-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
గుండె బస్తరై మండుతుంది – అశోక్ కుంబము
వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేస్తున్న కాలంలో నక్సల్బరీ ప్రాంతంలో అరెస్ట్ చేయబడిన ఒక ఆదివాసిని ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడట, ‘‘మీ నక్సలైట్లు మాట మాట్లాడితే వియత్నాం జిందాబాద్ అని అంటున్నారు కదా, మరి చూపించు అదెక్కడ ఉందో’’ అంటూ ప్రపంచ పటాన్ని ఆ ఆదివాసి ముందు పెట్టాడట. అతనికేమో చదువు రాదు.
Posted in వ్యాసం
Leave a comment
మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే! పుస్తక పఠనంపై అభిప్రాయ సేకరణ -భూమిక టీం
భూమిక సంస్థ పనిచేస్తున్న హైదరాబాద్‌లోని 10 బస్తీలలోని విద్యార్థినీ, విద్యార్థులు మరియు మహిళలతో ‘కమలాభాసిన్’ వ్రాసిన ‘‘మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే… పిల్లలపై లైంగిక హింస’’ (మంచి స్పర్శ, చెడు స్పర్శ) అనే పుస్తకాన్ని జనవరి నుండి ఏప్రిల్ 2021
Posted in రిపోర్టులు
Leave a comment
పున్నమిని బహిష్కరిస్తున్న… -` సరికొండ నరసింహా రాజు
వెన్నెల కాంతులు లేని ఈ ప్లాస్టిక్ పున్నముల్ని బహిష్కరించాలి పున్నమి ముసుగులో పొంచి ఉన్న పున్నమి నాగుల్ని
Posted in కవితలు
Leave a comment
ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ… కొండవీటి సత్యవతి
భూమిక ప్రయాణంలో ఇదొక విశిష్టమైన అధ్యాయం. మహిళల హక్కులు, మహిళల అంశాలపై మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా పనిచేస్తున్న భూమిక ఐక్యతారాగమనే విభిన్నమైన కార్యక్రమంలో కీలక భాగస్వామి కావడం ఒక ముఖ్య ఘటం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
మార్పు దిశగా… – కె.సుమలత
సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి, ఆర్థిక వ్యవస్థలు చేసే ప్రయత్నాలలో పేదరిక నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోతుంటుంది. పేదరిక నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగవుతోందనేది అర్థం కాదు. కరోనా సంక్షోభం
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
పోరాటంలోనే స్త్రీలకి చోటు!! సంక్షోభ ప్రపంచంలో స్త్రీవాద నాయకత్వం – నందిని రావు
`అనువాదం: డా॥ ఎ. పద్మ ఈ చక్కటి నినాదం ప్రస్తుత భారతావనిలోని తీవ్రతరమైన రైతు ఆందోళనలోను, ఎన్నో భారతీయ భాషల్లోను కనిపించింది. స్త్రీల చోటెక్కడ? అని మనకి మనం వేసుకుంటున్న ప్రశ్నకి ఇంతకంటే మెరుగైన సమాధానం ఏ స్త్రీవాద ర్యాలీలలో మనకి కన్పించదు. తమ స్థానాన్ని తమ
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
కార్యకర్తల స్థాయి నుండి నాయకత్వం దిశగా… పి. ప్రశాంతి
ఐక్యతా రాగం సామూహిక స్వరాలమై… చైతన్య గళాలమై… ఇది చదివిన వెంటనే ఒక విషయం అర్థమైపోతుంది. ఈ టైటిట్, ట్యాగ్‌లైన్ వెనక లోతైన ఆలోచన ఉందని. అవును! ఇది ఒక్కరోజులోనో, ఒకరి మైండ్‌లోనో తయారైనది కాదు
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూలు – డిజి. మాధవి, ఎం.పద్మ
ప్రతి సంస్థ నుండి ఐక్యతారాగం ట్రైనింగ్ తీసుకున్న సభ్యులు బృందాలుగా ఏర్పడి ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకుని ఆ సారాంశాన్ని ఒకే అభిప్రాయానికి చేర్చి ఇంటర్వ్యూ రూపంలో రాయడమైనది. 1. 3 సంస్థలతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది?
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ: రేవతి
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఐక్యతారాగంకి వచ్చే ముందు మనసులో ఎన్నో ప్రశ్నలతో, మొహమాటంతో, అలాగే అన్ని ట్రైనింగ్స్‌లో లాగానే
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ:
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. 3 సంస్థలతో కలిసి పనిచేయడం బాగుంది. అందరం కలిసి ఒకే ఉద్దేశ్యంతో కలిసి పనిచేయడం అనే అంశం బాగుందని అనిపించింది.
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ : సుమలత, ఎం.రమ, ఆంజనేయులు గ్రామ్య, సుమలత
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. గ్రామ్య, భూమిక, వేదిక సంస్థలతో పనిచేయడం చాలా మంచిగా అనిపించింది. కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. తెలియని విషయాలను చాలా నేర్చుకున్నాము. కొత్త విషయాలను గ్రూప్స్
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే మార్పును సాధించగలం: అనేక ఉద్యమ పాయల కూడలి -జ్యోత్స్న ఆవులజ్యోత్స్న ఆవుల
ఈ వేదికకు ఎందుకు రూపకల్పన జరిగింది? మేము ప్రస్తుతం ఐక్యతారాగం కార్యక్రమం యొక్క రెండవ సంవత్సరంలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో జెండర్, లైంగికత, జెండర్ ఆధారిత హింస, రాజ్యాంగం, మానవ హక్కులపై భూమిక, వేదిక, గ్రామ్య సంస్థలకు చెందిన టీం సభ్యులకు సమగ్ర శిక్షణలు
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ:
ఇంటర్వ్యూ: 1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరి అనుభవాలు వ్యక్తిగతంగా పంచుకోవడానికి అవకాశం దొరికింది. మూడు సంస్థలలో పనిచేసే ప్రదేశాలలో
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
ఇంటర్వ్యూ – శ్రీను, వెన్నెల, చంద్రకళ, అంజలి డి.జి. మాధవి, పద్మ
ఐక్యతారాగం ప్రక్రియ మొత్తం జెండర్ మరియు జెండర్ సంబంధిత అంశాలపై అవగాహనను మరియు సమూహాలతో పనిచేయడానికి అవసరమైన శిక్షణా నైపుణ్యాలను పెంచుకోవడానికి దోహదం చేసింది. జెండర్ దృక్పథాన్ని బలోపేతం
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
