Category Archives: సినిమా లోకం

భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్‌ -భార్గవి రొంపిచర్ల

నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్‌ గురుదత్‌. ఇవ్వాళ్టికి సరిగ్గా 53 ఏళ్ళ క్రితం ఇదే రోజు అంటే అక్టోబర్‌ 10వ తేదీన 1964వ సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు గురుదత్‌.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

స్నో వైట్‌ అండ్‌ ది సెవన్‌ డ్వార్ప్స్‌

– సామాన్య సిండ్రెల్లా, రాపుంజేల్‌, ప్రాగ్‌ ప్రిన్స్‌, స్లీపింగ్‌ బ్యూటీ.. వంటి అనేకానేక ప్రపంచ ప్రఖ్యాత జానపద కథల సేకర్తలు ”బ్రదర్స్‌గ్రిమ్‌” సేకరించిన జర్మన్‌ జానపద కథే ”స్నో వైట్‌ అండ్‌ ది సెవన్‌ డ్వార్ఫ్స్‌”. వాల్ట్‌ డిస్నీ 1937లో ఈ కథని యానిమేషన్‌ సినిమాగా రూపొంది ంచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

”గ్రేవ్‌ ఆఫ్‌ ది పైర్‌ ప్లైస్‌”

– సామాన్య ఈ కాలమ్‌ కోసమని ”గ్రేవ్‌ ఆఫ్‌ ది ఫైర్‌ ప్లైస్‌” రాయాలనే ఆలోచన నా తలలోకి వచ్చిందో లేదో నా మనసు ఆ ఆలోచనని తీవ్రంగా ఖండించి వేసింది. తెలిసి తెలిసీ ఆ సినిమా మళ్ళీ చూసి దుఃఖాన్ని పునరావృతం చేసుకుంటావా అని నాకో ప్రశ్న కూడా వేసింది. నిజానికి ఆ సినిమాలో … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

– సామాన్య ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన పిల్లల కథల పుస్తకం ”ది హ్యేపీ ప్రిన్స్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌”లో మొదటి కథ ”ది హ్యేపీ ప్రిన్స్‌”. నాకు బాగా ఇష్టం ఈ కథ. యెన్నెన్నో చదువుతూ బాగా పెద్దైపోయాక కూడా మనల్ని వెంటాడే కథ ఇది. చిన్నపుడెపుడో పాఠ్యాంశంగా ఉండింది మాకు.

Share
Posted in సినిమా లోకం | 1 Comment

– సామాన్య ”మై నైబర్‌ టొటోరో” హయొమియొజాకి సినిమా. మియొజాకి సినిమాలలో నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది. యానిమేషన్‌ అంటే డిస్నీ, డిస్నీ అంటే యానిమేషన్‌ అని భావిస్తున్న సమయంలో ‘స్పిరిటెడ్‌ అవే’ చూడటం తటస్థపడింది. అంత చిక్కటి శైలీ, శిల్పం ఉన్న యానిమేషన్‌ సినిమాని చూడటం మాకు అదే ప్రథమం.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

– సామాన్య బెంగాలీ మేటి దర్శకుడు ఋతుపర్ణోఘోష్‌ ఈ ఏడాది మే నెలలో పరమపదించారు. ఒక్క బెంగాల్‌కే కాదు మొత్తం భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి కూడా అతను అంత చిన్న వయసులో మరణించడం పూడ్చలేని లోటు.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

,

 సామాన్య 2005లో నేనో హిందీ మూవీ చూశా పహేలి అని ప్రధాన తారాగణం షారుఖ్‌ఖాన్‌,    రాణి ముఖర్జీ. పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే మతిపోయింది. ఎటువంటి కథ ఇది, ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని ముఖ్యంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర దెయ్యం, పక్షిలా వచ్చే సన్నివేశం,

Share
Posted in సినిమా లోకం | Leave a comment

…., , !

–సామాన్య పాపాయిలు పుడితే అమ్మాయిల జీవితాలు ఎంతలా మారిపోతాయో, జీవితం టాం అండ్‌ జెర్రీ మయమౌతుంది. చూడని యానిమేషన్‌ సినిమాలు మరేం మిగలకపోగా, ఒక్కోటి చాలా సార్లు కూడా చూడాల్సి వస్తుంది. మా అమ్మాయికి అమ్మ కంపెనీ ఉంటె సినిమా మజాగా ఉంటుంది, అంచేత మాఅమ్మాయి వాళ్ళ అమ్మ, సదరు సినిమాలను అనివార్యంగా అనేకసార్లు చూడాల్సి … Continue reading

Share
Posted in సినిమా లోకం | 2 Comments

” ”

– సామాన్య ఈ మార్చ్‌ పన్నెండున అపర్ణ సేన్‌ కొత్త (బెంగాలీ) సినిమా ”గోయినార్‌ బాక్షో” విడుదలయింది. గోయినార్‌ బాక్షో అంటే నగల పెట్టి అని అర్థం.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

” ”

– సామాన్య నా చిన్ని పాపాయి ప్రతి రాత్రి ఒక కధ చెప్పించుకుంటుంది. గత మూడు రోజులు వివిధ ప్రచురణల వారి బుద్దుడి కధ విన్నది. బుద్దుడు దానికి బాగా నచ్చాడు.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

పితృస్వామ్య సమాజపు నమూన – మలేన

గండవరపు సామాన్య నిర్భయ ఘటనకంటే దాదాపు ఆరునెలల ముందు ముంబయ్‌లోని ‘పల్లవి పుర్కాయస్త’ అనే యువతిపై ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచార యత్నం చేసి, హత్య చేశాడు. ఆమె ఉన్నత విద్యావంతురాలు, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన చక్కటి అమ్మాయి.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

అందమైన సినిమా – చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌!

సామాన్య ఒకసారి మాటల సందర్భంలో నా రీసెర్చ్‌ గైడ్‌ కే.కే. రంగనాథాచార్యులు గారు ఇరానియన్‌ ఫిల్మ్స్‌ గురించి ప్రస్తావిస్తూ అద్భుతమనో అట్లాంటిదో ఒక మాట వాడారు. అప్పటికి నేను చూసిన ఒకే ఒక ఇరాని ఫిల్మ్‌ చిల్డ్రెన్‌ ఆఫ్‌ హెవెన్‌. ఒక సేయింగ్‌ ఉంది కదా అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

ఈ సినిమాలు ఏం చెప్తున్నాయి?

సామాన్య (ప్రజలని అత్యంత ప్రభావితం చేయగల మాధ్యమం సినిమా. సినిమా నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం అసలు లేకపోవడంచేత మన సినిమా ప్రస్తుతం కేవల లాభాపేక్షతో, మితిమీరిన హింస, శృంగారాలను రీళ్ల నిండుగా నింపుతున్నది. అంతేకాక, స్త్రీని భోగ్యవస్తువుగా నిలిపివుంచడంలోనూ, అనేక ఇతర వివక్షలను ప్రజల మనసులలోకి చొప్పించడంలోనూ విజయం సాధిస్తున్నది. సినిమా ఇట్లా కాకుండా ప్రజలకి … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment