Contact Us

సంపాదకురాలు
కొండవీటి సత్యవతి
satyavatikondaveeti@gmail.com

సహ సంపాదకురాలు

పి. ప్రశాంతి

సంపాదక వర్గం

– డా. శిలాలోలిత (స్త్రీవాద రచయిత్రి)
– వి. ప్రతిమ (స్త్రీవాద రచయిత్రి)
– అపర్ణ తోట
– ఉమా మహేశ్వరి నూతక్కి
– శాంతి ప్రబోధ
– అనిశెట్టి రజిత

అడ్వయిజరీ కమిటీ
–  డా. కె. లలిత (అన్వేషి సభ్యులు, వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా సహ సంపాదకులు)
– డా. రమా మేల్కోటే (ప్రొ|| పొలిటికల్ సైన్స్ (రి), అన్వేషి సభ్యులు)
– వసంత్ కన్నభిరాన్ (అస్మిత బాధ్యులు)
– డా. వీణా శతృఘ్న (ఎన్. ఐ. ఎన్, అన్వేషి సభ్యులు)
– సునీతారూ (ప్రొ|| సీఫిల్, వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా సహ సంపాదకులు)
– ముదిగంటి సుజాతారెడ్డి
– ఓల్గా
– పి. సత్యవతి
– శారదా శ్రీనివాసన్
– సి. సుజాతామూర్తి
– ఎన్.గీత

ఆఫీసు నిర్వహణ, సహకారం
-ఎస్. లక్ష్మి (సర్క్యులేషన్ మేనేజర్)

రచనలు, చందాలు, అభిప్రాయాలు పంపవలసిన చిరునామా:
భూమిక

హెచ్. ఐ. జి – 2,
బ్లాక్-8, ఫ్లాట్ నెం.1
వాటర్ ట్యాంక్ వెనుక,
బాగ్‌లింగంపల్లి, హైద్రాబాద్ – 44
ఫోన్: +91-040-27660173

Email: bhumika.patrika@gmail.com / bhumikahyd@gmail.com
Fax: +91-040-27605316

భూమిక స్త్రీల సమస్యలను అన్ని కోణాల నుంచి చర్చించడానికి అవకాశం కల్పించే వేదిక. భూమికలో ప్రచురించే రచనలతో సంపాదకవర్గం ఏకీభవించారనుకోనవసరం లేదు.

Share

20 Responses to Contact Us

  1. not able to see the font, pl make it more friendly to mac uses says:

    చ్హలాబాగుబంది

  2. A sreenivasa reddy says:

    చలాబగునెద

  3. మేడమ్

    ఈవారంలో పెర్సనాలిటీ డెవలప్ మెంట్ వ్రాసింది మీరేనా?

  4. తాతా రావు గారు
    నమస్కారము.ఈవారము లో పర్సనాలిటీ డెవలఅప్మెంటు మీద రాసింది నేనేనండి.నా కాలము రెగ్యులర గా వస్తుంది ఈవారము లో.

  5. సత్యవతి గారికి అభివాదాలు.నేను ప్రతి సంచికా అని చెప్పలేను గానీ,భూమికను ఆంధ్రవిశ్వవిద్యాలయం,సెంటర్ ఫర్ ఉమెన్స్ ష్టడీస్ లో తరచూ చూస్తుంటాను.తన కొడుకు గొప్ప రచయిత కావాలని తను కొవ్వొత్తిలా కాలిపోయిన ఒక మాతృమూర్తి గురించిన ఒక ఇటాలియన్ కధను నేను ఇంగ్లీషు నుంచి అనువదించాను. భూమికలో ప్రచురణార్ధం పంపొచ్చా ?

  6. saahithi says:

    నమస్సులు….నా పెరు.సాహితి.మీ పత్రిక బావుంది.ఎమైనా రచనలు పంపాలంటె ఎలా పంపాలొ తెలియపరచంది.
    ధ న్యవాధములు….

  7. saahithi says:

    నమస్సులు…..
    నా పేరు సాహితి. మీ పత్రిక చాలా బావుంది.నెట్ లొ వుండడం చాలా సౌకర్యంగా వుంది.ఎమైనా రచనలు పంపాలంటే ఎలా? తెలియచెయండి.
    ధ న్యవాదములు….

  8. veda gayatri says:

    నమస్కారములు
    ఈ మధ్య కాలంలొ చాలా మంది స్త్రీలు ఎన్నొ రకాల సమస్యలతొ బాధపదుతున్నారు. కనీసం చెప్పుకొడానికి కూడా యెవ్వరూ లెక లొలొపలె కుమిలి, క్రుసించి పొతున్న అభాగ్యులు ఎందరొ!!! ఇలాంటి వారికి ఎంతొకొంత ఊరటగా భూమిక చిరకాలం నిలవాలని, నిసవఆర్ధ సేవలు అందించాలని ఆ భగవంతుని కొరుకుంటున్నాను.
    ధన్యవాదములు

  9. సాహితి గారు
    భూమిక గురించి మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు.మీ రచనలు పంపాలంటే
    భూమిక
    HIG II
    Block 8
    flat 1
    baghlingampally
    hyderabad 500016

    మీరు విదేశాల్లో ఉంటే
    bhumikahyd@gmail.com పంపండి

    సత్యవతి

  10. వేద గాయత్రి గారూ
    నమస్కారం.
    మీరు రాసిన విషయాలు అక్షర సత్యాలు.
    ఎంతో మంది మహిళలు ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే మధనపడుతుంటారు.
    అలాంటి వారి కోసమే భుమిక హెల్ప్ లైన్.
    మీ అభినందనీయ వాక్యాలకు ధన్యవాదాలు

    సత్యవతి కొండవీటి

  11. Albert Collins says:

  12. Stan Thornton says:

    We will optimize your site to increase its rankings with major search engines. This will drive targeted online users to your site, as well as attract new users through the use of relevant keywords and phrases. Not only will we help you gain those higher rankings, but maintain your status through continual management and support. Please reply to this email so we can send you more details.ట

  13. k.ravibabu says:

    మీ పిపిన్ను కొదు ఎది? 500 044? లెక 500 016? సాహితి కి జవాబు చూడండి.

  14. satyavati says:

    500044 కరెక్ట.

  15. news says:

    This is often a wonderful site, could you be interested in making time for an interview about just how you developed it? If so e-mail me!

  16. satyavati says:

    hello NEWS give your email ID. i will give you details.

    satyavati kondaveeti

  17. పురుషులు స్త్రీ సంబధమైన అంశాలు రాయవచ్చునా? ఈ-మైయిల్ ద్వారా పంపవచ్చునా?

  18. TVS SASTRY says:

    రచయితల ఉత్తరాలకు స్పందించి,వీలైన వెంటనే సమాధానం చెప్పక పోవటం అనేది , రచయితల
    ను ప్రోత్సహించాకపోవటమే!

    భవదీయుడు,
    టీవీయస్.శాస్త్రి

    Sent from http://bit.ly/f02wSy

  19. మాగంటి ఉపేంద్ర says:

    ఎడిటర్ గారు, మీ భూమిక పత్రిక చాలా బాగుంది. పురుషులు కవితలు రాసి మెయిల్ పంప వచ్చునా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.