”అమ్మ ఇంట్లో వండును. నాన్న సంపాదించి తెచ్చును”. ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు

భూమిక September 2010

ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

స్వతంత్ర సంగ్రామ సమరసేనాని సూర్యదేవర రాజ్యలక్ష్మి గారు

భూమిక September 2010

వేములపల్లి సత్యవతి
భరతమాతను దాస్యశృంఖలాల బంధనాలనుంచి విముక్తి చేయటానికి బ్రిటిష్‌ పాలకుల వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా ‘పజ్వ్రల’

భూమిక September 2010

అబ్బూరి ఛాయాదేవి
ఈ మధ్య మా ఆఖరి ఆడపడుచు కూతురు మినీ తిమ్మరాజు అమెరికా నుంచి వచ్చినప్పుడు ‘ప్రజ్వల’ అనే సంస్థకి వెళ్ళి చూడాలనుకుంది. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

హద్దు

భూమిక September 2010

ఎ. పుష్పాంజలి
పదిరోజులుగా ఎడతెరిపిలేని ముసురు పట్టింది. బడుగు బతుకులన్నీ ఆకలి మడుగుల పాలైనాయి. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

యువతను పోత్స్రహిస్తున్న ‘భూమిక’ పాత హర్షణీయం

భూమిక September 2010

శైలజామిత్ర
స్త్రీల సమస్యల పట్ల అత్యంత బాధ్యతను నిర్వహిస్తూ, ఏలాంటి పక్షపాతానికి, నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రముఖ రచయితలతో పాటుగా పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

మార్చి 8కి వందేళ్ళు - మహిళా సాధికారత ఎక్కడ?

భూమిక September 2010

డా. కొమర్రాజు రామలక్ష్మి
”మన గురించి మనం ఆలోచించుకోవడం మరచిపోతే పప్రంచమూ మనల్ని మరచిపోతుందని
చరితల్రో చాలాసార్లు రుజువైంది” - స్త్రీల గురించి జర్మన్‌ రచయిత్రి లూయిస్‌ ఓటో పీటర్స్‌ పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

నిన్న రాత్రి నేనో కల కన్నాను

భూమిక September 2010

కొండవీటి సత్యవతి
ఆహా ఏమి ఆ కల, ఎంత అద్భుతమైన కల పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

అక్బరు చక్రవర్తి గొప్పవాడా…? అతని ముక్కు మీద వాలిన ఈగ గొప్పదా?

భూమిక September 2010

కొండేపూడి నిర్మల
అనసూయ అని, కాలేజీలో నాకో క్లాస్‌మేట్‌ వుండేది. పరిచయానికి ఎక్కువగానూ, స్నేహానికి తక్కువగానూ మసలుకునేవాళ్లమని చెప్పుకోవచ్చు. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

నిడదవోలు మాలతి

భూమిక September 2010

పి.సత్యవతి
పంధొమ్మిదివందల యాభైల్లో కథలు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు తన స్వంత వెబ్‌ పత్రికలు తెలుగు, ఇంగ్లీషు తూలికలు నిర్వహిస్తూ, పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

జైలును జూసి జ్వరాన బడి…

భూమిక September 2010

జూపాక సుభద్ర
యిప్పటిదాకా రకరకాల కారణాలతో మగవాల్ల జైల్లే చూసినంగానీ మహిళా జైల్లు చూడనీకి వీలేకాలే. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ - 20

భూమిక September 2010

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
నేను జైలువదిలి ఇంటికి రాగానే ముందుగా ఆయన గదిలోకే వెళ్లాను. అక్కడ నా ఫోటో గోడకి వేలాడుతోంది. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010

శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ఇందిర ఒక సాహసం! ఇందిర ఒక అద్భుతం!

భూమిక September 2010

సుజాత
ఇందిర గురించి తల్చుకుంటే భయమేస్తుంది. ధైర్యం వస్తుంది. ఇందిరను అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

మౌనం వద్దు…మాట్లాడుకోడం ముద్దు…

భూమిక September 2010

డా. రోష్ని
ఈ మధ్య మా స్నేహితురాలి కూతురు ఆడపిల్లను కన్నది, కాన్పయిన రెండో రోజు నుంచి బాలింత అదోరకంగా ఉండటం మొదలుపెట్టింది. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

”హింసలేని సమాజం స్త్రీల హక్కు - గృహహింసను మౌనంగా భరించకండి

భూమిక September 2010

భూమిక హెల్ప్‌లైన్‌ (1800 425 2908) కి ఫోన్‌ చేయండి” పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

సోంపేట-సీకాకుల పోరాట బావుటా.

భూమిక August 2010

హేమా వెంక్రటావు
”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

Next »