ఆలోచిద్దాం

జరభద్రం! పళ్లు రాలకుండా చూసుకోండి!

భూమిక December 2009

డా. రోష్ని

ముత్యాల్లాంటి పలువరుస, వెన్నెల్లాంటి చిరునవ్వు అని మన నోరు, నోటిలోని పళ్ళగురించి అందంగా వర్ణిస్తూ సంతోషపడతాం. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

నడుంనొప్పి

భూమిక November 2009

డా|| రోష్నీ
ఇదేదో కాస్త వయసుపైబడ్డాక అంటే 35 సం|| దాటాక వచ్చే బాధ కదా, అప్పుడే చూసుకుందాం అని వదిలేయొద్దు. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

‘నడుంనొప్పి ‘

భూమిక August 2009

డా: రోష్నీ
‘నడుంనొప్పి ‘ అనేదాన్ని వర్ణించడం, అది ఎందువల్ల వస్తుందో వివరించడం కొంచెం కష్టమయిన పనే. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

కంటిచూపు

భూమిక July 2009

డా|| రోష్నీ

సర్వేంద్రియాణాం - నయనం ప్రధానం అన్నారు. అందుకే కంటిచూపు గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తెలుసుకుందాం. పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

వైద్యం + ఆలోచన = ఆరోగ్యం

భూమిక June 2009

డా|| రోష్నీ

(డా. సమతారోష్నీ భూమిక సంపాదక సభ్యులు. స్త్రీలు-ఆరోగ్యం, నేటి వైద్యవిధానం, వాటిల్లోని పాలిటిక్స్‌ మొదలైన అంశాల గురించి వరుసగా రాయాలని సంకల్పించారు. పాఠకులు వారి కోరిక మేరకు స్పందించాలని మనవి.-ఎడిటర్‌)  పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark