రంగురంగుల పువ్వులు
రంగురంగుల పువ్వులు
శాంతిని పంచేమల్లెలు
సుగంధాల సన్నజాజులు Continue reading
చెట్టు
పచ్చని చెట్లు
ప్రగతికి మెట్లు Continue reading
ఆ రోజు పాడె మీద స్వేచ్ఛ ముఖాన్ని చివరిసారిగా చూసినప్పటి నుండి నా ప్రవర్తనలో నాకు అర్ధం కాని కొన్ని మార్పుల్ని గమనిస్తున్నాను. ఎప్పుడూ రిలాక్సెడ్‌గా, సంతోషంగా ఉండే నేను కోపంగా, అసహనంగా తయారయ్యాను. నాతో పని చేస్తున్న వాళ్ళ పట్ల కూడా కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాను. కోపంగా ఉంటున్నాను. Continue reading
‘నా వరకు కవిత్వం అంటే నేను జీవించే వున్నాను అనే ఒక ప్రకటన.. జీవితాన్ని కొనసాగించే ఒక ప్రక్రియ అనిపిస్తుంది. కవిత్వం అనేది అంతరాత్మ.. బయట వున్న మనిషికీ లోపల వున్న మనిషికీ సంఘర్షణే కవిత్వం..’ Continue reading
కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ రచయిత పరిచయం ఉంటే వారి రచన అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. ‘మట్టిపూల గాలి’ కవితా సంపుటి 22 ఫిబ్రవరి 2018న సహచర బుక్ హౌస్ శంకరన్న ఈ పుస్తకాన్ని అందజేస్తు చదవి రాయండని చేతికిచ్చారు. ‘స్వేచ్ఛ’ కవిత్వం ద్వారా నాకు పరిచయంలోకి వచ్చింది. Continue reading
ఆమె చిన్నపిల్లా కాదు
లోకం పోకడ తెలియని చిట్టితల్లీ కాదు
పూలనూ ముళ్ళనూ గుర్తుపట్టలేనంత అఙ్ఞానీ కాదు Continue reading
ఇది నా ఒక్క దాని వేదన కాదు!
నేనున్నప్పుడు..
క్షణ క్షణం అంతరిస్తున్న
జీవితాలెన్నో చూసాను..!! Continue reading
స్వేచ్ఛ ఇప్పుడు నామ వాచకం కాదు, సర్వనామం.
స్వేచ్ఛ మానవ సమూహ జీవనేచ్ఛ. స్వేచ్ఛ అంటే వ్యక్తీ, సమూహం ఇచ్ఛాపూర్వక జీవనం సమాజానికి హానికరం కాని పద్ధతుల్లో వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టు తాను బ్రతకడమే స్వేచ్ఛ, వ్యక్తిగత జీవన సమగ్రత, గోప్యతా హక్కు సమాజం చేత గౌరవించబడి, కాపాడబడడమే స్వేచ్ఛ. సాటి మనిషి పట్ల గౌరవం, సంఫీుభావం, సమభావంతో ఉండటమే సహోదరత్వం. Continue reading
స్వేచ్ఛ రెక్కలున్న పక్షి లాంటిది. చెంగు చెంగున చలాకీగా తిరగాడే లేడిపిల్ల లాంటిది. అమాయకంగా కనిపించే ముఖ వర్చస్సులో నవ్వుతూ పలుకరించే కళ్ళు ఆమె అందానికి మరింత ఆకర్షణీయతనిస్తాయి. అందరినీ ఎంతో ఆప్యాయంతో కూడిన ప్రేమతో పలకరించే ఆమె స్వభావం ఎందరికో ప్రీతిపాత్రం. స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి నా కళ్ళముందే పెరిగి పెద్దదైంది. Continue reading
దుఃఖం దుఃఖం. . ఎడతెరిపిలేని దుఃఖం. ఈ విశాల విశ్వంలో గాలి కూడా తోడులేని భయంకరమైన ఒంటరితనం. మనసు లోలోపలి పొరలను కరిగించే గాఢ ప్రేమ. వీటన్నిటి కలయికే స్వేచ్ఛ కవిత్వం. Continue reading
ఇన్ని మౌనాల మధ్య నా శబ్దం వినిపించదు
ఈ వేడుకల్లో నా నీడ అడుగుపెట్టదు
ఈ పల్లకీలలో నా మనసు కూర్చోదు Continue reading
ప్రేమ యిచ్చిన ప్రేమ వచ్చును అని స్వేచ్ఛ అనుకున్నది. నిలకడైన జీవితాన్ని కోరుకున్నది. నిలకడైన జీవితం పెళ్ళి ద్వారా వస్తుందని భ్రమపడిరది. అవి సఫలం కాని వేళ ఒక ప్రేమ నుంచి మరో ప్రేమలోకి ప్రయాణించింది. ప్రేమా, మోహమూ సహజాతాలు. Continue reading
ఇవ్వాళ రాస్తున్న కవిత్వం పట్ల సీనియర్ కవులకు, లబ్ద ప్రతిష్టులైన పాత కవులకు చాలా మందికి చిన్నచూపుంది. దీనికి కారణం నేటి కవుల కవిత్వాన్ని వారు చదవకుండా వుండటమన్నా అయ్యుండాలి, లేక వారికి అలవాటైన పద్ధతిలో నిర్మితమైనదే కవిత్వం అనే దురభిప్రాయం అయినా అయ్యుండాలి. Continue reading
ఒక చల్లని మాట
కురిపించిన ఆనందం
ఒక వాన చుక్కలా
హృదయాన్ని మురిపిస్తుంది Continue reading
అనువాదం : ప్రభాకర్ మందార
1960ల మధ్య తారకం తన తండ్రి చాటు నుంచి బయటపడ్డారు. తన భార్య విజయభారతి లెక్చరర్‌గా పనిచేసే నిజామాబాద్‌లో న్యాయవాదిగా పేద ప్రజల కేసులను వాదించడం, దళితులపై, గ్రామీణ పేదలపై అత్యాచారాలు జరిగినప్పుడు నిజనిర్ధారణ కమిటీలు నిర్వహించడం వంటి పనులను మొదలుపెట్టారు. Continue reading