-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
‘ఉయ్ ఆర్ ఫ్రీ….!’
పసుపులేటి గీత 1994….., ఇక్బాల్ మాసి…., ఒక బక్కపలచని చిన్న పిల్లడు. తన రెండు చేతుల్నీ పైకెత్తి ‘ఉయ్ ఆర్….’ అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆ కంఠస్వరం ఎంత బలహీనంగా ఉందో, ఆ నినాదం అంత శక్తిమంతంగా ఉంది. అతను అలా కేక పెట్టగానే, రెండు వేల గొంతులు ‘ఫ్రీ…’ అంటూ నినదించాయి. ఆ రెండు … Continue reading
Posted in కిటికీ
Leave a comment
గృహహింస చట్టం అమలు తీరుతెన్నులమీద సమావేశం
డా.రోష్ని 21 సెప్టెంబర్ 2012న భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలులో ఉన్న అవరోధాలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చ-సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆక్స్‌ఫామ్-ఇండియా సహకారం అందించారు.
Posted in రిపోర్టులు
Leave a comment
బత్కమ్మ సంబురాలకు దళితాడోల్లని అనుమతించాలె
జూపాక సుభద్ర బత్కమ్మంటే పూలపండుగ. ఫక్తు ఆడోల్ల పండుగ. పూలు ఆడవాల్లు కల్సి పాడుకొని ఆడుకునే సప్పట్ల సంబురాల పండుగ. యిది తెలంగాణ పల్లెల్ని అల్లుకున్న పండుగ.
Posted in వ్యాసం
Leave a comment
ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవం
త్రిపురాన వెంకటరత్నం ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్స వం 15.10.12 న కరీంనగర్‌జిల్లా, మండలం చామనపల్లి గ్రామంలో మహిళా ఐక్యవేదిక, హైద్రాబాద్, వనితాజ్యోతి మహిళామండలి, కరీంనగర్ ఆధ్యవర్యంలో జరిగింది.
Posted in రిపోర్టులు
Leave a comment
జీవవైవిధ్యాన్ని కొల్ల గొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు
జి. రఘురామ్ జీవవైవిధ్యాన్ని కొల్లగొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు. గనులు తవ్వుకెళ్ళినంత తవ్వుకెళ్ళి ఇది అభివృద్ధని నమ్మమంటున్నారు. చేసిందంతా చేసి ఇంకా ఇంకా చేస్తూ దీనిని ఎలా అరికట్టాలో మాట్లాడుకుందాం రమ్మంటున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
స్త్రీలు, పిల్లలకోసం నడుస్తున్న హోమ్‌లు-సమస్యలు
సుమిత్ర, అంకురం సొసైటీ మనిషిని మనిషి దోచుకోని మరియు హింసించని రోజున ‘బాధితులకి’ ఆత్మరక్షణ, హక్కుల రక్షణ, వసతి గృహాల కల్పన అవసరమే రాదు!
Posted in రిపోర్టులు
Leave a comment
హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు
జీవవైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలిని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని పిలుస్తారు. ఇంతవరకూ ఇది 10 సాధారణ సమావేశాలను, ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రారంభంలో ఏడాదికి ఒక సమావేశం వంతున నిర్వహించగా 2000 నుంచి రెండేళ్లకు ఒకటివంతున నిర్వహిస్తున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
అణు కుంపట్లు రగిలించొద్దు
తమిళనాడు, తిరునల్వేలి జిల్లా, కుడంకళంలో రష్యా సహకారంతో మన ప్రభుత్వం నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కొన్ని నెలలుగా నిరశనలు కొనసాగిస్తున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
జీవవైవిధ్యం – ఆఖరి కుందేలు
రమాదేవి చేలూరు ప్రకృతిలోని సమస్త జీవరాసుల్ని, వృక్షసంపదని, కొండకోనల్ని నదీనదాల్ని రక్షిస్తేనే మనిషి మనుగడ సాగించాలనే హెచ్చరికే ‘జీవవైవిధ్యం’.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మలాలా!… నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి
రాము సురవజ్జల (ఆంద్రప్రదేశ్ మీడియా కబుర్లు) చిట్టితల్లీ..మలాలా.. స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్ మతఛాందసులు గత మంగళవారం (అక్టోబరు 9) పేల్చిన తూటా మా అందరి గుండెలను గాయపరిచింది.
Posted in వ్యాసం
Leave a comment
గురజాడ కలగన్న అత్యాధునిక మహిళ ‘నాంచారమ్మ’
ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం.
Posted in సంపాదకీయం
Leave a comment
కొడవటిగంటి కుటుంబరావు (1909-1980) కొన్ని రచనల పరిశీలన
కృష్ణాబాయి కుటుంబరావు తెనాలిలో పుట్టి పెరిగిన కాలంలో ఎన్నో సామాజిక సంచలనాలు, పెనుమార్పులు సంభవించాయి. వాటికి ప్రతిభావంతమైన ప్రతిఫలనం కుటుంబరావు కాల్పనిక, విశ్లేషణాత్మక రచనలు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
తుదిబంధం
అరిపిరాల సత్యప్రసాద్ ”ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు…” ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే.
Posted in కథలు
Leave a comment
కార్ల్ మార్క్‌స్ కీర్తి వెనక…
అబ్బూరి ఛాయాదేవి ప్రసిద్ధి చెందిన ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఇంగ్లీషు నానుడి ఉన్నట్లు, కార్ల్‌మార్క్స్ కీర్తి వెనక కూడా అతని భార్య జెన్నీ ఉంది.
Posted in వ్యాసం
Leave a comment
ప్రియంవద (తూర్పుగూడెం)
మా నాన్నగారి పేరు రామకృష్ణారెడ్డి. ఇద్దరు భార్యలుండె ఆయనకి. మొదటి భార్య సంతానం నాగిరెడ్డి అని, ఇప్పుడు చనిపోయిండు. ఇంకొకాయన రాజిరెడ్డి. రెండో భార్య సంతానం నేను, మా తమ్ముడు, చెల్లె. మా ఊళ్ళ నాలుగు తరగతి వరకుండె. మా నాన్నగారు అంతవరకే చదివించిన్రు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
