Author Archives: భూమిక

టాప్‌ గర్ల్స్‌

కారల్‌ చర్చిల్‌ అనువాదం : కె.సునీతారాణి (కిందటి సంచిక తరువాయి) నీ : మంచి బట్టలు వేసుకోవడం నీకిష్టం లేదా? నా బట్టలంటే నాకెంతో ఇష్టం. / రాజుగారి తమ్ముడికి సేక్‌ ఇవ్వడానికి నన్ను ఎనుకున్నారు.

Share
Posted in నాటకం | Tagged | Leave a comment

”నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”.

నళినీ జమీలాతో జె.దేవిక ఇంటర్వ్యూ మీ ఆత్మకథ మలయాళంలో వెలువడిన తర్వాత, ”ఇప్పుడిక నళిని సెక్స్‌ వర్కర్ల మధ్యన ఓ మేధావి అన్నమాట” అంటూ ఎవరో ఓ కామెంటు చేశారు. ”లేదు నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”అని మీరు ప్రతిస్పందించారు. దీన్ని కొంచెం వివరిస్తారా?

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఒక్కటైనా చాలు

ఇంద్రగంటి జానకీబాల ఆత్రేయగారు ఎంత మంచి పాటలు వ్రాశారండీ! ఆయన పాటలున్నాయంటే ఆ సినిమా పెద్ద హిట్టే – మనసు కవిగా, మన సుకవిగా ఆయన తెలుగువారి గుండెల్లో స్థిరంగా వుండిపోయారు

Share
Posted in పాటల మాటలు | 1 Comment

వీధిన పడ్డ జీవితం

విమల్‌ పాండేయ్‌ మూలం : హిందీ కథ అనువాదం : ఆర్‌. శాంతసుందరి నగర జీవితం వాహనాల వేగంతో పోటీపడి పరుగులు పెడుతోంది. ఈ వీధులకి కళ్లూ, చెవులూ లేవు, కాళ్లు మాత్రమే ఉన్నాయి. వేలవేల కాళ్లతోఈ వీధులు తమ దారికి అడ్డొచ్చేవాటినన్నిటినీ తొక్కుకుంటూ

Share
Posted in అనువాదాలు | Tagged | Leave a comment

వైద్యం + ఆలోచన = ఆరోగ్యం

డా|| రోష్నీ (డా. సమతారోష్నీ భూమిక సంపాదక సభ్యులు. స్త్రీలు-ఆరోగ్యం, నేటి వైద్యవిధానం, వాటిల్లోని పాలిటిక్స్‌ మొదలైన అంశాల గురించి వరుసగా రాయాలని సంకల్పించారు. పాఠకులు వారి కోరిక మేరకు స్పందించాలని మనవి.-ఎడిటర్‌) 

Share
Posted in ఆలోచిద్దాం | Tagged | Leave a comment

దళిత మగలీడర్లు ఇగ మీరు మారరా!

మేరి మాదిగ దళితులంటే దళిత మొగోల్లేనా? దళిత ఆడోల్లు దళితులు కారా? దళితులంటే – మాల, మాదిగోల్లేనా? మిగిలిన 57 ఎస్సీ ఉపకులాల వారు దళితులు కారా

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సిరియాలో భూమిక – ఝండా ఊంఛా రహే హమారా ప్రధమ మహిళతో భేటీ – మరికొన్ని విశేషాలు

జె.భాగ్యలక్ష్మి సిరియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బాషర్‌ అల్‌ – అస్సాద్‌, ఆయన సతీమణి, సిరియా ప్రథమ మహిళ అస్మా అల్‌

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ఐదుకాళ్ళ తోడేలు

పసుపులేటి గీత ‘నాకెన్ని కాళ్ళు?’ తోడేలు తోకని మరింత వెనక్కి చాచి, ధీమాగా ప్రశ్నించింది.

Share
Posted in కథలు | 1 Comment

కంట్లో కలికం పెట్టాల్సిందే….

కొండేపూడి నిర్మల మాతాశిశు మరణాలూ – పోషకాహారం – సాంస్కృతిక కారణాలు అనే విషయం మీద ఒక వేదికపై మాట్లాడుతున్నాను

Share
Posted in మృదంగం | 1 Comment

అక్షర వసంతం- ఆచార్య శరత్‌జ్యోజ్యోత్స్నా రాణి

శిలాలోలిత పచ్చని చెట్టు లాంటిదే పసిడి జీవితం

Share
Posted in మనోభావం | Leave a comment

టాప్‌ గర్ల్స్‌

కారల్‌ చర్చిల్‌ అనువాదం : కె.సునీతారాణి 1938, సెప్టెంబర్‌ 3న లండన్లో జన్మించిన కారల్‌ చర్చిల్‌ కెనడాలో పెరిగారు. ప్రస్తుతం లండన్లో నివసిస్తున్న చర్చిల్‌ విస్తృతంగా నాటకాలు రచించారు.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

అమ్మ-నాన్న , ముద్దులకూతురు

వి ప్రతిమ ఒక తెల్ల కాగితం మీద అమ్మః అన్న పదం వ్రాస్తే చాలు దానికి మించిన మమకార మహాకావ్యం మరోటుండదు అంటారు గోపీగారోచోట…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌-5 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌.శాంతసుందరి (గత సంచిక తరువాయి భాగం) 1914 నాటి సంఘటన రెండు మూడు రోజులు గడిచాక పండిట్‌జీ మూడు నాలుగు బుట్టల నిండా చేపలు పంపించాడు.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

మట్టిపూలు ఎస్టీ, ఎస్సీ, బిసీ మైనారిటీ రచయిత్రుల రాష్టస్థాయి ఆవిర్భావ సదస్సు

జూపాక సుభద్ర నడుస్తున్నది అస్తిత్వ సాహిత్య ఉద్యమాల శకం. భవిష్యత్‌ అంతా అస్తిత్వ ఉద్యమాలదే.

Share
Posted in ధారావాహికలు | 1 Comment

రాగం – రాగం

ఇంద్రగంటి జానకీబాల ఆమెని కలవడం అదే మొదలు. అయినా అయిదు నిముషాల్లో అత్యంత సన్నిహితంగా అయిపోయింది.

Share
Posted in పాటల మాటలు | Leave a comment

చంద్రి – 78,000

టి. సంపత్‌ కుమార్ శ్రీహరికోట పేరు వినగానే మనందరికి రాకెట్లు గుర్తుకొస్తాయి. ఎంత మంచి జోడి!

Share
Posted in కధలు | Leave a comment