Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

హక్కుల జోక్యంతో అదుపులోకి వచ్చిన పాడేరు మరణాలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ‘ప్రతీ ఏడాది వర్షాకాలంలో వేల సంఖ్యలో అనారోగ్య మరణాలు సంభవించడం గురించి ‘సీజనల్ వార్తలు’ పత్రికల్లోను, టీవీ ఛానళ్ళలోను ప్రముఖంగాను, అపుముఖంగాను చూస్తుండేదాన్ని. దీనిపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో చర్చలు జరగడమే కాక కొన్ని రాజకీయపార్టీలు గత ఏడాది జాతీయ మానవహక్కుల కమీషన్కు ఫిర్యాదు చేయడం కూడా వార్తల్లో చదివాను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భిన్నత్వంలోని సౌందర్యం

నలభై ఆరు సంవత్సరాల క్రితం నా జీవితంలో ఇది జరిగింది. నా తల్లిదండ్రులు తమిళులు. నా తండ్రిది నల్లని శరీరఛాయ. నా తల్లి ఛామన ఛాయలో వుంటుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన నా ఆయా కూడా ఛామన ఛాయ రంగులో వుండేది. హిందీ మాట్లాడుతుంది. మేముండేది జార్ఖండ్లోని దట్టమైన అడవి ప్రాంతంలో. మా చుట్టూ వుండే ఆదివాసులు … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment