-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: రజిత స్మరణలో
మహా యోధ అనిశెట్టి రజిత – బి ఎస్ రాములు
ఒక మహా వృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, ఆర్గనైజర్, మహిళా వాది, బహుజనవాది, సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎపుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ … Continue reading
Posted in రజిత స్మరణలో
Leave a comment
వెండి వెలుగు – డాక్టర్ టి.శ్రీ రంగస్వామి
‘‘అన్నా!… ఎక్కడనే…’’ అంటూ ఫోన్లో రజిత పలకరింపు. ‘రజితా!… ఇంట్లోనే… ఇంట్లో కాక ఎటు వెళ్తాను? ఇంతకీ ఏమిటి విషయం…’’ ఏం లేదు… ఎల్లుండి మా ఇంటికి రారాదు! మన మిత్రులు నలుగురం కలుద్దాం…’’
Posted in రజిత స్మరణలో
Leave a comment
నిశ్శబ్ద సంతకం! – భండారు విజయ
అప్పుడెప్పుడో చిన్ననాట కలిసిన మనం ఎన్నో రోజులు కలిసి ప్రయాణించాం కదా! ఒకరికొకరమై కష్ట, నష్టాలను ఎన్నని పంచుకోలేదూ..
Posted in రజిత స్మరణలో
Leave a comment
తిరుగుబాటు కవయిత్రి అనిశెట్టి రజిత – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అగ్ని కణికలమై శత్రు నాశనం చేద్దాం తల్లులారా! ఎవరమూ ఒక్కరం కాదు అందరమూ ఒక్కటవుదాం… లేచి నిలబడండి చావు బతుకులను ఎదిరించండి మొండాలకు తలలు మొలుస్తాయి
Posted in రజిత స్మరణలో
Leave a comment
వాడని స్నేహ పరిమళాలు – మందరపు హైమవతి
ఆత్మీయ మిత్రులు మనలను వదిలి వెళ్లినప్పుడు ఏమైనా రెండు మాటలు రాయాలన్నా, మనసు ఒణుకుతుంది. గుండె చెరువవుతుంది. ఇటీవల హఠాత్తుగా మరణించిన మిత్రురాలు రజిత గురించి రాయాలనుకున్న క్షణాల్లో ఇదే పరిస్థితి. నిన్నగాక మొన్ననే వచ్చింది మా విజయవాడకు. చిమమండా న్గోజి అడిచే’ రాసిన ‘ఫెమినిష్ట్ మానిఫెస్టో ప్రసంగాలు’ పుస్తకం ఆవిష్కరించారు.
Posted in రజిత స్మరణలో
Leave a comment
నల్లకలువల కొలనులో వికసించిన కవిత్వం – కాత్యాయనీ విద్మహే – కె ఎన్ మల్లీశ్వరి
అనిశెట్టి రజిత వరంగల్ చైతన్యజ్వాల. హోరెత్తి ఎగిసిపడే కల్లోల కాలపు కడలి తరంగం. కవిత్వమై కాలాన్ని వ్యాఖ్యానించిన సంవేదనాశీలి. ఉద్యమోపజీవి. 1958 ఏప్రిల్ 14న పుట్టి పదకొండేళ్ళ వయసులోనే 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎత్తిన పిడికిలి, విప్పిన ధిక్కారస్వరం-అర్ధదశాబ్దకాలం బహుముఖ సామాజిక ఉద్యమాలలో, ఊరేగింపులలో ఆమెను ముందువరసలో నిలిపాయి.
Posted in రజిత స్మరణలో
Leave a comment
వరంగల్ రుద్రమతో నా అనుబంధం – ఇందిర
రజిత మేడం రచయిత్రిగా సామాజిక చైతన్య స్ఫూర్తిగా దేశమంతా పరిచయమే, ఆ అగ్నిపాలి వెనుక మృదువైన సున్నితమైన హృదయం ఉంది. సాటి మనుషులు, వృద్ధులు, శ్రామికుల పట్ల రజిత మేడమ్ ఆలోచన అంతు పట్టనిది. అమ్మ అని ముసలి వాళ్లు చెయ్యి చాచితే హ్యాండ్ బ్యాగ్‌లోంచి ఎంత చేతికి వస్తే అంతా సహాయం చేసేస్తారు. హనుమకొండ … Continue reading
Posted in రజిత స్మరణలో
Leave a comment
