Author Archives: భూమిక

విభిన్న సమూహాలు-కఠోర వాస్తవాలు -ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక: ”ఈ భిన్న లైంగికతకు సంబంధించిన సమూహ సభ్యులు, వారి కుటుంబాలు… శతాబ్దాల తరబడి అనుభవించిన అవమానాలకు, సంఘ బహిష్కరణలకూ… దిద్దుబాటు చర్యలను చేపట్టడంలో జరిగిన ఆలస్యానికి, వారికి చరిత్ర ఒక క్షమాపణని ఋణపడి ఉంది. ఈ సమూహంలోని సభ్యులు తమ జీవిత పర్యంతం… ప్రతీకారం మరియు పీడన అనే భయాల మధ్య నిర్బంధించబడ్డారు” … Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

వలస కార్మికులు – ప్రచారోద్యమం

దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ఉత్పత్తిదారులు, సేవారంగ కార్మికులు, ఇంటి పనివారలు మొదలయినవారంతా వలస కార్మికుల కోవలోకి వస్తారు. 2020 మార్చి 23న భారత ప్రధాని నరేంద్ర మోడి కోవిడ్‌-19 వ్యాప్తి అదుపు చేయడానికి దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు. నూట నలభై కోట్ల భారత ప్రజానీకం బలవంతంగా … Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

ఒక స్వప్నం – బి.గోవర్ధనరావు

ఆమె – తనను… అడ్డుకుంటున్న అవరోధాల్ని అధిగమించి చుట్టూ పరుచుకున్న సంక్షోభతెరల్ని దాటుకొని అక్షరాల్ని ప్రాణప్రదంగా చూసుకొని… శ్రద్ధగా నేర్చుకుని

Share
Posted in కవితలు | Leave a comment

మనకు మనమే ఆయుధాలం! – శిలాలోలిత

చెట్టు కొమ్మలు నరుకుతుంటేనే ఆకులన్నీ దుఃఖంతో గడ్డ కట్టుకుపోయి ముడుచుకుపోయి భూమి కనురెప్పల్లో కాల్వలవుతాయి

Share
Posted in కవితలు | Leave a comment

సగం సగం – యల్‌. రాజా గణేష్‌

దాంపత్య జీవితం మూడే మూడు ముడులతో మొదలైనా అనేకానేక పీఠముళ్ళూ చిక్కుముళ్ళూ పడి కాలకొలమానం హీనాతిహీనంగా ఒకవైపుకే

Share
Posted in కవితలు | Leave a comment

శిక్ష – నామని సుజనాదేవి

తప్పు చేస్తే శిక్ష పడడమే గగనమనే రోజుల్లో కానీ అక్కడ చేయని తప్పుకు శిక్ష పడుతుంది కట్టుకున్నవాడు కాలగర్భంలో కలిసిపోయాడని

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – నవంబర్, 2020

భూమిక – నవంబర్, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

పోలీస్‌ అమర వీరులకు నివాళి, స్మృత్యంజలి – కొండవీటి సత్యవతి 

ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలను రక్షించాల్సిన గురుతరమైన బాధ్యతతో పోలీసు శాఖ పనిచేస్తుంది. శాంతి భద్రతలను కాపాడడం, ప్రజల ధన, మాన రక్షణ చేయడం పోలీసుల ప్రథమ బాధ్యతగా ఉంది. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఠక్కున గుర్తొచ్చేది పోలీసులే. అందుకే వారు రక్షక భటులయ్యారు. ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత రక్షక భటులది. 100 నెంబర్‌ పోలీసుల … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగునా సుడిగుండాలు దాటే ఆడపిల్లలు – పి. ప్రశాంతి

చిన్నగా, ఒక్కొక్కటిగా మొదలైన పిట్టల కిలకిలలు, అంతలోనే బృందగానాలూ అన్నీ కలిసి సుప్రభాతం ఆలపించడం ప్రారంభిం చాయి. దుప్పటి ముసుగులా కప్పుకుని ముడుచుకు పడుకున్న శిరీష మరింత మునగ దీసుకుంది. రాత్రి మొదలైన పీరియడ్స్‌తో కడుపునొప్పి మొదలై బద్దకంగా ఉండి లేవాలని పించట్లేదు. పక్కింటి పద్మత్త వాకిలూ డుస్తున్న చప్పుడు, ఎదురింటి అలివేలు పిన్ని పాలు … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఓ అమ్మాయీ! -ఉమా నూతక్కి

ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిదన్న భరోసా అస్సలు లేదు. అయినా ప్రతిసారీ దుఃఖం ముంచి లేపుతుంది. అక్షరాలు అల్లుకుపోయేంత దుఃఖం. అయినా మళ్ళీ మళ్ళీ రాస్తాం. ఎంత మంది ఎన్ని రాసినా, మానుపడుతున్న పాత గాయాల మీద కొత్తగా అయిన గాయం మళ్ళీ నిద్రని దూరం చేస్తుంది. జీవితం పట్ల భయాన్ని కలుగ చేస్తుంది. … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

జనం ప్రేమ గెలుచుకున్న అడవి చుక్క -డా|| చల్లపల్లి స్వరూపరాణి

ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ బిడ్డ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అతని నాలుక మీద కాల్చిన ఇనుపకడ్డీతో వాత పెట్టి, అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాక కానీ వాళ్ళు … Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

కరోనా కల్లోల సమయంలో… – రోజా రమణి

కరోనా నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది అనుకున్నా కానీ రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు ఇచ్చిన సలహాతో ఈ సాహసం చేస్తున్నా.

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

నకిలీ!! – పరిమళ పప్పు

ఉదయాన్నే పేపర్‌ చదువుతూ, కాఫీ తాగుతూ ఉన్న చంద్రంతో పక్కనే కూర్చుని వాట్సాప్‌లో మెసేజ్‌లు చూస్తున్న భార్య భానుమతి ”ఏమండీ. ఈ రోజు పేపర్లో మీ కథ పడింది చూశారా?!” అని అడిగింది.

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీవాద కవిత్వం – ఆవిర్భావ, ఆవశ్యకతలు – సూరేపల్లి పద్మావతి

వస్తు వైవిధ్యం అనేది ఆధునిక కవిత్వ ప్రత్యేక లక్షణం. ప్రాచీన కవితా ధోరణులైన పురాణ కవిత్వం, ప్రబంధ కవిత్వాలలో కథా ఇతివృత్తం ప్రసిద్ధం, నాయికా నాయకులు దివ్వులు, దివ్యాదివ్యులు అనే నియమం ఉండడం వల్ల వస్తు వైవిధ్యానికి అవకాశం తక్కువ. మానవాతీతమైన వ్యక్తుల చుట్టూ, శక్తుల చుట్టూ పురాణ, ప్రబంధాలు పరిభ్రమించడం వల్ల వస్తువునకు పరిమితులేర్పడినాయి. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆహార భద్రతే కాదు, ఆహార సార్వభౌమత్వం, ఆహార న్యాయం కావాలి – ప్రజా అసెంబ్లీ

ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేద, అణగారిన వర్గాలలో ప్రజలందరికీ సామాజిక భద్రతను కల్పించే పథకాలు అందడంలేదు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, పెన్షన్లు, సురక్షితమైన ఆహారం, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేవు. ముఖ్యంగా పేద వర్గాలకు రేషన్‌ దుకాణాలలో బియ్యం ఇవ్వటమే ఆహార భద్రతగా చెప్పబడుతోంది. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణలో మహిళా రైతుల హక్కులకు భద్రత కల్పించటానికి చేపట్టాల్సిన విధాన చర్యలు – ప్రజా అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రకటించింది. ఇటీవల నియంత్రిత పంటల సాగు ప్రణాళికను కూడా అమలులోకి తెచ్చింది. అయితే రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు భూమి యజమానులకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. భూమిలేని సాగుదారులను, వ్యవసాయ కూలీలను రైతులుగా గుర్తించకపోవడం చేత మహిళా రైతులు, కౌలు రైతులు, అటవీ … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment