-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
మహిళలు – వర్గరాజకీయాలు : ఒక పరిశీలన
డా. మానే్పల్లి అంతర్జాతీయంగా 1975ను – మహిళా సంవత్సరంగా పరిగణించారు. తరువాత 1975-85 మహిళా దశాబ్దం అన్నారు. 1980ల్లో తెలుగు దినపత్రికలన్నీ ఒక పూర్తి మహిళా పేజీతో ప్రకటించేవి. మూడేళ్లు దాటేసరికి ఆ పేజీలన్నీ వంటలు వార్పులు, కుట్లు-అల్లికలు,
Posted in పుస్తక సమీక్షలు
1 Comment
ఆధునిక భారతదేశంలో స్త్రీలపై పెరుగుతున్న నేరాలు – ఒక విశ్లేషణ
తాళ్ళపెల్లి సంజీవ్, లింగబత్తిని మల్లయ్య, గజవాడ ప్రభాకర్ స్త్రీ ఆత్మగౌరవాన్ని ఏ సమాజం అర్థం చేసుకుంటుందో ఆ సమాజంలో సంస్కారం వికసిస్తుంది.
Posted in వ్యాసాలు
3 Comments
గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005ను సమర్దవంతంగా అమలు చేయాలి.
గృహహింసనుండి మహిళలకు రక్షణ చట్టం 2005లో చట్టంగా రూపొందిన విషయం, ఆ తర్వాత 2006 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన విషయం మనకందరికి తెలుసు.
Posted in రిపోర్టులు
Leave a comment
ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో ఉద్విగ్నంగా, ఉత్సాహంగా సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర
కొండవీటి సత్యవతి పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
7 Comments
అడవుల్లోకి విహారయాత్ర
ఆర్. శాంతసుందరి భూమిక ఏర్పాటుచేసిన కార్తీకమాసపు విహారయత్రలో అడవు లు, సరస్సు లు ఉన్నాయని తెలిసిన వెంటనే నా పేరు ఇచ్చేశాను.
Posted in రిపోర్టులు
3 Comments
పరిమళించిన మానవత్వం
వి. ప్రతిమ ‘స్త్రీలకి ముప్పయ్యేళ్ళు దాటితే అంతా అయిపోయినట్లే’ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్…. ఆ మాటనీ, తలకోన వంటి అడవిలో మీరంతా ఒంటరిగా ఎలా వుంటారు? అంటూ మమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన చాలా మంది మాటల్నీ బద్దలు కొడుత అంతా ముప్ఫయి పై బడినవారే ముప్పయి మంది చేసిన సాహసయాత్ర యిది….
Posted in రిపోర్టులు
1 Comment
సాగర సూర్యుడు ఆకాశ జలపాతం
అనిశెట్టి రజిత గూడూరులో రైలు దిగగానే ఎదురొచ్చిన స్నేహస్వాగతం. సముద్రునితో కలిసి సూర్యోద యాన్ని ఆహ్వానించాలని తూపిలిపాలెంవైపు బస్‌లో ఉద్విగ్న ఊపిర్ల వెచ్చదనం.. సముద్ర దర్శనం ఆదిత్యుని ఆగమనం అలలతో ఆటలాడుతూ సేదతీరిన రచయిత్రుల గణం.. నాయుడుపేటలో ప్రతిమ నివాసంలో ఆత్మీయ ఆతిథ్యం ఆహ్లాదపు విడిది. ప్రళయకావేరి కోసం పరుగులు పులికాట్ సరస్సుపై పడవ షికారులో … Continue reading
Posted in రిపోర్టులు
1 Comment
చంద్రుడు కూడా ఒంటరే!
మూలం – సరాషా గుఫ్తా అనువాదం – కల్పనా రెంటాల పంజరం నీడ కూడా ఖైదులో వుంది నేను నన్ను కప్పిన వస్త్రాల నీడగా మారుతున్నాను
Posted in కవితలు
2 Comments
ఆవ్యక్తం
కె. శ్యామల గోదావరి శర్మ స్వప్నాన్ని వీక్షించడానికే అలవాటు పడ్డ ఈ కళ్లు వెలుగులో సైతం చీకటినే చూస్తున్నాయి
Posted in కవితలు
Leave a comment
ఎ థౌజండ్ స్ల్పెండిడ్ సన్స్
డా|| జి. భారతి (గత సంచిక తరువాయి) మధ్యకాలంలో తారిక్ తండ్రికి హార్టు ఎటాక్‌లు వచ్చి చాలా బలహీనపడిపోయాడు. మంచంలోంచి లేవలేని పరిస్థితి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
స్త్రీవాదోద్యమ ద్వితీయ దశ
పి. సత్యవతి ఇప్పటివరకూ రాగం భూపాలం శీర్షికలో స్త్రీవాదోద్యమ రెండవ దశగా భావించే 1960-80ల మధ్యకాలంలోనూ, అంతకు ముందూ స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేసిన అనేకమందిని గురించి చెప్పుకున్నాం.
Posted in రాగం భూపాలం
Leave a comment
‘మా’ భాగ్యమే సౌభాగ్యం
డా. రాజ్యలక్ష్మీ సేఠ్ (వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా వు గార్ల నాల్గవ కుమార్తె.
Posted in నివాళి
Leave a comment
సెట్టున్గొట్టేసినట్టు మాకేసుంగొట్టేసిండ్రు
జె.సుభద్ర అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్లజోలికిబోలే… వాల్ల వార్తకు బోలే…. వాల్లను నల్లనండ్లే….. తెల్లనండ్లే….. ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం.
Posted in మాక్క ముక్కు పుల్ల గ
Leave a comment
ఒకే ప్రశ్న అనేక ఐడియాలు
సీతారాం నిజమే! అయిడియాలు జీవితాల్ని సమూలంగా మార్చేస్తాయి. మార్పును కోరుకునే వాళ్లు కొత్త ఐడియాలతో ముందుకు పోతారు.
Posted in న్యూనుడి
Leave a comment
మహిళా సమతే ధ్యేయం
ఇంటర్వ్యూ సేకరణ: హసేన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీి అనే స్వచ్ఛంద సంస్థకి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆమె. ఆమె పేరు ప్రశాంతి పేరు లాగే ప్రశాంతంగా కనిపిస్తారు ఆమె.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
ఆ దేశం నీకేమిచ్చింది?
కొండేపూడి నిర్మల లూసియనాలో చదువుకుంటున్న అల్లం రాజయ్య కంటిదీపం కిరణ్‌కుమార్ హత్య వార్త విన్నప్పటినుంచీ మనసు మనసులో లేదు. అంతకు ముందు ఎ.బి.కె. ప్రసాద్ మనవడి మరణం ఇలాంటిదేనని గుర్తొచ్చింది.
Posted in మృదంగం
6 Comments
