Category Archives: బోగన్ విల్లా

లీషాయనమః – ఆపర్ణ తోట

ఏం చెయ్యాలో చెప్పు ఎలా ఉండాలో చెప్పు ఏం వేసుకోవాలో చెప్పు

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ముగింపు సందర్భాలు – ఆపర్ణ తోట

ఆరంభాలు యాధృఛ్చికం అవ్వొచ్చు కానీ ముగింపు ఎప్పుడూ మన చేతుల్లోనే

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ద్వైతాద్వైతాల తంగలన్‌ – ఆపర్ణ తోట

మానవ మనుగడ అంతా నియంత్రణ కోసం పోరాటమే అనిపిస్తుంది. తంగలన్‌ తమిళుడా? ద్రావిడుడా, శతాబ్దాల క్రితం వంచించబడ్డ దళితుడా, ఆఫ్రికన్‌ సోదరుడా, రెడ్‌ ఇండియన్‌ నాయకుడా, అండమాన్‌లో అంతరించిపోయిన జాతుల ఏకైక నీడా? తంగలన్‌ ఇవేవి కాడు. జాతి చరిత్రను ఈడ్చుకుపోయి, కులం చెట్టున వేలాడదీసినప్పుడు ఊపిరికై తన్నుకులాడిన సమయాలలో పెనుగులాట తంగలన్‌.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

వర్షాకాలం! – ఆపర్ణ తోట

కాలమ్‌ రాయాలి! రాద్దామని కూర్చుంటే అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు. ఏం రాయాలా అని ఆలోచిస్తూ స్నేహితురాళ్ళ గుంపులో (అదేనండి వాట్సాప్‌ గ్రూపులో) సలహాలు అడిగాను.  వర్షం గురించి రాయమని రెస్పాన్స్‌. మొదలు పెట్టేశా. మిగిలిన వారు మాట్లాడేలోగా లాప్టాప్‌ కీబోర్డ్‌ మీద నా వేళ్ళు చకచకలాడాయి.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఇచ్చోటనే – ఆపర్ణ తోట

మనమున్నాము కాబట్టి మరెందరో కూడా మనలానే ఉండి ఉంటారు. మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి మిగిలిన వారికి కూడా అవసరాలు ఉండే ఉంటాయి. కానీ బాధా మనదే బాధ్యతా మనదే. లొంగదీసేవారము మనమే, లొంగిపోయేవారమూ మనమే. సర్వం అద్వైతమే. కానీ ద్వైతంలో చూస్తేనే కిటుకు బోధపడేది.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఏమమ్మా, అంతర్జాతీయతమ్మ! ఆకాశంలో సగానికి ఇవన్నీ ఇస్తావా? – అపర్ణ తోట

ఈ మార్చి నెల మూడు సమూహాలకు ప్రత్యేకమైనది. మార్చ్‌ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం! మార్చ్‌ 3న అంతర్జాతీయ రచయితల దినోత్సవం. అలానే మార్చ్‌ 21న అంతర్జాతీయ కవుల దినోత్సవం.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఋతువైన వేళ విశ్రాంతి ఏల? – అపర్ణ తోట

ఈసారి నేనొక పాత చింతకాయ పచ్చడి జాడిని కిందకి దించుతున్న.అందులో తరతరాలుగా దిగుమతి అవుతున్న కొన్ని ఏబ్రాసి విలువల కంపు కూడా కిందకి దించుతున్న. అందులో ఒకటి ఈ నెలసరి మైల వాసన.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

సీత నుండి స్థిమితం వరకు – అపర్ణ తోట

మొన్నొక రచయిత్రి ఒక కథ రాసింది. ఆ కథ చిన్నతనం నుండి విన్నదే, తెలిసినదే, చాలాసార్లు చదివినదే. అయినా ఆ కథకు చాలా మూతి విరుపు నుండి ముక్కు చిట్లించుకోవడాలు… అక్కడితో ఆగక విపరీతమైన బెదిరింపులు, ట్రోలింగులు.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

పాతివ్రత్య మోహం – ఆపర్ణ తోట

ఆడవారికి ఒక వయసు వచ్చాక వారిని గుర్తించడానికి రెండు అర్హతలు ఇవ్వబడతాయి. ‘కుమారి’ అనో లేదా ‘శ్రీమతి’ అనో రెండు చిన్న పదాలు. వాటి అర్థాలు సమాజంలో వారి స్థానాన్ని నిర్దేశిస్తాయి.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఒంటరితనం, స్వాతంత్య్రం… వ్యవస్థీకృతం! – ఆపర్ణ తోట

మన సమాజంలో పెళ్ళి అనేది ఒక undeniable విలువ అయిపోయింది. ఒక మనిషికి మరొకరు, వారికి పిల్లలు… ఇదీ లెక్క. జనాభా లెక్కల నుండి ఆసుపత్రిలో అడ్మిషన్‌ వరకు కుటుంబానికుండే లీగల్‌ స్టేటస్‌లో బలం మరెక్కడా లేదంటే తప్పు కాదేమో.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అలవిగాని చోట అధికులమే, సదా అనుకూలమే! – ఆపర్ణ తోట

మారుతున్న ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు అనుకూలంగా ఆడవారి ప్రవర్తన కూడా మోడ్రన్‌గా మారుతూ పరిణితి చెందిన పతివ్రతలా ప్రవర్తించాలి.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఇచటలోనున్న హాయి మరెచటనూ లేదోయి – అపర్ణ తోట

‘‘పెళ్ళి చేసుకుని, ఇల్లు చూసుకుని, చల్లగా కాలం గడపాలోయ్‌, మనమెల్లరు సుఖముగనుండాలోయ్‌’’, అన్నారు ఘంటసాల. ‘‘చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, ఇంటిలోనే పోరు, ఇంతింత గాదయా’’, అన్నారు వేమన.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

మగవాడు మొరటుగానే ఉండాలా? – అపర్ణ తోట

నిత్యానంద స్వామి భలే చెప్తాడు. నాలో ఉన్న నేను నీలోను ఉన్నాను, అదే నేను, నీతో నువ్వు అనుకుంటూ భలే గందరగోళ పెట్టి ఇంస్టా రీళ్లలో, యూట్యూబ్‌లలో సాధారణ జనానికి కూడా కనిపించి బానే వినోదాన్ని అందించాడు.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

I don’t want to be a rose, I aspire to be the Bougainvillea!! – Aparna Thota

‘‘భొగన్‌విల్లా’’ పేరుతో ప్రముఖ రచయిత్రి ఆపర్ణ తోట రాస్తున్న కాలం మొదలవుతోంది. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ` ఎడిటర్‌ దిగులు గుబులు, జంట ముళ్ళపొదలు

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment