-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు : ఇటీవలి గణాంకాలు – డా.కందగట్ల శ్రవణ్ కుమార్
ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం, మహిళలపై హింసను, బెదిరింపులు, బలవంతం ద్వారా మహిళలకు శారీరక, లైంగిక లేదా మానసిక హాని లేదా బాధలు కలిగించే లింగ ఆధారిత హింస యొక్క ఏదైనా చర్యగా పేర్కొనవచ్చు.
Posted in వ్యాసాలు
Leave a comment
బలవంతపు గదిలో – తస్లీమా నస్రీన్
(22 నవంబర్ 2007 నుండి మార్చి 2008 వరకు తస్లీమా ఢల్లీిలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో నిర్బంధంలో ఉండవలసి వచ్చినపుడు ఈ కవిత వ్రాశారు. సమిక్ బందోపాధ్యాయ ఈ కవితను తస్లీమా యొక్క ‘ూతీఱంశీఅ జూశీవఎం’ పుస్తకం నుండి అనువదించారు. అనువాదం: పి.శ్రీనివాస గౌడ నేను ఇప్పుడు నివసించే గదిలో
Posted in కవితలు
Leave a comment
ఖండిత శిరస్ స్తీల్రు – విమల
(హైదరాబాద్ నగరంలో 16.1.2024న ఇద్దరు పిల్లల తల్లి పుష్పలతను ఆమె భర్త తల తెగ నరికి చంపాడు. అంకురం పిల్లల హోంలో చదువుకున్న పుష్పను, ఆమె పాపని ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కలిశాను. పుష్ప, అలాంటి అనేకమంది స్త్రీల జీవితాలు రేపిన నా లోపలి కల్లోలమే ఈ కవిత) చిగురుటాకుల ఎర్రటి … Continue reading
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
తర్పణాలు… త్రిశంకు స్వర్గాలు – కొండవీటి సత్యవతి
మా సీతారాంపురంలో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నారు. మా తాత ఇన్ని పొలాలను ఎలా సంపాదించాడనేది నాకు చాలా కుతూహలంగా ఉండేది. మా ఊర్లో మా కుటుంబమే ఎక్కువ పొలాలను కలిగి ఉండేది. ఆ పొలంలో చేయడానికి దళితవాడలోని దళితులు పనిచేస్తూ ఉండేవారు.
Posted in సంపాదకీయం
Leave a comment
పరిపూర్ణ ఆనందం: లెస్బియనిజం, స్త్రీ వాదం – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత కొన్ని సార్లు ఏది ముందు వచ్చిందో – స్త్రీ విముక్తి పోరాటమా లేక లైంగిక విముక్తి ఉద్యమమా – అన్నది తెలుసుకోవటం కష్టమవుతుంది. కొంతమంది కార్యకర్తలకి రెండూ కలగలిసి రెండూ ఒకేసారి జీవితంలోకి వచ్చాయి.
Posted in ధారావాహికలు
Leave a comment
ఋతువైన వేళ విశ్రాంతి ఏల? – అపర్ణ తోట
ఈసారి నేనొక పాత చింతకాయ పచ్చడి జాడిని కిందకి దించుతున్న.అందులో తరతరాలుగా దిగుమతి అవుతున్న కొన్ని ఏబ్రాసి విలువల కంపు కూడా కిందకి దించుతున్న. అందులో ఒకటి ఈ నెలసరి మైల వాసన.
Posted in బోగన్ విల్లా
Leave a comment
ఉచితం సముచితం – వి.శాంతి ప్రబోధ
వాకిలి శుభ్రం చేసి లోపలికి వస్తూ ‘‘అమ్మా రేపు పనికి రాను’’ అన్నది యాదమ్మ. ఏంటి వంట్లో బాగోలేదా .. అంటే
Posted in కిటికీ
Leave a comment
భూమ్మీద గంధర్వులు – ఉణుదుర్తి సుధాకర్
ఇదంతా జరిగి ఏభై ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యంగాలేదు. బైండు చేయించి పెట్టుకున్న మ్యూజింగ్స్’ పుస్తకాల బీరువాలో భద్రంగా ఉందిÑ ఎన్ని ఊళ్లు మారినా నావెంటే వస్తోంది. దాని మూల్యం బాబూరావుకి చెల్లించనేలేదు.
Posted in కథలు
Leave a comment
స్ఫూర్తిదాయకమైన ప్రయాణం – ఓ. మంజుల
మంజుల అనే నేను 2010 నవంబర్ 15కి హైదరాబాద్‌కి వలస రావడం జరిగింది. రెండు బ్యాగులల్లో, ఒక బ్యాగులో బట్టలు ఇంకొక బ్యాగులో వండుకునే పాత్రలతో వచ్చాము. నేను ఎడమ చంకలో బాబుని, కుడి చేతిలో ఒక కిరోసిన్ డబ్బా మా హస్బెండ్ నెత్తి
Posted in Uncategorized
Leave a comment
మనిషికి మానసిక చైతన్యం అవసరం – నాగవేణి. వై
ఉదయం 5.30 గంటలకు మమత కాఫీ కలుపుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. ఇంత ఉదయాన్నే ఎవరబ్బా అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరూ అని పిలిచింది. మమ్మూ… నేను జ్యోతిని, డోర్ ఓపెన్ చెయ్యి అంది జ్యోతి. అప్పుడు కానీ జ్యోతికి తట్టలేదు,
Posted in కధానికలు
Leave a comment
మనసులో మెదిలిన భావాలను తక్కువ వాక్యాల్లో చెప్పడం కష్టమైన పని – బుగుడూరు మదన మోహన్‌రెడ్డి
ఉత్తరాంధ్ర నుంచి కవిత్వం-కథ నిలకడగా రాస్తూ వస్తున్న నేటి రచయిత్రులలో పద్మావతి రాంభక్త ఒకరు. రచనకు వచ్చే ఫలితకంటే అందుకు జరిగే కృషిలో ఆనందాన్ని వెతుక్కోవడంకూడా ఒక సృజనగానే భావిస్తున్న పద్మావతిగారితో జరిపిన సాహిత్య అంతరంగ సంభాషణలే ఈ ముఖాముఖి…
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
కమ్యూనిస్ట్ ప్రణాళిక – విశ్వేశ్వరరావు
ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడిన పుస్తకాల జాబితాలో మొదటి వరుసలో బైబిల్, ఆ తర్వాతి స్థానంలో ఖురాన్ ఆ తర్వాతి స్థానంలో కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక నిలిచాయి. మొదటి రెండూ మత విశ్వాస గ్రంథాలు, కమ్యూనిస్టు ప్రణాళిక ఒక శాస్త్రీయ సిద్ధాతం. అయినా ఇవాళ ప్రపంచం మూడిరట రెండు వంతులు మత విశ్వాసం … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
