-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: సమాచారం
నేత్రదానం ` విధి విధానాలు – పెన్మెత్స సుబ్బరాజు
గతంతో పోల్చితేÑ ఇటీవలి కాలంలో నేత్రదానానికి ప్రసార సాధనాల ద్వారా కొద్దిగా ప్రచారం లభిస్తోంది. అది కూడా కేవలం వార్తల రూపంలోనే తప్ప, వాటి ఆవశ్యకత ` విధి విధానాల గురించిన చర్చ పెద్దగా జరగడం లేదనే చెప్పాలి.
Posted in సమాచారం
Leave a comment
సమాచార హక్కు చట్టం – సమాచార హక్కు పరిరక్షణ సమితి
పరిపాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం మీకు తెలుసా? బ ప్రభుత్వం నుండి సమాచారం పొందడం మీ హక్కు
Posted in సమాచారం
Leave a comment
ఆదివాసీలు ` అటవి హక్కులు -ఆశాలత, సీతాలక్ష్మీ, రుక్మిణిరావు
అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలకు సంబంధించిన పోడు భూములు మరియు ఇతర అటవీ హక్కుల విషయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు.
Posted in సమాచారం
Leave a comment
రెయిన్ బో హోమ్‌లో మెరిసిన జ్యోతి
జ్యోతి, వయస్సు 13 సంవత్సరాలు, ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న అమన్ వేదిక రెయిన్ భో హోమ్‌లో ఉంటూ ముసీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతోంది.
Posted in సమాచారం
Leave a comment
టీనేజర్లు ` సైబర్ బుల్లియింగ్ – పూర్ణిమ తమ్మిరెడ్డి
ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ కంపెనీ, మెకఫీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలోని పిల్లలకి మొబైల్ మెచ్యూరిటీ (మొబైల్ ఫోన్లని, డివైజులని ఉపయోగించగలగడం) 10`14 ఏళ్ళకే వచ్చేస్తోంది. ఆ అధ్యయనంలో భాగంగానే భారతీయ
Posted in సమాచారం
Leave a comment
హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధించే చర్యలను మహిళా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, వ్యక్తులుగా ఖండిస్తున్నాం -Feminists, Democratic Groups and Individuals
హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను టార్గెట్ చేసుకుని వేధిస్తోన్న హిందూ మతోన్మాదుల చర్యలు, ముస్లిం మహిళలను వేధించేందుకు ఎంచుకున్న మరో సాకు మాత్రమేనని, ఇప్పటికే ముస్లిం మహిళల లైంగిక విషయాల మీద చేస్తున్న దాడులు, వారిని
Posted in సమాచారం
Leave a comment
విషం నుండి విముక్తి!! ప్రకృతి సాగులో పల్లె మహిళ – శ్యాంమోహన్
రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. (2019`20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో వాడిన ఎరువులెన్ని, సాగైన
Posted in సమాచారం
Leave a comment
మకాం మహిళా రైతుల వేదిక – ఉషాసీతాలక్ష్మి
మూడు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఆందోళనలో మహిళా రైతుల సమస్యలను భాగం చేసి చర్చించాలి గత 10 నెలలుగా రాజధాని ఢల్లీి సరిహద్దులలో జరుగుతోన్న చారిత్రాత్మక రైతాంగ ఆందోళనలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పలు జిల్లాల
Posted in సమాచారం
Leave a comment
వలస కార్మికుల మార్గదర్శిని – సిస్టర్ లిజి
చట్టబద్ధంగా వెళ్ళండి… సురక్షితంగా వెళ్ళండి వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. వలస ఒక విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసల్ని నిరోధించాలి. ఉపాధి కోసం మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న మన పౌరులను
Posted in సమాచారం
Leave a comment
పిల్లలపై లైంగిక హింస – కమలాభాసిన్
ముందుమాట ‘హింసలేని సమాజం మహిళల, బాలికల హక్కు’ అనే నినాదంతో 1993 నుండి భూమిక ఉమెన్స్ కలక్టివ్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇంటా, బయట స్త్రీలు, పిల్లలు ఎదుర్కొనే హింసకు సంబంధించి వివిధ పద్ధతుల ద్వారా భూమిక పనిచేస్తున్నది. అందులో ముఖ్యమైనది ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌ను బాధితులకు అందుబాటులో ఉంచడం. పోలీస్ స్టేషన్లలో స్పెషల్స్ … Continue reading
Posted in సమాచారం
Leave a comment
జెండర్ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన
జెండర్ సిద్ధాంతాన్ని ఉపయోగించటం వల్ల స్త్రీల సాధికారీకరణకు చెప్పుకోదగిన విధంగా తోడ్పడిందా? సిద్ధాంతాలన్నవి ప్రధానంగా విశ్లేషణకు ఉపయోగపడే పరికరాలు; సూత్రీకరణలు, మన అభిప్రాయాలను, సామాజిక వాస్తవికతను మరింతగా క్రమబద్ధంగా పరిశీలించుకుని,
Posted in సమాచారం
Leave a comment
జెండర్ ఏమిటో తెలుసుకుందాం -కమలా భాసిన్
(గత సంచిక తరువాయి) ఇంతకుముందు అందరూ ”అభివృద్ధిలో స్త్రీలు” అనేవారు. ఇది ”జెండర్, అభివృద్ధి”గా ఎందుకు మారింది? మొదట చాలామంది అభివృద్ధిలో స్త్రీలను సమగ్రపరచాలని అనేవారు.
Posted in సమాచారం
Leave a comment
జెండర్ ఏమిటో తెలుసుకుందాం
(గత సంచిక తరువాయి…) జెండర్, అభివృద్ధి అభివృద్ధి అంశాలు, చర్చలలో జెండర్ ఇంత ప్రాధాన్యతను ఎందుకు సంతరించుకుంది? గత 10-15 సంవత్సరాలుగా జెండర్, అభివృద్దిపై చాలా చర్చలు జరుగుతున్నాయన్నది నిజమే. ఈ విషయంపై అనేక సమావేశాలు, శిక్షణా
Posted in సమాచారం
Leave a comment
మెనోపాజ్… ఇది ఒక జబ్బు కాదు -రొంపిచర్ల భార్గవి
‘ఏమిటీ ఎంగిలి కాఫీ కప్పు టీపాయ్ మీద వదిలేసిందెవరూ? అసహ్యంగా ఈగలు ముసరడంలా?” భర్తమీద ఇంతెత్తున లేచింది లోకేశ్వరి. ”ఇప్పుడే పెట్టానోయ్ పేపర్ చదువుతూ, తీసేస్తాలే కొంచెంసేపాగి” తాపీగా సమాధానమిచ్చాడు సంజీవరావు.
Posted in సమాచారం
Leave a comment
జెండర్ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన్
(గత సంచిక తరువాయి…) మతం, కులం, వర్గం ఇతర గుర్తింపులు జెండర్‌ని, జెండర్ సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తాయి?
Posted in సమాచారం
Leave a comment