` అనువాదం: ప్రభాకర్ మందార
పులిమామిడిలో ఒక రెడ్డి కుటుంబం వేలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్న వైనం గురించి నేను విన్నాను. పులిమామిడి లోని మాదిగలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గొల్ల, కురుమ వంటి చేతివృత్తుల కులాల వాళ్లు కలసి 1986 మొదట్లో సంఘం వద్దకు వచ్చారు. తమ భూ సమస్య గురించి చర్చించారు. Continue reading
