికి కొండవీటి సత్యవతి గారిని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మహిళా పాత్రికేయురాలుగా ఎంపిక చేసింది. 17-11-2013న మచిలీపట్టణంలో జరిగిన సభలో గుత్తికొండ రామరత్నం ప్రతిభా పురస్కారంతో సత్కరించడమైనది.
విద్యా హక్కు చట్టం కథా కమామిషు
విద్యాహక్కు చట్టం అమల్లో కొన్ని వాస్తవాలు మన రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 96,280 పాఠశాలలుండగా, వీటిలో 62,162 ప్రాథమిక పాఠశాలలు, 17,823 ప్రాధమికోన్నత పాఠశాలలు, 16,292 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పైన పేర్కొన్న 96,280 ప్రభుత్వ పాఠశాలల్లో 90 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇంత మంది పిల్లలకు గాను కేవలం 2,79,615 తరగతి గదులు … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
స్త్రీ నుండి స్త్రీ దాకా –
డా.టి.(సి) వసంత హిందీ మూలం : స్త్రీ సే స్త్రీ తక్ : శ్రీ రమేష్ దవే తెలుగు అనువాదం : స్త్రీ నుండి స్త్రీ దాకా :డా.టి.(సి) వసంత. రాబియా ఒక చేతిలో దివిటీ, రెండో చేతిలో నీళ్ళకుండ తీసుకుని పరుగెడుతోంది. అందరు చూస్తున్నారు. రాబియా అతివేగంగా పరుగెడుతోంది. కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అని … Continue reading
Posted in కధలు
Leave a comment
దళిత స్త్రీలు – గృహహింస
రెండు రోజుల వర్క్‌షాప్ భూమిక వుమెన్స్ కలెక్టివ్, దళిత స్త్రీ శక్తి సంయుక్తంగా, ఆక్స్‌ఫామ్ ఇండియా, సహకారంతో మినార్వాగ్రాండ్ హోటల్‌లో అక్టోబర్ 7, 8వ తేదీలలో, రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
Posted in Uncategorized
Leave a comment
వెచ్చటి చలి యాది రంగవల్లి –
జూపాక సుభద్ర నవంబర్ నెలంటే అమరుల నెలగానే చెప్పొచ్చు. చాలామంది విప్లవకారులు విప్లవకారిణులు యిదే నెలలో చంపబడిండ్రు. యీ కాలంలో రైతులు, కూలీలు పంటల పనిలో వూపిరాడని శ్రమలో వుంటరు.
మహిళా ఉద్యమాలు దృక్పథం-గమనం
– కాత్యాయనీ విద్మహే ”స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో నాకు బయటకు వెళ్ళకుండా మా కుటుంబాలను చూస్తేనే తెలిసొచ్చింది. పైగా ఈ స్త్రీలందరూ డబ్బు కలవాళ్ళు. వీళ్ళ జీవితాలే ఇంత బాధాకరంగా వుంటే ఇక నిరుపేద స్త్రీల బ్రతుకు ఎంత అద్వనంగా వుండి వుంటాయో అర్థమయింది. అప్పటినుండి స్త్రీల జీవితాలు మెరుగుపడాలనీ అందుకై కృషి … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
కంచె వెయ్యాలని వుంది
– మాధవీలత కంచె వెయ్యాలని వుంది కానీ ఎక్కడ? అన్నివేళలా, అన్ని చోట్లా అత్యాచారానికి గురవుతున్న ”ఆడతనానికి” కంచె వెయ్యాలని వుంది
నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ –
కుప్పిలి పద్మ నగరాలని ఆధునీకరణ చెయ్యాలనే నిర్ణయాలు తీసుకొన్నప్పట్నుంచి, నగరాలలో నైట్ లైఫ్ వుంటేనే నగరం అత్యాధునికతని సంతరించుకొంటుంది కాబట్టి నగరంలో నైట్ లైఫ్ అనేది పాలసీలో భాగమైంది. యీ పాలసీలు చేస్తున్నప్పుడు స్త్రీలకి సంబంధిం చిన సేఫ్టీని పెద్దగా పట్టించుకోలేదు. అసలు స్త్రీల స్వరమే కనిపించని, వినిపించని ప్రాంతాలు చాలా వున్నాయి. అందులో ప్రధానమైనది … Continue reading
జరిగే విభజన మంచికని అనుకోవటమే మనపని!
– జి.వి. రామ్ ప్రసాద్ తెలంగాణా సమస్యను ఏదో ఒకటి తేల్చేయండి అని డిమాండ్ చేసిన వారంతా ఆ విషయాన్ని తేల్చేయగానే అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి రాస్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు, హైదరాబాద్ లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రెవిన్యూ లేదంటూ సీమాంధ్రలోని శక్తివంతమయిన వర్గాలయిన రాజకీయ పార్టీలు,
Posted in వ్యాసం
Leave a comment
స్నో వైట్ అండ్ ది సెవన్ డ్వార్ప్స్
– సామాన్య సిండ్రెల్లా, రాపుంజేల్, ప్రాగ్ ప్రిన్స్, స్లీపింగ్ బ్యూటీ.. వంటి అనేకానేక ప్రపంచ ప్రఖ్యాత జానపద కథల సేకర్తలు ”బ్రదర్స్‌గ్రిమ్” సేకరించిన జర్మన్ జానపద కథే ”స్నో వైట్ అండ్ ది సెవన్ డ్వార్ఫ్స్”. వాల్ట్ డిస్నీ 1937లో ఈ కథని యానిమేషన్ సినిమాగా రూపొంది ంచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ … Continue reading
Posted in సినిమా లోకం
Leave a comment
జమాలున్నీసాబాజీ –
రజియా బేగం (హైద్రాబాదు) బాజి: 1928లో మాకు పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసు. అప్పట్నుంచే మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. అంటే మత ద్రోహులమని. ”నిగార్” అనే పత్రిక తెప్పించుకుని చదివేవాళ్ళం. అది మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. స్వదేశీ ఉద్యమం కూడా మమ్మల్ని ప్రభావితం చేసింది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
