-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: moduga poolu
నేనిక్కడ పరాయి- రమాసుందరి బత్తుల
”వెంకటాపురంలో ఇళ్ళు కట్టుకొన్నాము గృహప్రవేశానికి రండి” అని పిలుపు వచ్చింది. ”పిచ్చమ్మత్త వస్తుందా?” వెంటనే అడిగాను. ”మీ పిచ్చమ్మత్త రాకుండానా!”
Posted in moduga poolu
Leave a comment
రెండు కట్టడాలు – రెండు నరమేధాలు – రమాసుందరి బత్తుల
అమృత్‌సర్‌లో మా బస్ ప్రవేశించగానే నేను మొదట చూడాలనుకొన్నది జలియన్‌వాలాబాగ్. స్వర్ణ దేవాలయం కూడ ప్రముఖమైనదే. రెండు నరమేధాలకు సాక్షీభూతాలుగాఎదురెదురుగా నిల్చొని వున్నాయి అవి రెండు.
Posted in moduga poolu
Leave a comment
చిన్నప్పటి ఫోటో- రమాసుందరి బత్తుల
”నీకు అప్పటి నా ఫోటో దొరక్కపోవచ్చు. కానీ మేడ మీద పాత సాక్స్‌లో నా పాదముద్రలు ఉంటాయి.” అన్నాడు ఒకాయన గత స్మృతుల గురించి మాట్లాడుతూ. ఫోటోలు లేని ఆ జీవితం
Posted in moduga poolu
1 Comment
ఖన్నాసర్ – సన్నపాటి దర్జీ – రమాసుందరి బత్తుల
సంవత్సరన్నర తరువాత చండీఘర్‌లో మళ్ళీ ప్రవేశం. పాత వాసనలను గుండె నిండా పీల్చుకొంటూ తిరుగుతున్నాను. గతంలో వేసిన అడుగు అచ్చుల్లో మళ్ళీ అవే పాదాలు వేసి ఆ రోజు ఆలోచించిన ఆలోచనలను
Posted in moduga poolu
Leave a comment
ఒంగోలు స్టేషనుకు స్వాగతం – రమాసుందరి బత్తుల
రాత్రి పదకొండు గంటలకు ఖమ్మంలో పద్మావతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. అప్పర్ బెర్త్. తిరుపతి కొండంత ఎత్తున కనబడింది. అది ఎక్కే సాహసం చేయలేక టి.సి. సీట్‌లో
Posted in moduga poolu
2 Comments
చిన్ని చిన్ని సంతోషాలు – రమాసుందరి బత్తుల
స్థిర విపరీతమైన ఉక్కతీత. వర్షం సరిగ్గా కురవకుండా ఆగిపోయినట్లుంది. వళ్ళంతా బంక బంకగా తగులుతుంది. బుర్ర నిండా నల్ల తుమ్మల్లాగా అరాచకంగా
Posted in moduga poolu
Leave a comment
ఒక ఖడ్గమంత పదునుగా, ఒక పుష్పమంత మృదువుగా సమాజాన్ని స్పృశించిన కారాగారి కథలు- రమాసుందరి బత్తుల
Posted in moduga poolu
Leave a comment
అల్లూరయ్య మైసూర్ పాక్ – రమాసుందరి బత్తుల
1 జులై, 1991 జీతాలు వచ్చాయి. ఆఫీసులో సందడి మొదలియ్యింది. కొలీగ్ దగ్గర రెవెన్యూ స్టాంప్ అడుక్కొని, నోటితో తడిచేసి అంటించి కేషియర్ దగ్గర సంతకం పెట్టి డబ్బులు తీసుకొన్నాను. ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకొన్నాను. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఆ పందొనిమిది వందల యాభై ఆరు రూపాయలే. భద్రంగా పర్సులో దాచుకొని బస్ … Continue reading
Posted in moduga poolu
Leave a comment
ఆ ఫోటో – రమాసుందరి బత్తుల
23 ఏళ్ళ క్రితం ఒక రోజు పొద్దున్నే (1991 ఆగస్టు 8) న్యూస్ పేపర్లో వార్తతో బాటు ఒక ఫోటో చూశాను. చుండూరులో రెడ్లు, బలిజలు కలిసి ఎనిమిది మంది దళితులను చంపి పంట కాలువలో, తుంగభద్రలో తొక్కి వేసిన కధనం. పత్రికలు కొన్ని విలువలను పాటిస్తున్న రోజులవి. శవాల నోటి మీద ఈగలు చూయించలేదా … Continue reading
Posted in moduga poolu
2 Comments
అదృశ్య వత్తిడి — రమాసుందరి బత్తుల
నా వయసులో అమ్మ ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకొంటే… లావుగానే ఉండేది. కానీ హుషారుగా పని అంతా చేసేది. ఉద్యోగం కూడా చేసేది. ఆమె అమ్మగానే నాకు గుర్తుకు వస్తోంది. ఒక్క అమ్మ అనే కాదు టీచరుగా ఎంత బాగా పాఠం చెబుతుందో
Posted in moduga poolu
Leave a comment
జయహో ‘పల్లె వెలుగు’ – రమాసుందరి బత్తుల
ఈ బస్సులతో నాకు ఎంత కాలం సాంగత్యం? పదహారేళ్ళ పైగా అవలా? ఇంట్లో వండిన ఘుమఘుమలను టిఫిన్ బాక్స్‌లో కుక్కుకొని, పది గంటల బస్సు పట్టుకొని… కిటికీ వార సీటు ఎక్కడ దొరికితే అక్కడికి శరీరాన్ని చేర్చి …. బిగుసుకొని పోయిన అద్దాల్నీ బలం కొద్దీ వెనక్కులాగి …. మురికి చువ్వలపై చేతులు
Posted in moduga poolu
Leave a comment
పునర్నిర్మాణము
రమా సుందరి చెంప మీద చెయ్యి పెట్టి మోచేతిని బల్లకు ఆనించి నా ఎదురుగా కూర్చొని ఉంది మాలతి. ఇరవై తొమ్మిదేళ్ళ యువతి. గడ్డం క్రింద నొక్కు, తడి ఊరే కళ్ళు, సన్నని నవ్వుతోనే వెలిగి పోయే మొహం… ఈ మూడూ మారి ఉంటే నేను ఆమెను గుర్తు పట్టకపోదును. చూసి పన్నెండు ఏళ్ళు అవలా! … Continue reading
Posted in moduga poolu
Leave a comment