-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ప్రత్యేక వ్యాసాలు
ప్రియమైన ఇజువేలా పదిహేను సూచనలతో ఒక స్త్రీవాద మేనిఫెస్టో -పి. సత్యవతి
పరిచయం కొన్నాళ్ళ క్రిందట నా బాల్య స్నేహితురాలు ఒకామె, ఆడపిల్లని స్త్రీవాదిగా ఎట్లా పెంచాలని నన్ను సలహా అడిగింది. ఒక శక్తిమంతురాలైన స్త్రీ, కరుణా స్వభావురాలు కూడా అయిన ఆమె నన్ను ఈ సలహా అడిగినప్పుడు నిజంగా నాకు తెలియదు అని
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న ప్రశ్నలు… – సుధా కిరణ్
అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతి సమాజమూ తనవైన బలహీనతలను సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనూ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్థం చేసుకోవడమే!
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
మరో వెండితెర విషాదరాణి… మీనాకుమారి -రొంపిచర్ల భార్గవి
ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీ నటి మీనాకుమారికీ ఉన్న పోలికలు… నట జీవితంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ… ఆశ్చర్యమనిపిస్తుంది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
జాతిని జాతినే తవ్విపోస్తారా? -మమత కొడిదల
దారికడ్డంగా ఒక జంతువు పరిగెట్టేదాక కారు అంత మెల్లగా డ్రైవ్ చేస్తున్నానని అనుకోలేదు. రోడ్డు దాటేసి గులకరాళ్ళమీద నిలబడి కారు వైపు చూసింది. విండ్ షీల్డ్‌లోంచి ఎలా కనబడ్డానో, అక్కడే నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
వెండితెర చీకట్లకు వెలుగు రాదా? -కొండేపూడి నిర్మల
2002లో జూనియర్ ఆర్టిస్టుల మీద నేను చేసిన పరిశోధనతో వెలుగులోకి తెచ్చిన అనేక సమస్యలు ఇన్నాళ్ళ తర్వాత కూడా పరిష్కారం కాలేదు. పైగా ఇప్పుడు చిత్ర
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
లింగ వివక్షతను అధిగమించిన భారతదేశపు భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త – అన్నా మణి -చాగంటి కృష్ణకుమారి
యూ.ఎస్.లోని Massachusetts Institute of Technology లో పరిశోధకురాలైన అభా సుర్ భౌతిక రసాయన శాస్త్రవేత్త, ఆధునిక వైజ్ఞానిక చరిత్ర కారిణి. భారతీయ మహిళా శాస్త్రవేత్తల చరిత్రను రచించే సందర్భంలో 1992లో
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
మానవహక్కులు-మహిళలు-ప్రజాస్వామికత -అనిశెట్టి రజిత
‘మహిళల హక్కులూ మానవ హక్కులే’ అనే నినాదం ఏనాటిది. శ్రద్ధగా ఆలకించి, అర్థం చేసుకుని, ఎవరు అమలు చేస్తున్నారీ భావాన్ని. ఒకరి ఆధిపత్యం వల్ల ఒకరు తక్కువతనంలోకి నెట్టబడడం.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
‘సుస్వరాల లక్ష్మి సుబ్బులక్ష్మి’ పద్మావతి బోడపాట
ఎప్పుడయినా రేడియోలో వస్తుంటే అనుకోకుండా విని ఆ క్షణానికి బావుంది, బాగోలేదు అన్పించడం తప్ప శాస్త్రీయ సంగీతం గురించి నాకేమీ తెలియదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చెంచులు, మహిళల జీవనస్థితి – స్వేచ్ఛ ఒటార్కర్
ఆదివాసీలు చరిత్రకు, సంస్కృతికి ప్రతిబింబాలు. అడివమ్మలు ఆదివాసి తల్లులు. తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్…
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
ఋతుక్రమం -కె.జి.ఎన్.ఎం. ట్రస్ట్
(28 మే అంతర్జాతీయ మెన్ట్రు ్సవల్ హైజీన్ డే సందర్భంగా) మెన్‌స్ట్రుయేషన్ (నెలసరి) గురించి తెలుసుకోవలసిన విషయాలు :-
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
ముస్లిం మైనారిటీవాద కవిత్వం – స్త్రీ అణచివేత – షేక్ ఇబ్రహీం
కులం, మతం, వర్గం, జాతులు, ప్రాంతాలు అని భేదం లేకుండా స్త్రీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, లైంగికంగా, కుటుంబపరంగా…
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
విప్లవాల వీరాంగన సావిత్రీబాయి ఫూలే – అనిశెట్టి రజిత
సావిత్రి అంటే మన పౌరాణిక కాల్పనిక గాథలలోని ఒక స్త్రీ పాత్ర కాదు. మనకు తెలిసిన పతివ్రతా రాచస్త్రీ అయిన సావిత్రి కాదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
మానవ హక్కులు-ఆవిర్భావం-సందేశం (10 డిసెంబర్ అంతర్జాతీయ మానవ హక్కుల రోజు) – అనిశెట్టి రజిత
హక్కులకూ బాధ్యతలకూ అర్థం తెలియకుండా మనిషి జీవించిన యుగాలూ, కాలాల నుండీ క్రమేణా మానవ సమాజమంతా ఏర్పడి గుర్తింపబడిన వ్యవస్థలు, భూమ్మీద పుట్టిన మానవ ప్రాణికి హక్కులూ బాధ్యతలూ ఉంటాయని గ్రహిస్తూ గుర్తించడం జరిగింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment