శివశక్తులు: బోనాల సంస్కృతిలో ట్రాన్స్ ఆధ్యాత్మికత, జీవన విధానం – అర్చనరావు మానుకొండ

ఆషాడమాసం అంటే తెలంగాణలో బోనాల పండుగ గుర్తుకొస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం రంగురంగుల బోనాలు, అమ్మవారి ఊరేగింపులు, సిగం, కొలుపు, నైవేద్యాలు, బలి వంటి సంప్రదాయాలతో కళకళలాడుతుంది. ఈ పండుగ కోసం వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. Continue reading →

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

మాడభూషి లలితాదేవితో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి

“వివాహం విద్య నాశాయ” అనే నానుడిని తిరగరాస్తూ పెళ్ళి అయి, నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత తన ఉన్నత విద్యను ప్రారంభించి, చదువుతో ఆగిపోకుండా ఉద్యోగం చేసి 2011లో పదవీ విరమణ పొంది, “విశ్రాంతి తీసుకుందాం” అని ఆలోచించకుండా డెబ్భై తొమ్మిదేళ్ళ వయస్సులో నిర్విరామంగా తెలుగు సాహిత్యంలో కథను, బాలసాహిత్యంలో కథను తమ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్న మాడభూషి లలితాదేవి జీవన ప్రస్థానాన్ని భూమిక పాఠకుల కోసం .. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

“ఫర్హా” – పాలస్తీనియన్ చిత్రం – శివలక్ష్మి

“ఫర్హా” అనే పాలస్తీనియన్ చిత్రం అంతర్జాతీయంగా జోర్డాన్, స్వీడన్, సౌదీ అరేబియా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో అరబిక్, ఇంగ్లీష్, హిబ్రూ భాషలలో, 1921లో నిర్మించారు. ఈ చారిత్రక డ్రామా చిత్రానికి దర్శకురాలు డారిన్ జె. సల్లామ్ (Darin J. Sallam). ఆమె దీనికి స్క్రిప్ట్ రచయితగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా నిడివి 92 నిమిషాలు. Continue reading →

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పలమనేరు కథలు ‘ఎరుకల’ కథలు మాత్రమే కావు ‘ఎరుక’ చెప్పే కథలు కూడా! – శిరంశెట్టి కాంతారావు

పలమనేరు బాలాజి గారికిది నాలుగవ కథా సంపుటి. కథావరణంలో ఈ సంపుటి దాకా నడిచి వచ్చిన తరువాతనే తన సామాజిక నేపథ్యంతో పాటు తన ప్రాంత నైసర్గిక నేపథ్యాన్ని కూడా మొత్తం తెలుగు సమాజానికి సరికొత్తగా తెలపాలన్న ఉద్ధేశ్యంతో వ్రాసిన కథలు కూడా. పలమనేరు అనేది సముద్ర రహిత ద్వీపకల్పం అంటాన్నేను. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చేతుల నుంచి చరిత్రకు ఒక మహిళా సాధికారత కథ – డాక్టర్ ఎస్.రమేశ్

నేలకొండపల్లి మండలంలోని చిన్న గ్రామం చెరువు మాదారం. కొండలు, పంటచేలు, మట్టివాసనతో నిండిన ఆ ఊరు బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపించినా, ఆ ప్రశాంతత వెనుక ఎందరో ఆడవాళ్ల మౌన వేదనలు దాగి ఉండేవి. ఆ ఊర్లో పుట్టిన ఒక సాధారణ మహిళ పేరు సీతమ్మ. సీతమ్మ పుట్టినప్పుడు ఎవ్వరూ సంబరాలు చేసుకోలేదు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గిన్నెలు కడిగే ఎడారి ఇసుక – రాహుల్ ఎం / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

రాజస్థాన్, థార్ ఎడారిలోని ఒక గ్రామంలో ఒక మేఘ్వాల్ కుటుంబాన్ని సందర్శించిన ఈ విలేఖరి, ఆ గ్రామ సంక్షిప్త చిత్రాన్ని మనకు అందించడమే కాకుండా, ఆ ప్రదేశంలో మారుతోన్న నీటి, వాతావరణ పరిస్థితులను కూడా చిత్రీకరించారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ గ్రామీణ కుటుంబాల – పోపుల డబ్బా ఆర్థిక విధానం! -డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి

భారతీయ గ్రామీణ సమాజ చరిత్రలో “పోపుల డబ్బా” అనేది కేవలం ఒక చిన్న డబ్బా కాదు. అది ఒక కుటుంబ ఆర్థిక క్రమశిక్షణకు, మహిళల దూరదృష్టికి, భవిష్యత్ భద్రతకు, స్వయం ఆధారిత జీవన విధానానికి ప్రతీకగా నిలిచిన ఒక సామాజిక-ఆర్థిక వ్యవస్థ. నేడు బ్యాంకులు, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని దశాబ్దాల క్రితం గ్రామీణ భారతదేశంలో కుటుంబ ఆర్థిక నిర్వహణకు ప్రధాన ఆధారం పోపుల డబ్బానే. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆత్మగౌరవమే తత్వశాస్త్రానికి పునాదిగా! – కేశవకుమార్

ఈ రోజు అణచివేయబడిన జాతులు, దళితులు, స్త్రీలు, చిన్న ప్రజా సమూహాలు, అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యమంటూ ముందుకొచ్చాయి. ఆత్మగౌరవమంటే ఆధిపత్యాన్ని సహించలేనితనం. అణిచివేతని అడ్డుకోవటం. అమానవీయాన్ని కడిగెయ్యటం. అన్యాయాన్ని ప్రశ్నించడం. బానిసత్వం మీద బలహీనులు ఎగరేసిన జెండా. అది స్వేచ్ఛ కోసం జరిపే పోరాటం. సూటిగా చెప్పాలంటే నిండు మనిషిగా ధైర్యంగా తలెత్తుకుని నిలబడటం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పెళ్లి రోజు.. – సహచరి

పెళ్లంటే నూరేళ్ల పంటని../
స్వర్గంలో జరిగే కనీవినీ ఎరుగని/
వీనుల విందు అని విన్న వాళ్ళం../ Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె – ఎండి. ఖాజామైనుద్దీన్

ఆమె
కుటుంబ సంగీతవీణ
ఆమె ఉంటే పూరిపాకైనా
హరివిల్లు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

రిటైర్ అయ్యాను..! – నాంపల్లి సుజాత

ఇక అంతా విశ్రాంతే అభినందనలు
అన్నారు మిత్రులు
నలభై ఏళ్ల ఉద్యోగ జీవితానికి గౌరవంగా
వీడ్కోలు పలికారు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పెద్దల మాట బంగారు బాట – కే గుణశ్రీ, ఎనిమిదవ తరగతి, పిఎసఎస్ ట్రస్ట్ – ఎం ప్రతిభ, తొమ్మిదవ తరగతి, సిద్ధార్థ హైస్కూల్

ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చురుకైనవాడు కూడా. కానీ దానితో పాటుగా బద్ధకం అల్లరి తనమÖ కూడా ఎక్కువే.
గోపి బడికి వెళ్లడం కన్నా స్నేహితులతో ఊరికి చివరలో ఆటలు ఆడుకోవడమే ఇష్టపడేవాడు. స్కూల్‌కు పోకుండా డుమ్మా కొట్టి స్నేహితులతో బలాదూర్ తిరిగేవాడు. Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జులై 2026

జులై 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

పితృస్వామ్యం తయారు చేసిన పాత్ర అత్త – కొండవీటి సత్యవతి

భారతీయ సమాజంలో ఆధిపత్య ధోరణి కలిగిన అత్తకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీవీ సీరియళ్లలో ఆమె ప్రతినాయకురాలు, జోకులలో ప్రధాన పాత్ర, గృహహింస కేసుల్లో తరచూ కనిపించే వ్యక్తి. కోడలి శరీరం, లైంగికత, ప్రవర్తనలను నియంత్రించాలనే ప్రయత్నం ఈ సాంప్రదాయిక అత్త పాత్రను మరింత బలపరిచాయి. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
అయినప్పటికీ జబ్బార్‌గూడెం సమస్యాత్మకమే. అది అరవై ఇళ్లు మాత్రమే వుండే చిన్న పల్లె. అందులో నలభై ఇళ్లు మాదిగలవే. కాకపోతే ఆ అరవై ఇళ్లనుంచి అరవై మంది నాయకులున్నారు. వారిలోని ఈ అనైక్యత, బలమైన నాయకత్వం లేకపోవడం అనేక సందర్భాలలో బయటపడింది. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కొడుకు కూతురు ఇద్దరూ సమానమా? – సర్వమంగళ

సాయంత్రం బెటాలియన్ క్యాటర్స్ నుండి సొంత కారుతో బయలు దేరి, రెండు కిలోమీటర్ల దూరం వున్న కొడుకు కిరీటి బంగ్లాకు బయలు దేరారు నీలకంఠం, సులక్షణ దంపతులు. అప్పుడప్పుడు అలా వెళ్లి రాత్రి డిన్నర్ ముగించుకొని రావటం అలవాటు ఆ దంపతులకు. పైగా అమెరికా నుండి కీర్తి కూడ వచ్చి, వారి అత్తగారు కూడా అదే ఊరిలో ఉండడం వల్ల వారింట్లోనే ఉంది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment