Category Archives: కథా పరిచయం

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ‘పెళ్ళాడే మొగాడేడీ?’ – రమాదేవి చేలూరు

శ్రీపాద వారి కథలు వస్తురీత్యా ప్రణయం, సంఘ సంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చారిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ విభజించుకోవచ్చు. ఎన్నో పద్య రచనలు, నాటకాలు, రూపికలు, నవలలు, అనువాదాలు, వైద్య గ్రంథాల్ని రచించారు.

Share
Posted in కథా పరిచయం | Leave a comment