-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
మా వాళ్ళే నన్ను సెక్స్ వర్కర్‌ని చేసారు
-శ్రీదేవి వయస్సు 25 సం. మాది నెల్లూరు జిల్లా. నా చిన్నతనం అంతా లేమితనంతోనూ, సంఘర్షణతోనూ, మా అమ్మపై జరిగే హింస చూస్తూ గడిచింది. నా సవతి తండ్రి ఆమెను చాలా శారీరకంగా బాధపెట్టి, ఆమె సంపాదన అంతా లాక్కునేవాడు. నా తల్లి పనిమనిషిగా పనిచేసేది. నేను ఎప్పుడూ పాఠశాలకి వెళ్ళకుండా ఆమెతోపాటు పనిలోకి వెళ్ళేదాన్ని. … Continue reading
Posted in వ్యాసాలు
5 Comments
పాజిటివ్ జీవితాలు
-కల్పనా జైన్, అనువాదం: సీతారాం (హెల్త్ జర్నలిజంలో దిట్టగా కల్పనా జైన్ అనేక వార్తా కథనాలను అందించారు. 1994 మహారాష్టల్రో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆమె అందించిన వార్తా కథనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. టైమ్ రిసెర్చి పౌండేషన్‌లో, సామాజిక జర్నలిజంలో డిప్లొమా పొందిన తరువాత 1986లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు.
Posted in వ్యాసాలు
Leave a comment
పిల్లల్లో ఎయిడ్స్
ఈనాడు ప్రపంచంలో 23 లక్షల మంది పిల్లలు హెచ్ఐవికి గురై వున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులకి తల్లినుండి బిడ్డకు వ్యాధి సంక్రమించడమే కారణం. ఏటా 7 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే తల్లినుంచి ఎయిడ్స్ వ్యాధిని పొందుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్ఐవి రాకుండా నిరోధించడం ఎలా?
ఒకానొకప్పుడు తల్లికి హెచ్ఐవి వుంటే బిడ్డకి హెచ్ఐవి సోకకుండా నివారించడం అసాధ్యం అనుకునేవారు. కాని వైద్యశాస్త్ర ప్రగతితో హెచ్ఐవి తల్లినుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమించకుండా నివారంచడం సాధ్యమవుతోంది.
నా తప్పుకి నా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు
-సైలేష్ నిజం చెప్పాలంటే నేను ఇదివరకు ఇలా లేను. ఒకవేళ మీరు నా గతంలోకి చూడగలిగితే, ఆరు సంవత్సరాల క్రితం మీరు సైలేష్ అనే ఒక ఆత్మవిశ్వాసం వున్న, చలాకీతనం వుట్టిపడుతున్న ఒక ప్రభుత్వ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న యువకుణ్ణి చూసివుండేవారు. నేను తిరగడానికి చాలా ఇష్టపడేవాడిని, అదీగాక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకోవడాన్కి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
పిల్లలకు/ శిశువులకు హెచ్ఐవి వైద్యం అందించే పద్ధతి
భారతదేశంలో మొదటిసారిగా 2000 మంది బాధిత పిల్లలకు వారికోసం తయారు చేయబడ్డ, ప్రాణాన్ని రక్షించే మందుల ప్రవేశం ఇటీవలే జరిగింది. న్యూఢిల్లీః మొత్తానికి హెచ్ఐవి వాత పడ్డ పిల్లలకి వైద్యాన్ని అందించే పద్ధతి క్రియారూపం దాల్చగా, భారతదేశంలో మొట్టమొదటి సారిగా 15 సంవత్సరాలలోపున్న 2000 మంది పిల్లల హెచ్ఐవి వైరస్ నయం చెయ్యడానికి, ప్రాణరక్షణ మందులు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఎర్రుపాలెం మండలం(ఖమ్మం) సంపూర్ణ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ అవగాహన, చైతన్యయాత్ర ఒక అనుభవం
-సీతారాం ‘ఆశ’ కార్యక్రమం ఉమ్మడి ప్రయత్నానికి ఉద్యమ రూపం’ అని రాష్టమ్రంతటా నినదించింది. గ్రామీణ ఎయిడ్స్ అవగాహనా క్లబ్ సభ్యులు ఈ స్ఫూర్తిని అందుకున్నారు. ఆశలోని sustain అన్న పదానికి ఉదాహరణగా ఎర్రుపాలెం మండలాన్ని నిలపాలని భావించారు. నిజానికి ‘ఆశ’ ఒకరోజుకు, ఒక నెలకో పరిమితమైంది కాదు. క్లబ్ సభ్యులతో ఏం చేద్దాం అనే చర్చ … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది
– డా. వహీదా, హైదరాబాద్ వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది. ప్రకృతి నియమాలను పాటించని కారణంగానే మనిషి దీని బారిన పడుతున్నాడు. మొట్ట మొదట ఈ వెరస్ 1981 లో అమెరికాలో ఆరోగ్యంగా వున్న హోమో సెక్సువల్ శరీరంలో కన్పడింది. ఇదే ఎయిడ్స్ ప్రారంభ సన్నివేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో 30 … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
హెచ్ఐవిలోనూ లింగవివక్ష
(అనువాదం- వనజ) పాజిటివ్ మహిళల దీనస్థితి హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా?
Posted in అనువాదాలు, వ్యాసాలు
Leave a comment
సత్యం పౌండేషన్ అధ్యయనం
(సెప్టెంబరు 2006 లో సత్యం పౌండేషన్ “ఆంధ్రప్రదేశ్‌లో యువత – హెచ్ఐవి” అనే అంశం మీద ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెళ్ళి కాని యువత జీవన శైలుల గురించి ప్రధానంగా ఈ అధ్యయనం జరిగింది. వారి రోజు వారీ జీవిత విధానం, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఒత్తిళ్ళను వారు ఎలా సంభాళించుకుంటున్నారు,
Posted in వ్యాసాలు
Leave a comment
హెచ్ఐవి /ఎయిడ్స్ అవగాహన మీద చిన్న సర్వే
– భూమిక టీం నిఖితా ఖట్ర నాపేరు నిఖితా ఖట్రా. మేము మార్వాడీస్. మా నాన్నగారికి జువెల్లరీ షాపు వుంది. మేము సాయిరాం నగర్‌లో వుంటున్నాం. ఇక్కడకు దగ్గరలోనే ఒక కాలేజీలో కామర్స్ కోర్స్ చదువుతున్నాను. నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. అది సెక్స్ వల్ల, రక్తం మార్పిడివల్ల వస్తుందని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
భారతీయ మహిళలపై హెచ్ఐవి పంజా
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిస్సహాయ మహిళలు, పిల్లలకోసం నడిచే వాసవ్య మహిళా మండలిలో వుంటున్న 23 ఏళ్ళ నాగమణి తన ఐదేళ్ళ కూతుర్ని హత్తుకుని వుంది. ముఖంపై నవ్వులేదు. తల్లీ కూతుళ్ళు తీవ్ర మనస్తాపంలో వున్నారని డాక్టర్లు చెప్పారు.
Posted in వ్యాసాలు
Leave a comment
హెచ్ఐవి/ ఎయిడ్స్- మహిళలపై కుటుంబ హింస
గోరుచుట్టులా బాధపెడుతున్న కుటుంబహింసతో సతమతమవుతున్న మహిళలకు హెచ్ఐవి సోకడం నిజంగా రోకటిపోటే. సాధారణంగా మహిళలకున్న సమస్యలకు తోడు హెచ్ఐవి/ ఎయిడ్స్ వల్ల కుటుంబహింస మరింతగా పెరుగుతున్నది. ‘పెళ్ళి’కి ముందే హెచ్ఐవి వుందని తెలిసి కూడా అవతలి అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడే క్రూరులున్న సమాజంలో చాలామంది మహిళలు వారి భర్తల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
యువతరానికి అందుబాటులో పరిజ్ఞానం
సంస్కృతిపరంగా చూస్తే యువతరం ప్రపంచం మొత్తంమీద ప్రమాదస్థితిలో వున్నారు, అందులో భారతదేశ శాతం మరీ ఎక్కువ. ఎందువల్లనంటే భారతదేశంలో సెక్సు అనేది మాట్లాడకూడని విషయం, అదీకాక యువతరానికి సమాచారం అందుబాట్లో లేకపోవడం. వారి మనసుల్లో మెదిలే చాలా ప్రశ్నల్ని చర్చించే వేదిక లేకపోవడం, వారు తమ నిత్యజీవితాల్లో ఎదుర్కొనే సంకోచాలు, అపోహలు, వారి తల్లితండ్రులతో కాని, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ప్రజలకు ఎపిఎస్ఎసిఎస్ ‘ధైర్యం’
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికీ ఆదర్శమయ్యే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 31 వ తేదీన నిర్వహించిన హెచ్ఐవీ పరీక్ష శిబిరంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘ బి బోల్డ్’ … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మొదటి భాగం
ఏళ్ళ తరబడి హృదయపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయిన ఒక స్వప్నం హఠాత్తుగా సాకారమవుతుందంటే… సుతిమెత్తని రెక్కలు తొడుక్కుని పావురమయి మన కళ్ళముందు ఆవిష్కరింపబడితే ఎవరికయినా ఎలా వుంటుంది….? సరిగ్గా అలానే అన్పించింది కొండవీటి సత్యవతి “అంతా కలిసి పాపికొండలు చూద్దాం రండోచ్” అంటూ ఉత్తరం వ్రాసినపుడు.
Posted in వ్యాసాలు
Leave a comment
