Daily Archives: October 6, 2026

‘అబద్ధపు’ కేసులు : క్షేత్ర స్థాయి పరిశోధనలు ఏం చెప్తున్నాయి? – ఎ. సునీత

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా, టెలివిజన్‌లలో ఆడవాళ్ళూ, దళితులూ తమపై జరిగే హింస, వేధింపుల గురించి పెట్టే కేసులన్నీ అబద్ధపు కేసులేనన్న వాదనలు ఊపందుకున్నాయి. భార్య అబద్ధపు కేసు పెట్టటంతో నష్టపోయి బాధ తట్టుకోలేక చనిపోతున్నానే అతుల్ సుభాష్ వంటి భర్తల వీడియోల ఆధారంతో ఈ చట్టాలని నేర స్మ్రుతి నుండి తీసేయాలని, వీటికుండే కఠినతరమైన … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

తాలీ: హిజ్రాల చప్పట్లకు మించిన సంకేత భాష – అర్చనరావు మానుకొండ

“చప్పట్లు కొడుతూ వస్తున్నారు” — హిజ్రాలను చూసినప్పుడు సాధారణంగా సమాజం నుంచి వినిపించే మాట ఇది. హిజ్రాలు ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? వాళ్లు ఒక సంస్కృతి, అంటే ఒక సాంస్కృతిక సముదాయం. ఎక్కువ శాతం మహానగరాల్లో, అంటే మెట్రో నగరాల్లో కనిపిస్తూ ఉంటారని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము.

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

నల్లమల చెంచుల వీరోచిత పోరాట చరిత్ర – కొండమల్లు నవల – కొండవీటి సత్యవతి

చాలా కాలం తర్వాత ఒక నవల రోజంతా కదలకుండా కూర్చోబెట్టింది. జనాలు వినాయకచవితి పూజల్లో నిమగ్నం అయ్యుంటే నేనేమో “కొండమల్లు” నవల చదువుతూ నల్లమలలో చక్కర్లేస్తూ ఉన్నాను. చెంచుల నాయకుడు బయ్యన్న కారుకోడి కోసం నల్లమలంతా వెతుకుతూ దానిని పట్టుకున్న దగ్గర నుంచి ఒక ఉద్వేగంతో నవల నడుస్తుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

విస్మృత సాహిత్యకారిణి.. డా. టి.సి వసంత – గిరిజ పైడిమర్రి

“నిండుకుండ తొణకదు,” “ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ వున్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది.” అనే సామెతలు వసంతగారి జీవితానికి అక్షరాలా అవ్వయించవచ్చు. ఒక కవితా సంకలనాన్ని, లేదా కథాసంకలనాన్ని రాసి, ప్రచురించి, ప్రచారం కోసం, బహుమతుల కోసం, అవార్డుల కోసం అర్రులు చేస్తున్న ఈ రోజుల్లో తెలుగు, హిందీ, రెండు భాషల్లో … Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘ఒక అమ్మాయికి పదేపదే పరీక్ష రాసే అవకాశం ఎవరిస్తారు?’ – సంస్కృతి తల్వార్, సంధ్య, / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని కలలు కనే మహిళలు ముందుగా పితృస్వామ్య సమాజం సృష్టించే అడ్డంకులను అధిగమించడానికి మరింత కష్టపడాలి; ఆ పైన, పరీక్షా విధానంలో ఉన్న లోపాలు వారి పోరాటాన్ని రెండింతలు దెబ్బతీస్తాయి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె… ఓ అనంత శక్తి – రామిశెట్టి కావ్య

ఆమె ఓ స్త్రీ… అణచివేతల అగ్నిలోనూ అసలు తత్వాన్ని కోల్పోని అనంత శక్తి స్వరూపిణి.

Share
Posted in కవితలు | Leave a comment

ఆకలి వాసన – డా. సి. భవానీదేవి

బాంబుల పొగలు కమ్ముకున్న ఆకాశం, రొట్టెవాసన లేని ఉదయాలు పసిప్రాణాల పొట్టలో గుగ్గిలమంటిన శబ్దం, గాజా గోడల వెనుక ఆకలిగీతం!

Share
Posted in కవితలు | Leave a comment

కొంచం స్వేచ్ఛ గావాలి – రోహిణి వంజారి

“ఈడెను గార్డెన్లో నువ్వు నేనూ అరమరికలు లేకుండా తిరిగినప్పుడు నీ కళ్ళకు నేను స్త్రీగా కనిపించలేదు

Share
Posted in కవితలు | Leave a comment

గాలికి ఆరిపోయే దీపం – నాంపల్లి సుజాత

కనీ వినీ ఎరుగని జల ప్రళయం నేపాలమా..! నువ్వెట్లా కోలుకుంటావో తెలియదు.. మట్టి రేణువులా కొట్టుకుపోతున్న

Share
Posted in కవితలు | Leave a comment

కలిసి ఉంటే కలదు సుఖం – వై. సుష్మ, 9వ తరగతి, టి. యస్. రెసిడెన్షియల్ స్కూల్, దిగ్వాల్

ఈదుటపల్లి గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆతడికి నలుగురు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు సునీల్, రెండోవాడు అనిల్, మÖడోవాడు సుదీర్, నాలుగోవాడు బాలు. కాలక్రమంలో అందరూ పెద్దవాళ్లయినారు. రామయ్యకు వృద్ధాప్యం సమీపించింది. అతనికి తన కొడుకుల గురించి ఒక్కటే దిగులు పట్టుకుంది.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment