-
Recent Posts
- ఇజ్రాయెల్ నరమేధ సాక్ష్యాధార సేకరణ కర్తలు: బిసాన్ అవడా, ఫ్రాన్సెస్కా ఆల్బనీస్ – ఎ. సునీత
- బహుముఖ ప్రతిభాశాలి మంథా భానుమతి – గిరిజ పైడిమర్రి
- చరిత్ర అంటే ఇది కదా! చరిత్ర కెక్కని,బాధలు పడిన అమ్మ లెందరో? – కాంతి నల్లూరి
- ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా పనిచేస్తూనే… – పురుషోత్తం ఠాకూర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- దేవిశ్రీ పాటలలో`సామాజిక దర్శనం – వీథి బాలల జీవనం – రగుతు షణ్ముఖరావు, ఆచార్య జర్రా అప్పారావు
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Daily Archives: June 8, 2026
ఇజ్రాయెల్ నరమేధ సాక్ష్యాధార సేకరణ కర్తలు: బిసాన్ అవడా, ఫ్రాన్సెస్కా ఆల్బనీస్ – ఎ. సునీత
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమయిన ప్రచార హోరుతో తాను నడిపే ఆఖరి తెల్ల జాత్యహంకార రాజ్యాన్ని, తన తరగని వలసవాద భూ కాంక్షని, తాను తక్కువ జాతిగా భావించే అరబ్బులపై జరిపే రోజు వారీ మరణ కాండలని, చుట్టుపక్కలుండే దేశాల్లోని ఆయా ప్రాంతాల అక్రమణని సమర్ధించుకోవటమే కాకుండా, అందరినీ ఏడు దశాబ్దాల పాటు ఒప్పించిన యూదు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
బహుముఖ ప్రతిభాశాలి మంథా భానుమతి – గిరిజ పైడిమర్రి
మశీథా భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నేటి యువతరంతో పోటీపడుతూ 80యేళ్ళ వయసులో కూడా అంతే వేగంగా రచనా వ్యాసంగంలో ఎఫ్.బి బరిలో ముందుకు దూసుకుపోతున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించి, కథలు, నవలలు, కవిత్వం, పద్యకవిత్వం, సంగీతం ఒకటేమిటి పలురంగాలలో ఆమె ప్రతిభను చాటారు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
చరిత్ర అంటే ఇది కదా! చరిత్ర కెక్కని,బాధలు పడిన అమ్మ లెందరో? – కాంతి నల్లూరి
అనసూయ అమ్మని పలకరిద్దామని ఇంటికి వెళ్ళాను. అమ్మ కూరగాయలు సర్దుతుంది. చిన్నకోడలు రాజేశ్వరి వంటింట్లో హడావుడిగా పనిచేస్తుంది. అమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. అమ్మ లోనుంచి ఏదో విద్యుత్ నాలో ప్రవేశించింది. అది ప్రేమ ఆప్యాయత అనే ఉద్యమ విద్యుత్.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా పనిచేస్తూనే… – పురుషోత్తం ఠాకూర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
డెబ్భైల వయసులో ఉన్న కోంధ్ ఆదివాసీ దనామతి మాఝీ పశువులను మేపటం, పొలాల్లో పనిచేయటం, ఇంటి పనులు చక్కబెట్టడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. దనామతి తనకొచ్చే పింఛనులోని దాదాపు సగం డబ్బును బెల్లం, పుగాకు వంటి పదార్థాలున్న టూత్‌పేస్ట్ కోసం ఖర్చుపెడతారు.
Posted in వ్యాసాలు
Leave a comment
దేవిశ్రీ పాటలలో`సామాజిక దర్శనం – వీథి బాలల జీవనం – రగుతు షణ్ముఖరావు, ఆచార్య జర్రా అప్పారావు
“దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ” అని గురజాడ వారు అన్నారు. అలాగే సమాజం అంటే అది ఎక్కడో లేదు మనుషుల సమÖహం వారి యొక్క ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సుఖ దు:ఖాలు, కష్ట నష్టాలు, దైనందిన సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, కట్టుబాట్లు, పండగలు, వినోదాలు, ఆటలు పాటలు, చుట్టూ ఉండే పరిసరాలు, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
భవిష్యత్తులో భారతీయ విద్యా విధానం – సాంకేతిక పరిజ్ఞానం! – డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
21వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా విద్యా రంగం వేగవంతమైన మార్పులను అనుభవిస్తోంది. ముఖ్యంగా 2020 తర్వాత డిజిటల్ విప్లవం, కృత్రిమ మేధస్సు అభివృద్ధి, అంతర్జాల విస్తరణ, వాస్తవిక అభ్యాస విధానాలు విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశంలో కూడా విద్యా రంగం సంప్రదాయ పద్ధతుల నుండి సాంకేతిక ఆధారిత విధానాల వైపు అడుగులు వేస్తోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
సవాళ్ళను ఎదుర్కొన్న సహజాతది – పుష్యమీ సాగర్
అనాదిగా మహిళలు స్వంత వారితో, సమాజంతో ఎదుర్కొంటున్న సవాళ్ళని, పరిష్కరించిన తీరుకి అద్దం పట్టే పుస్తకమే ఈ “సహజాత”. ఇందులో కధలు కధలు కావు నిత్యం మన చుట్టూ జరిగే జీవితాలనే కధలుగా మలిచారు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ప్లాస్టిక్ మరియు పేపర్ కప్పులకు ముగింపు పలికే జగిత్యాల యువతి వినూత్న ఆవిష్కరణ – మనూష
“టీ తాగండి… కప్పు తినండి” కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిన శ్రీ లక్ష్మీ మిల్లెట్ బిస్కెట్ టీ కప్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే చిన్న చిన్న వస్తువులే ప్రకృతిపై పెద్ద భారం మోపుతున్నాయి.
Posted in సమాచారం
Leave a comment
మాయమైతున్న మానవత్వం – మాదాసు సాత్విక, 8 వ తరగతి
ఒక్కపూట బడులు మొదలై వారం రోజులైంది. చీకట్లో లేచి అమ్మకు పనుల్లో సాయం చేసి హుషారుగా బడికి పోతున్నాము. నేను, చెల్లి. మా పాఠశాల మా ఊరి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము.
Posted in పిల్లల భూమిక
Leave a comment
మా అవ్వ – తోకల రాజేశం
బురద నుంచి పుట్టిన నల్లదామెర మా అవ్వ మట్టిగోడలతో మొలిచిన గుడిసెకు గడ్డి కిరీటం పెట్టుకున్న రాణి మా అవ్వ
Posted in కవితలు
Leave a comment
