ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ -ఉమా నూతక్కి

సుధామూర్తి గారు తన ”ఓల్డ్‌ మాన్‌ అండ్‌ హిజ్‌ గాడ్‌” పుస్తకంలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.

Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

భారత పౌరులమైన మనము… ఆరోగ్యం – కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఒక చిన్న ఉపోద్ఘాతం

ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు మొదలైనవి. ఈ విషయాలన్నీ చాలా సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ఆరోగ్యాన్ని గురించి విశ్లేషించే సంస్థలు చర్చిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ హక్కుల గురించిన భాషణలో భాగాలే. కులం, వర్గం, జెండర్‌, మతం, లైంగికత మొదలైన విషయాలలో ఎదురవుతున్న వివక్ష, అప్రధానీకరణను ముందు పోగొడితే కానీ ఆరోగ్యపు హక్కు సాధించడం కుదరదు. సాంఘిక స్థాయి వలన, స్థానికత వలన వాళ్ళు ఎలా ఒక పద్ధతిలో బలైపోతున్నారో కోవిడ్‌-19 విజృంభణ అర్థం చేయించింది.

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక:

చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్‌-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక:

చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్‌-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

కరోనా డైరీస్‌ – ఫీల్డ్‌ టీమ్‌

ఇటీవల ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. పేద, గొప్ప, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట విమానాలలో ఎక్కి దిగే ఉన్నవాళ్ళకే వస్తుందనేది కాస్తా ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. దాంతోపాటే ఆ వైరస్‌ వ్యాప్తి గురించి, వైరస్‌ రాకుండా ఎలా ఉండాలి, వచ్చినా ఎలా బయటపడాలి, అసలు రాకుండా ఉండడానికి ఏం టీకా వేయాలి, ఏం మందులు వాడాలనే దానిపైన అన్ని రకాల మీడియా మాధ్యమాలలో ‘అంతులేని కథ’లా కొనసాగుతోంది. అందరూ వైద్యులే, అందరూ సలహాలిచ్చేవాళ్ళే. అందులో పనిలో పనిగా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ దోపిడీ, సర్కారు ఆసుపత్రి అసహాయత కలిసి అసలు ప్రజలే వారి జబ్బుని వాళ్ళే అనుకుని, వాళ్ళే వైద్యం చేసుకునేదాకా వచ్చింది.

Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

నేను, సజయ… ఒక తెలుగు కరోనా! – ఒమ్మి రమేష్‌ బాబు

కరోనా సోకితే ఇక కాటికే దారి అన్న దురభిప్రాయం సభ్యసమాజంలో బలంగా వేళ్ళూనుకున్నవేళ… నేను ఆ వైరస్‌ బారిన పడ్డాను. చెప్పొద్దూ, ఒకింత కలవరపాటు కలిగిన మాట వాస్తవం. కానీ భయపడలేదు. డీలాపడలేదు. నిస్పృహకి గురికాలేదు. కర్తవ్యం గురించి మాత్రమే ఆలోచించాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలని పరిపరి గుర్తుచేసుకుని పాటించాను. చివరకు ఆ వైరస్‌ నుంచి బయటపడ్డాను. నేను తీసుకున్న జాగ్రత్తలు వివరిస్తే కొందరికైనా ఊరటగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నాలుగు ముక్కలు మీతో పంచుకుంటున్నాను.

Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

ఆమె నమ్మకం వమ్మయింది – అనిశెట్టి రజిత

ఒక తల్లిని నమ్మనివాళ్ళు ఎవరుంటారు? అది తెచ్చిపెట్టుకున్న నమ్మకం కాదు, ఎవరో చెబితే ఏర్పరచుకున్నదీ కాదు. అదే భావనతో గౌరి కూడా తల్లిలాంటి దేశాన్ని మొదట నమ్మింది. చివరివరకూ నమ్మింది. కానీ ఆమె ఆ నమ్మకంలో ఉండగానే బలైపోయింది. గౌరీ లంకేష్‌ ప్రజాస్వామ్య వ్యవస్థనూ నమ్మింది. తన కళ్ళముందు ప్రజాస్వామ్యం అడుగడుగునా వంచన పాలవుతున్నా ఇంకా ఇంకా సన్నని ఆశ రెపరెపలాడుతుంటే ఆమె ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉంటుందనీ నమ్మింది. కానీ ఆ నమ్ముకమూ దారుణంగా వమ్మయింది.

Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

Whither Ganga? (గంగ ఎక్కడికెళ్తోంది?) – ఉమా నూతక్కి

పదిహేనేళ్ళ ఒక అమ్మాయి ఒకరోజు కాలేజి నుంచి ఇంటికి వస్తూ వర్షంలో చిక్కుకుపోతుంది. బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ఆమెకు కారులో వెళ్తున్న ఒక యువకుడు లిఫ్ట్‌ ఇస్తాడు. ఆధునికమైన ఆ కార్‌ని, అందులో హంగులను విభ్రాంతిగా చూస్తున్న ఆమెపై అందులోంచి తేరుకోకముందే అఘాయిత్యం జరుగుతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లి భోరుమంటుంది. కానీ కాసేపే… వెంటనే తేరుకున్న తల్లి తన కూతుర్ని తలారా స్నానం చేసి రమ్మంటుంది. జరిగిన సంఘటన ఆమె శరీరానికి అంటిన మలినం లాంటిదేనని… తలస్నానం చేయడంతోనే ఆ మలినం పోయిందని కూతురికి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఆ కూతురు ఎప్పుడూ కార్‌వైపు తొంగి చూడలేదంటూ ముగిస్తాడు రచయిత. 1967లో జయకాంతన్‌ అగ్నిప్రవేశం అనే పేరుతో రాసిన కథ ఇది.

Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సమయం కోసం… -అంపశయ్య నవీన్‌

”మీరు పంక్చువాలిటీని స్ట్రిక్టుగా పాటిస్తారు కదా! ఈ రోజు లేటయ్యారేమిటి?” హడావిడిగా హెడ్మాస్టర్‌ రూమ్‌లో ప్రవేశించి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న వాసంతితో అన్నాడు నిరంజన్‌.

Continue reading

Share
Posted in కథలు | Leave a comment

బచ్చే పౌచ్‌…!

భండారు విజయ

సుడులు తిరుగుతున్న గాలి దుమారాన్ని ఛేదించుకుంటూ పరుగున ఇంట్లోకి వచ్చి పడింది రాజవ్వ. తన జీవితంలాగే ఈ గాలిదుమారం కూడా ఆమె మనసును అతలాకుతలం చేస్తోంది. పొద్దుననగా ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్ళిన పిల్లలు ఏమయ్యారో అన్న బాధ ఒకవైపు ఉంటే, మరోపక్క పక్కింటి శంకరయ్య వికారపు చూపులన్నీ తన గుడిసెవైపే ఉండడం మరో బాధ. నోట్లోకి, కళ్ళలోకి కొట్టుకొచ్చిన దుమ్మును ఆరు బయటున్న కుండలోంచి చెంబుడు నీళ్ళను తీసుకుని ముఖం కడుక్కొంది. మిగిలిన నీళ్ళను నోట్లో పోసుకుని కాండ్రించి ఉమ్మేసింది. తడిక తలుపును తోస్కుంటూ లోపలికికెళ్ళి చూసింది.

Continue reading

Share
Posted in కథలు | Leave a comment

కళ్ళల్లో రెండు దృశ్యాలు – శ్రీనివాస్‌ సూఫీ

బస్తీలోని ఆ మురికివాడను ఒక విరోధాబాస ఆక్రమించింది. మొదటిది దారి చెప్పులు తొడుక్కొని నడిచెల్లిన తమ వాళ్ళలో కొందరిని కరోనా పురుగు కరిచిందని… రెండోది క్లిష్ట సమయంలో ప్రతికూలతపై గెలుపు జెండా ఎగరేసిన మహిళా స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం.. మహిళలంతా అదే చెట్లకింద సమావేశమై ఉండగా… అందరి కళ్ళల్లో ఒక విచారం, మరొక ఆనందం.. వాటికి కారణమైన కొద్దినెలల క్రితంలోకి వెళ్ళారందరూ…

Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

‘ఎ’ క్లాసునిచ్చి ఆరు నెలల శిక్ష విధించారామెకు రాయవెల్లూరు విచారణాధికారులు. అలా డెబ్భై, ఎనభై మంది నానా రకాల ఖైదీలతో తనను ఉంచడానికి బాధపడి దుర్గాబాయి జైలు అధికారులను ‘నియమ నిబంధనల మాట అటుంచండి కనీస మానవత్వం దృష్ట్యానైనా ఇంత దారుణంగా ఏర్పాటు చేయవచ్చా జైలు అధికారులు’ అని వాళ్ళను నిలదీసిందంట ఆ ఖైదీలందరి ముందే. దాంతో జైలు అధికారులు, సిబ్బందీ భయపడిపోయారు. మర్నాటి నుంచీ ఖైదీలందరినీ చైతన్యవంతులను చేసి, పురిగొల్పి జైల్లో కూడా ఆందోళన, తిరుగుబాటు సృష్టిస్తుందేమోనని వాళ్ళు వణికిపోయి ఉంటారు. ఆమె గత చరిత్ర వాళ్ళకు తెలియకుండా ఉంటుందా?! మద్రాసు రాష్ట్ర అత్యున్నత హోదాగల పోలీసు అధికారి మేజర్‌ జనరల్‌ కన్నింగ్‌హాం ఆమెను ఆడసింహంగా అభివర్ణించాడు. ఆ సందర్భం ఏంటంటే

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పిలుపు

పండగొచ్చి పోగానే

అప్పటి వరకూ సీతాకోకల సమూహాలతో హోరెత్తిపోతూ వెలిగిన ఇల్లు

ఉన్నట్టుండి చీకటిని కౌగిలించుకుంది

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మా..! నాకిప్పుడు ఆకలిగా లేదు!! -సహచరి

అమ్మా నన్ను కన్నందుకు… నువ్వు అనుభవించిన పురిటినొప్పుల బాధ తెలియదు నాకు…

నన్ను పెంచడానికి నువ్వనుభవిస్తున్న

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

నీ కోసం… – శాంతిశ్రీ బెనర్జీ

నిన్ను నిన్నుగా తెలుసుకుని

సాటి మనిషిగా గుర్తించి

నీకు వలచే హృదయం ఉందని

అందుకోవాలనే ఆశలున్నాయని

కళ్ళనిండుగా కలలున్నాయని

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పెద్ద కరోనా – . కార్తీక, ఆరవ తరగతి

కరోనా ! కరోనా ! ఓ పెద్ద కరోనా !

కంటికి కనపడని కరోనా,

వుహాన్‌ లో పుట్టిన కరోనా,

లాక్‌ డౌన్‌ పెట్టిన కరోనా,

మనుషులను చంపుతున్న కరోనా,

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment