Author Archives: భూమిక

కథాసదస్సు

– నాయని కృష్ణకుమారి చాలా రోజుల తర్వాత ఈ మధ్య (13.11.06) ఒక కథా సమ్మేళనానికి హాజరయ్యాను. ‘సఖ్యసాహితి’ నిర్వహించిన ఆ సభకు అధ్యక్షురాలు శ్రీమతి ఆనందా రామంగారు. ప్రారంభకులు శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవిగారు. ఆమె ప్రారంభ వచనాలు కథా హృదయాన్ని ఆవిష్కరించాయి.

Share
Posted in వ్యాసాలు, సాహిత్య వార్తలు | Leave a comment

కథ, వ్యాసాల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

భూమిక ఆధ్వర్యంలో జరిగిన కథ, వ్యాసాల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 18-10.06 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో జరిగింది.రచయిత్రి శిలాలోలిత ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ “భూమిక విజయవంతంగా నిర్వహంచిన కథ, వ్యాసాల పోటీలలో ఇది రెండవది.

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

కొడవటిగంటి కుటుంబరావు కథలలోని “స్త్రీ పాత్రలు”

– ఎలసాని వేదవతి ఆధునిక సాహిత్య రచనలో 19 వ శతాబ్దంలో విభిన్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందరో రచయితలు తమ రచనల ద్వారా ఒక నూతన శకాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అటువంటి ఆధునిక సాహిత్య రచయితలలో “కొడవటిగంటి కుటుంబరావు” అగ్రశ్రేణికి చెందినవారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబహింస నుండి మహిళలకు రక్షణ కల్పించే రక్షణాధికారుల జాబితా

జిల్లా – అధికారి పేరు – ఆఫీసు ఫోన్ నెం. – సెల్ ఫోన్ .నెం శ్రీకాకుళం – బి. కనకదుర్గ – 08942-221276 – 9440814582 విజయనగరం – ఉషారాణి – 08922-777985 – 9440814584 విశాఖపట్నం – ఎ.ఇ.రాబర్ట్స్ – 0891-2706156 – 9440814575

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి/ ఎయిడ్స్ ప్రత్యేక సంచిక

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం… ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్త్రీల సమస్యల గురించి, స్త్రీల అంశాల గురించి భూమిక చేస్తున్న కృషి మీకందరికి తెలుసు. ఈ కృషిలో భాగంగానే గత సంవత్సరం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా, స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రత్యేక సంచికను వెలువరించాం. రెండో ప్రయత్నంగా, … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్

ఆంధ్రప్రదేశ్ 2001 జనాభా లెక్కల ప్రకారం 76.2 మిలియన్‌ల జనాభాతో భారతదేశంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా వుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎక్కువగా వున్న ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మిగతా ఐదు రాష్ట్రాలు: మణిపూర్, నాగాలాండ్‌లతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

మగవాడి మనోప్రపంచం

-(హెర్బ్ గోల్డ్‌బర్గ్ ఆంగ్ల వ్యాసం నుంచి కొంతభాగం) అనువాదం: మన్మధరావు మనిషిగా నాకు కొన్ని అనుభూతులున్నాయి. కానీ వాటిని బైటపెట్టినప్పుడల్లా నా పుట్టుక ప్రశ్నార్థకమైపోతుంది. ఉదాహరణకి నాకు పూలజడంటే యిష్టం. రంగురంగుల గౌన్లంటే యిష్టం. బిడ్డకి పాలిచ్చే అనుభవం యిష్టం. చిన్నప్పుడు మా అమ్మ నాకు కృష్ణుడి జడవేసి మల్లెపూలు చుట్టేది. అక్క గౌను తొడిగి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పెళ్ళి చేసేముందు పెద్దలు ఆలోచించాలి

-రమణి నేను నల్గొండ జిల్లాలో పల్లెటూర్లో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. ఒక అక్క, నేను ఇద్దరే అమ్మాయిలం. మా ఫాదర్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. మా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయింది. అంతకుముందు అన్ని స్టేట్స్ తిరిగినాం. మా నాన్న ఎక్కడికి వెళ్ళితే అక్కడికి పోయాం. ఆరు ఏళ్ళనుంచి అక్కడే … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు

-రాజ్యలక్ష్మి నా పేరు రాజ్యలక్ష్మి, మాది తెనాలి. మాకు అయిదుగురు అన్నయ్యలు. నేను ఒకతినే అమ్మాయిని. చిన్నప్పటినుంచి నన్ను అందరూ బాగా చూసుకున్నారు ఒక్కదాన్ని అని. నాకు 17 ఏళ్ళలో పెళ్ళి చేశారు. పెళ్ళయిన 6 నెలలకు హెచ్ఐవి వుందని తెలిసింది. మా హస్బెండ్‌కి పెళ్ళయిన కొత్తలో బాగా జ్వరం వస్తుంటే అనుమానం వచ్చి హాస్పిటల్‌కి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పనిలోనే నాకు మనశ్శాంతి

-వరూధిని నా పేరు వరూధిని, నా వయస్సు 27 సంవత్సరాలు. నేనూ, మా ఆయన (38) హెచ్ఐవితో జీవిస్తున్నాము. నాకు ఇద్దరు పిల్లలు. పాపకు 4 సంవత్సరాలు, బాబుకు 6 సంవత్సరాలు. అందరు ఆడవాళ్ళ మాదిరే నాకు పెళ్ళయితే నా భర్త నన్ను చాలా బాగా చూసుకోవాలని అనుకునేదాన్ని. మందు తాగకూడదు, నన్ను కొట్టకుండా, ఇబ్బంది … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుప్పకూలిన కలల సౌధం

-అనువాదం – కె.మాధురి శ్రుతికి మూడు సంవత్సరాలు నిండేసరికి, తరచు జ్వరాలతో, అతిసారంతో ఆస్పత్రి పాలయ్యేది. ఒక్క శ్రుతి అన్న పేరులోని మాధుర్యం తప్ప పిల్ల జీవితంలో ఏమాత్రం సంతోషం లేకుండాపోయింది. ఆమె బయటకి అంటూ వెళ్ళడం జరిగితే అది ఆస్పత్రికే.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి వున్న గర్భిణీ తెలుసుకోవలసినవి

ఉమ్మనీరు సంచి ముందుగానే పగిలిపోతే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ ఎక్కువగా వుంటుంది. తల్లికి గనేరియా, సిఫిలిస్, షాంక్రాయిడ్స్, హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధులు ఉన్నట్లయితే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుంటుంది. హెచ్ఐవి తల్లికి చుట్ట, సిగరెట్ తాగే అలవాటు ఉన్నా, మద్యం తీసుకునే అలవాటు ఉన్నా పుట్టే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సూదులతో పాటు హెచ్ఐవిని పంచుకున్నాను

-ఆనంద్ నా పేరు ఆనంద్. నాకు 22 సంవత్స రాలు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారిది సొంత వ్యాపారం. అమ్మ మాస్ మీడియాలో పనిచేస్తోంది. ఒక చెల్లెలు. ఇంకా కాలేజీలో వుంది. మాది మద్రాసుకు 400 కి.మీ. దూరంలో వున్న ఒక పట్టణం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మా వాళ్ళే నన్ను సెక్స్ వర్కర్‌ని చేసారు

-శ్రీదేవి వయస్సు 25 సం. మాది నెల్లూరు జిల్లా. నా చిన్నతనం అంతా లేమితనంతోనూ, సంఘర్షణతోనూ, మా అమ్మపై జరిగే హింస చూస్తూ గడిచింది. నా సవతి తండ్రి ఆమెను చాలా శారీరకంగా బాధపెట్టి, ఆమె సంపాదన అంతా లాక్కునేవాడు. నా తల్లి పనిమనిషిగా పనిచేసేది. నేను ఎప్పుడూ పాఠశాలకి వెళ్ళకుండా ఆమెతోపాటు పనిలోకి వెళ్ళేదాన్ని. … Continue reading

Share
Posted in వ్యాసాలు | 5 Comments

పిల్లల్లో ఎయిడ్స్

ఈనాడు ప్రపంచంలో 23 లక్షల మంది పిల్లలు హెచ్ఐవికి గురై వున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులకి తల్లినుండి బిడ్డకు వ్యాధి సంక్రమించడమే కారణం. ఏటా 7 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే తల్లినుంచి ఎయిడ్స్ వ్యాధిని పొందుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కష్టాల్ని కవిత్వంతో అధిగమిస్తాను

-కనకదుర్గ (ఇంటర్‌వ్యూ: కె.సత్యవతి, ప్రసన్న) నా పేరు కనకదుర్గ. మాది విజయవాడ. కాని ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు 1997 లో పెళ్ళయింది. అపుడు నా వయస్సు 19 సంవత్సరాలు. 2000 లో బాబు, డెలివరీ టైములో నేను పాజిటివ్ అని వచ్చింది. బాబుకి టెస్ట్ చేయించాను, కాని రాలేదు. చెస్ట్ హాస్పిటల్‌లో కౌన్సిలర్స్ ఫలానా … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment