తొలి ప్రేమ ఉదయించిన క్షణాలలో
వారిరువురూ ఒకరికోసం ఒకరు
ఉదకమండలాలు, పూలవనాలు Continue reading
నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25న స్త్ర్రీలపై హింసకు వ్యతిరేక దినంగా Continue reading
భూమిక ఎడిటర్ గారికి,
ఛాయాదేవి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆమె సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో కూర్చుని ఎంతో ఓపికగా పేపర్ చదివేవారు. ఆమె వ్రాసిన కథలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు అడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ఈ తరాలు ఆమెనుంచి Continue reading
”మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే ‘విక్టిమైజ్డ్ రోల్’లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్ అయిపోయి, చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు”. Continue reading
డిసెంబర్ వచ్చేసింది. దాంతోపాటే చలికాలం వచ్చేసినట్లుంది. తెల్లవారుతుందనగా చలి పెరుగుతోంది. దానికి తోడు పొగమంచు తెరలు తరలుగా తరలిపోతోంది. రజాయిలో దూరి వెచ్చగా పడుకున్న నాగుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికి పక్కనున్న వేపచెట్టు మీంచి Continue reading
(అవును… ఇది వట్టిమాట కాదు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం ఖనిజం వెలికితీత, శుద్ధి, వినియోగాలలో ఎదురైన వాస్తవానుభవాల నుంచి చెప్తున్న మాట. అణువిద్యుత్ కర్మాగారాల వల్ల ఉపయోగాల మాట ఎలా ఉన్నా, వాటినుంచి వెలువడుతున్న అణుధార్మికత కలిగిన Continue reading
టాన్స్ జెండర్ మిత్రులు అప్పుడప్పుడు మా సెక్రెటేరియట్‌కి వచ్చేటోల్లు. మినిస్టర్లని కలవడానికి, ప్రభుత్వ అధికారాలను కలవడానికి వచ్చేవాల్లు. వాల్ల సమస్యల్ని అర్జీలుగా Continue reading
(370 ఆర్టికల్ రద్దు సందర్భంగా ‘న్యూయార్క్ టైమ్స్’కు అరుంధతీ రాయ్ రాసిన వ్యాసం)
భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, ఢిల్లీ ట్రాఫిక్‌లో చిరిగిన బట్టలతో వీథిబాలలు పెద్ద పెద్ద జాతీయ జెండాలను, ‘నా భారతదేశం గొప్పది’ అనే జ్ఞాపికలను అమ్ముతుంటారు. నిజం చెప్పాలంటే, మన ప్రభుత్వం దగుల్బాజీగా Continue reading
భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, ”సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవడం వల్ల అంటే అసమాన కేంద్రీకరణ వలన భారీగా నష్టపోతున్నాము” అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. అంటే మన దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర Continue reading
తెలంగాణలో యురేనియం అలజడి మళ్ళీ మొదలయింది. 2005లో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంబాపూర్‌లలో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలనీ, మొదట మల్లాపురం, తరువాత శేరిపల్లిలలో ప్రతిపాదించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నీ, ప్రజల తీవ్ర Continue reading
ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన వసంత లక్ష్మి, కృష్ణ గార్లకి నా కృతజ్ఞతలు. పౌర హక్కులు, మానవ హక్కుల ఉద్యమంలో రాజకీయాల గురించి నేర్చుకున్న నాకు ఇక్కడ మాట్లాడటం ఒకరకంగా స్వంత ఇంటికి రావటం వంటిది. ఈ రోజు బాలగోపాల్ ఇక్కడ ఉండి Continue reading