-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: కొన్ని పూలవనాలు… కాసిని తేనెచుక్కలు
దో దిన్ …
– కుప్పిలి పద్మ యీ 2014లో నిలబడి వెనక్కివెనక్కి చూసుకొంటే వలస అనేది యెంతటి పురాతనమైన పదమో అంతే నిత్యనూ తనమైన పదమని మనకి మరింత స్పష్టంగా అనిపిస్తుంటుంది. యీ ప్రపంచం వలసని యెప్పటికప్పుడు ఆయా సందర్భాలకి తగినట్టు నిర్వచించుకొంటూనే వుంది.
నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ –
కుప్పిలి పద్మ నగరాలని ఆధునీకరణ చెయ్యాలనే నిర్ణయాలు తీసుకొన్నప్పట్నుంచి, నగరాలలో నైట్ లైఫ్ వుంటేనే నగరం అత్యాధునికతని సంతరించుకొంటుంది కాబట్టి నగరంలో నైట్ లైఫ్ అనేది పాలసీలో భాగమైంది. యీ పాలసీలు చేస్తున్నప్పుడు స్త్రీలకి సంబంధిం చిన సేఫ్టీని పెద్దగా పట్టించుకోలేదు. అసలు స్త్రీల స్వరమే కనిపించని, వినిపించని ప్రాంతాలు చాలా వున్నాయి. అందులో ప్రధానమైనది … Continue reading
పున్నాగపూల తోటల్లో దొంగాటలాడుకొంటుంటే..
– కుప్పిలి పద్మ ఆశ్వయుజ మాసం మొదలవ్వబోతోన్న సమయంలోనే మా యింటి ముందున్న పున్నాగ పూల చెట్టు విప్పారిన పువ్వులతో సువాసనభరితంగా అభిషేకిస్తుంది భూదేవి ని. అది మొదలు రాసులురాసులుగా పువ్వులే పువ్వులు. చెర్రి బ్లోసమ్ సీసన్‌లో అనేక మంది యాత్రికులు ఆ పూల సౌందర్యాన్ని కన్ను లారా చూడాలని జపాన్‌కి వస్తారు. అప్పుడు అక్కడ … Continue reading
– కుప్పిలి పద్మ వారం వారం వచ్చే ఆంధ్రప్రభ కోసం మా యింట్లో మా అమ్మమ్మగారు, బామ్మగారు, మా అమ్మమ్మగారి ఆడపడుచులు, తోడికోడళ్లు, మా అమ్మగారు యిలా అన్ని వయస్సుల వాళ్లు తెగ యెదురు చూసేవారు. సీరియల్స్‌తో పాటు వీళ్లందరి మాటల్లో ఆ వారం ప్రమదావనంలో యేమేమి వుంటాయనే మాటలు వినపడుతుండేవి.
…
కొన్ని పూలవనాలు కాసిన్ని తేనె చుక్కలు – కుప్పిలి పద్మ నిజమే సుమా… అప్పుడప్పుడు మనం కూడా కొన్ని సహజమైన విషయాలని. అసహజంగా, అసహజ విషయాలని సహజంగా చూడటానికి అలవాటు పడిపోతాం. కొన్నిసార్లు మన ఆలోచనలని కిందామీదా చేసే విషయాలు విన్నా మనం వో స్థితప్రజ్ఞత ప్రదర్శించటానికి ముచ్చట పడుతుంటాం.
…
– కుప్పిలి పద్మ వుదయమే తలుపులు తీసి ఆరుబయట కూర్చుంటే చల్లని వేసవి గాలి, మొక్కలకి విచ్చుకొన్న మల్లెల పరిమళంతో. అలానే ఆ గాలికి శరీరాన్ని అప్పచెప్పేసాను. కాసేపటికి ఆ గాలి కాస్త చిన్న వెచ్చదనానికి మారిపోయింది.
– కుప్పిలి పద్మ మళ్లీ ఫాల్గుణం మన జీవనంలోకి. విప్పారిన వేపపువ్వుల కమ్మని వగరు గాలి, ముదురాకుపచ్చ ఆకుల గుబురుల్లోంచి దోబూ చు లాడుతోన్న చిన్నచిన్న మామిడి కాయలు, లేతాకుపచ్చ చిగురుల్లోంచి మొగ్గలేసిన మల్లెలు, వీధివీధంతా నగరమంతా ప్రవహిస్తున్న దిరిసెన పువ్వుల పసుపచ్చని కాంతులు.
మంచు కురిసే వేళలో
కుప్పిలి పద్మ (పమ్రుఖ రచయితి కుప్పిలిపద్మ కాలమ్ పార్రంభిస్తున్నామని తెలపటానికి సంతోషిస్తున్నాం. – ఎడిటర్) యీ శీతాకాలం వుదయం నడుద్దామని యింట్లోంచి బయటకి వచ్చాను. యింటి వాకిట్లోని బంగారు రంగు ముద్దబంతి పువ్వుపై, హేమంత ఉదయపు లేత యెండ పసిమి కాంతులతో పరచుకొంది. రాత్రంతా పుష్పాలతో నిశ్శబ్దంగా వూసులాడిన మంచు తనని పోపోమంటున్న యీ సూర్యరశ్మిని … Continue reading