నాన్న ప్రేమ స్వచ్ఛమైనది
నాన్న ప్రేమ స్వచ్ఛమైనది
నాన్న ప్రేమ అందమైనది
నాన్న ప్రేమ గొప్పది
నాన్న ప్రేమ మంచిది
నాన్న అంటే ఇష్టం
నాన్నకు దూరంగా ఉండటం కష్టం
అంతులేనిది నాన్న ప్రేమ
కష్టపడేది నాన్న ప్రేమ
నాన్నను ప్రేమించాలి
నాన్నను గౌరవించాలి
కోరికలు తీర్చేది నాన్న ప్రేమ
నా అల్లరి భరించేది నాన్న ప్రేమ
మంచి చెడ్డలు చెప్పేది నాన్న ప్రేమ
ఉత్తమమైనది నాన్న ప్రేమ
– జే.సాత్విక, ఆరవ తరగతి
