Author Archives: భూమిక

అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు ‘‘సెల్వియా సాంచెజ్‌’’ -కుప్పిలి పద్మ

చుట్టూ చలి. ఏం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నప్పటి వెచ్చదనం అరిచేతుల్లోకి చిన్నగా ప్రసరిస్తోంది. మెల్లమెల్లగా శరీరమంతా పాకుతోంది. చలి, వెచ్చదనం శరీరానికి

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధించే చర్యలను మహిళా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, వ్యక్తులుగా ఖండిస్తున్నాం -Feminists, Democratic Groups and Individuals

హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను టార్గెట్‌ చేసుకుని వేధిస్తోన్న హిందూ మతోన్మాదుల చర్యలు, ముస్లిం మహిళలను వేధించేందుకు ఎంచుకున్న మరో సాకు మాత్రమేనని, ఇప్పటికే ముస్లిం మహిళల లైంగిక విషయాల మీద చేస్తున్న దాడులు, వారిని

Share
Posted in సమాచారం | Leave a comment

అక్కడ నింగిలో పంటలు పండిస్తారు !! -శ్యాంమోహన్‌

సుందరగిరి గ్రామంలో, రవీందద్‌కి నాలుగు ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పండిరచ కుండా కూరగాయలు పండిస్తున్నాడు. దానికి కారణం తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిరచాలని అంటాడు. అయినప్పటికీ అతడి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు లోనయ్యాడు.

Share
Posted in వ్యాసం | Leave a comment

సంబరాలు అంబరాన… ప్రగతి అథోగతిన… -ప్రత్యూష వెలగా

ఎప్పటి మాదిరిగానే మరో ఏడాది జాతీయ బాలికా దినోత్సవం ముగిసింది. శుభాకాంక్షలు చెబుతూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, ‘‘బేటీ భారత్‌ కీ’’, ‘‘గర్ల్‌ చైల్డ్‌ డే ఆన్‌ స్వస్థ్‌ భారత్‌’’ అంటూ హ్యాష్‌ ట్యాగ్లను ట్రెండ్‌ చేస్తూ, సంబరాలు జరపమన్నారు, జరుపుకున్నారు కూడా. ఈ సెల్ఫీలు వేల సంవత్సరాలుగా నెలకొన్న అసమానతలను అంతం చేస్తాయా?

Share
Posted in వ్యాసం | Leave a comment

సిమోన్‌ ద బోవా: స్త్రీవాదంతో పాటు స్వతంత్ర ఆలోచనల ఒక ఆదర్శ మహిళ -వేలూరి కృష్ణమూర్తి

మహిళల వెదుకులాట, పోరాటాలకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు సామాజిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక ఆయామాల స్పష్టమైన రూపం లభించింది పాశ్చాత్య దేశాల మేథావంతులు, వారు చేసిన పోరాటాల వల్ల. వారిలో సిమోన్‌ ద బోవా గారిది పెద్ద పేరు. బోవా ప్రతిపాదించిన అభిప్రాయాలు ఆమె మాటల్లో చెప్పాలంటే, ‘మొదట మహిళ తనపై

Share
Posted in వ్యాసం | Leave a comment

‘‘నాకు మందులు ఇచ్చేటప్పుడు వాళ్ళు నా ఒంటిని అసభ్యంగా తడుముతారు’’ – శాలిని సింగ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం : రఘునాధ్‌ జోషి సెక్స్‌ వర్కర్లపై ఆస్పత్రి సిబ్బంది లైంగికంగా దాడి చేస్తారు, వారిని చిన్నచూపు చూసి కించపరుస్తారు, వారి గోప్యతను అతిక్రమిస్తారు. వాళ్ళు ఎదుర్కొనే వివక్ష వల్ల చివరికి దేశ రాజధానిలో కూడా వైద్య చికిత్సను పొందలేకపోతున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత ముందు మాట: 2012లో ఆఫ్రికాపై టెడ్‌ ఎక్స్‌ యూస్టేన్‌ నిర్వహించే వార్షిక సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మారిస్తే వచ్చిందీ పుస్తకం. వివిధ రంగాల నుంచి వక్తలు ఆఫ్రికన్లని, ఆఫ్రికా మిత్రులని ఉద్దేశించి, వారికి స్ఫూర్తినిస్తూ, అలాగే సవాలు చేస్తూ క్లుప్తంగా ప్రసంగాలు చేసే సమావేశం ఇది.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్మృతి నా జీవన గతి – డా॥ ఎస్‌.గోపి

ఈ మధ్య కొన్ని సంగతులు మర్చిపోతున్నాను, ముఖ్యంగా పేర్లు,

Share
Posted in కవితలు | Leave a comment

పక్రృతికి పత్రీకలు ` -రమాదేవి చేలూరు

అసమ సమాజంలో ఆదివాసీల ఆర్థిక దుస్థితి, వెన్నెల్లు రాని అమావశ్యలు కూడూగుడ్డకు నిరుపేదలైనా,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఎవరికైనా అవసరమే…! ` -నాంపల్లి సుజాత

కాలంతో… భూగోళంతో కలిసి నడవడమే అప్డేట్‌ అవ్వడమంటే…

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

బాలల స్వభావం నెహ్రుగారి జన్మదినం బాలలందరికీ శుభదినం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఫిబ్రవరి, 2022

ఫిబ్రవరి, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

‘‘ఏ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’ -సత్యవతి

నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా చరిత్ర అధ్యాపకురాలు వసంత గారు నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. డిగ్రీలో స్పెషల్‌ ఇంగ్లీషు ఒక సబ్జక్టుగా ఉండడం వల్ల కూడా ఇంగ్లీషు నవలలు చదివే అవకాశం దొరికింది. ఇంగ్లీషు చదవడం నేర్చుకున్నాను కానీ

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, నమస్కారం. జనవరి సంచికలో అంబేద్కర్‌ భార్య, డాక్టర్‌ సవితా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. అలానే ‘నెహ్రు గారి భార్య’లో సంతాల్‌ యువతి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

కులం గోడలు కూల్చాల్సింది యువతే! – పి. ప్రశాంతి

శ్రావ్య, చందు స్కూల్‌ ఫ్రెండ్స్‌. క్లాసులు వేరైనా ఆరో తరగతి నుంచి స్కూల్లో అనేక సందర్భాల్లో కలిసి ఆడారు, పాడారు, చదివారు, పోటీపడ్డారు, బైటి పోటీల్లో పాల్గొన్నారు, ప్రైజులూ తెచ్చారు. నవ్వులు, అల్లర్లతో పాటు గిల్లికజ్జాలు, ఒకింత సీరియస్‌ గొడవలు కూడా పడ్డా ఒకరంటే ఒకరికి ప్రత్యేక అభిమానం. స్కూల్‌ వదిలి వెళ్ళే సమయానికి అర్థమైంది … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఇనుప ముళ్ళకంచె -వి.శాంతి ప్రబోధ

బిజీగా సర్వ్‌ చేస్తుండగా టీవీలో వార్తలు వినిపించి ఒక్కసారిగా భయంతో కంపించిపోయాడు బలరామ్‌. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చేసే పని చేయలేకపోతున్నాడు. అతని ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేస్తున్నట్లు నీరసం ఆవహించింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. ‘‘ఒరే… చేతిలో ప్లేట్లు పడతాయ్‌ జాగ్రత్త…’’ మేనేజర్‌ అరిచాడు.

Share
Posted in కథలు | Leave a comment