– జి. విజయలక్ష్మి
రాత్రుళ్ళు యాంఫీ ధియేటర్లో సినిమాలు, పగలు ఆడియో విజువల్ రూంలో భగవద్గీత, రోజూ ఉదయాన్నే భక్తి సంగీతం, సుప్రభాతాలు, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం, Continue reading
– జి. విజయలక్ష్మి
రాత్రుళ్ళు యాంఫీ ధియేటర్లో సినిమాలు, పగలు ఆడియో విజువల్ రూంలో భగవద్గీత, రోజూ ఉదయాన్నే భక్తి సంగీతం, సుప్రభాతాలు, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం, Continue reading
భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. వ్యాసం ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” అనే అంశం మీద రాయాలి. Continue reading
నిజామాబాద్‌లో వుండే ప్రముఖ విద్యావేత్త అమృతలత గారు, వారి కుటుంబ సభ్యులు ఈ అపురూప అవార్డులు నెలకొల్పారు. హెల్ఫ్‌లైన్ ద్వారా భూమిక స్త్రీలకి సేవలందిస్తున్న సత్యవతికి ప్రముఖ గాయని రావు బాల సరస్వతి గారు మే నెల 12వ తేదీన అవార్డునందించారు.
అవకాశం వస్తే ఆకాశాన్నందుకోగలంఆత్మస్థైర్యంతో, అతివలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలే కాకుండా కొర్పొరేట్, రాజకీయ, ఆర్ధిక, ఉద్యోగ, క్రీడారంగాలలో మహిళలు తమ ప్రతిభను కనపరుస్తున్నారు. Continue reading
– పిట్ట నర్సింగం,
స్త్రీల హక్కులు మానవ హక్కులలో ఒక భాగం. మానవ సమాజంలో స్త్రీలు సగభాగం కనుక మానవ హక్కులు వారికి వర్తిస్తాయనేది వాస్తవం. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో హెచ్‌జీ వెల్స్ మానవహక్కుల ప్రణాళిక తయారుచేయదలిచి ప్రపంచ నాయకుల సహాయం కోరుతూ మహాత్మగాంధీని కూడా కోరారు. గాంధీజీ బాధ్యతల మీద కూడా నొక్కి పెట్టమని ఆనాడు సలహా చెప్పారు. 1948లో మానవహక్కుల ప్రకటనను (డిసెంబర్ 10, 1948) ఐక్యరాజ్యసమితి వారు ఆమోదించారు. సపావట్ సుందర్, యం.బి. భాస్కర్ బాలికల హక్కులు Continue reading
మార్చి 19వ తేదీన స్వార్డ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఆఫీసులో ”బాధిత స్త్రీల కోసం వున్న సఫోర్ట్ సిస్టమ్స్” అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. స్త్రీల అంశాల మీద, పిల్లల అంశాలమీద పనిచేస్తున్న వివిధ సంస్థల బాధ్యులు, న్యాయవాదులు, సైకియాట్రిస్ట్‌లు హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ”ఎ.పి. కమిటీ టు సపోర్ట్ వుమన్ సర్వైవర్స్” కొండవీటి సత్యవతి కన్వీనర్‌గా ఏర్పాటైంది. బాధిత స్త్రీలకు అన్ని రకాల సహాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీ ఏర్పాటైంది.మార్చి 19వ తేదీన స్వార్డ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఆఫీసులో ”బాధిత స్త్రీల కోసం వున్న సఫోర్ట్ సిస్టమ్స్” అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. స్త్రీల అంశాల మీద, పిల్లల అంశాలమీద పనిచేస్తున్న వివిధ సంస్థల బాధ్యులు, న్యాయవాదులు, సైకియాట్రిస్ట్‌లు హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ”ఎ.పి. కమిటీ టు సపోర్ట్ వుమన్ సర్వైవర్స్” కొండవీటి సత్యవతి కన్వీనర్‌గా ఏర్పాటైంది. బాధిత స్త్రీలకు అన్ని రకాల సహాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీ ఏర్పాటైంది. Continue reading
మందా భానుమతి
సాహిత్యం ఎప్పుడూ సమాజానికీ, సాంఘిక స్థితి గతులకీ అద్దంపట్టేట్లు ఉండాలి. ఇతిహాసాల దగ్గర్నుంచీ ఆధునిక సాహిత్యం వరకూ గమనిస్తే ఆ రచనలు వచ్చిననాటి పరిస్థితులు, జీవన విధానం.. సమాజంలో స్త్రీ పురుషుల బాధ్యతలు, విలువలు, వారి నడవడి, స్వభావాలు తెలుస్తూ ఉంటాయి. Continue reading
– జూపాక సుభద్ర
‘వో అమ్మా గా సిన్నపోషన్నోల్లు యింటికొచ్చిండ్రే… అచ్చి నిన్ను బిన్న రమ్మంటండ్రే’ కలుపుదీసే సర్పంచి కలమ్మను తన బిడ్డె వనమ్మ కీకబెట్టినట్లు సెప్పింది.
‘ఎందుకాట బిడ్డా’ దూరంగ నిలుసున్న బిడ్డెతోని అంతే బిగ్గెరగ అన్నది కలమ్మ. Continue reading
– పుష్పాంజలి
పద్మ వయసు నలభైరెండు: బేగంపేట స్టేటు బ్యాంకులో ఉద్యోగిని. తెలియని వాళ్లు ”అబ్బే! ఆమె కంత వయసెక్కడిదీ?” అంటారు గాని నలభై రెండే నిజం.
పెళ్లీ పిల్లలు ఉండుంటే ఆమెకి బోలెడన్ని టెన్షలుండేవేమో గాని, ఇప్పుడవేవీ లేకపోవడం వల్ల చాలా యంగ్‌గా కనపిస్తుంటుంది. Continue reading
జూపాక సుభద్ర
ప్రముఖ పాట కవి రచయిత కలేకూరి ఒక అంతు చిక్కని సముద్రం. కుల సమాజ విలువలకు అర్థంగాని లోతు. సూడో సమాజం మర్యాదల్ని, మెరుగుల్ని బద్దలు గొట్టిన బతుకు. కుటుంబ వలలో చ్కికుండా చివరిదాకా పోరిన జీవనం. సాహిత్య సమాజానికి, కుల సమాజానికి ఎక్కుపెట్టిన ప్రశ్న కలేకూరి ప్రసాద్. జవాబు మొదలుకాకుండానే తనను తను మృత్యువును కబలించుకోవడం విషాదం. Continue reading
– ఎం. సుచిత్ర
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని నియమాల ను ఉల్లంఘించి గిరిజన ప్రాంతాలలో బాక్సైటు నిధుల తవ్వకాలు జరుగుతున్నాయి.
డిసెంబరు 20న కేంద్ర వాతవరణ మంత్రిత్వ శాఖ వారి నిపుణుల సంఘం గిరిజన ప్రాంతాలను సందర్శించిన రోజు వారు మొత్తం జిల్లాలో బందు నిర్వహించారు. తవ్వకాలకు విరుద్ధంగా వివిధ గిరిజన సంఘాలు, Continue reading
కృష్ణవేణి
(ఈ సంచికలోని గ్రామీణ మహిళా వరణ్యంలో మహబూబ్‌నగర్‌లోని మహిళా సమతా ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కేంద్రం లోని క్రిష్ణవేణి తను పెంపొందిం చుకున్న జీవన నైపుణ్యాల ద్వారా తనపై జరగబోయే అత్యాచార సంఘటనని ఎలా ఎదిరించ గలిగిందో తన మాటల్లోనే తెలుసు కుందాం.) Continue reading
– రమాహరిత
ఈ పుస్తకం చదవటం ద్వారా మన పురాణాలను అర్థం చేసుకోగలిగే ఒక అవకాశం లభిస్తుందన్న చిన్న ఆశతో చదవటం ప్రారంభించాను. సాధారణంగా ఏ కథనైనా నాయకుడిని దృక్పథంలో పెట్టుకొని చెబుతుంటారు. Continue reading
–సామాన్య
పాపాయిలు పుడితే అమ్మాయిల జీవితాలు ఎంతలా మారిపోతాయో, జీవితం టాం అండ్ జెర్రీ మయమౌతుంది. చూడని యానిమేషన్ సినిమాలు మరేం మిగలకపోగా, ఒక్కోటి చాలా సార్లు కూడా చూడాల్సి వస్తుంది. మా అమ్మాయికి అమ్మ కంపెనీ ఉంటె సినిమా మజాగా ఉంటుంది, అంచేత మాఅమ్మాయి వాళ్ళ అమ్మ, సదరు సినిమాలను అనివార్యంగా అనేకసార్లు చూడాల్సి వస్తుంది. అట్లా అనేకసార్లు చూసినవే సిండ్రెల్లా, బ్యూటీ అండ్ ది బీస్ట్…. Continue reading
జీవచ్ఛవం
– బొద్దూరు విజయేశ్వరరావు
నవ్వే ఆడదానిని నమ్మకూడదంటూ
ఆమెను జీవితాంతం ఏడ్చేలా చేసిందెవరు?
ఆడది తిరిగితే చెడిపోతుందంటూ
ఆమెను ఇంటి బానిసగా మార్చిందెవరు? Continue reading
– ఇంద్రగంటి జానకీబాల
రచయిత : వి.ఏ.కె. రంగారావు
పేజీలు : 496 వెల రూ. 400/-
ఈ మరో ఆలాపన ముందున్న ఒక ఆలాపనకి పొడిగింపు. ‘వార్త’ పేపరులో ధారావాహికంగా ఈ వ్యాసాలు ప్రచురింపబడుతున్నప్పుడు, సినిమాపట్ల, ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర పట్ల ఆసక్తీ, అభిమానంగల పాఠకుల్లో ఒకరకమైన సంచలనం వుండేది. Continue reading