-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: యాత్రానుభవం
రప్లికా ఆఫ్ ది హెవెన్ ఇన్ హిమాలయాస్ -వి. ప్రతిమ
ప్రాచీన, ఆధ్మాత్మిక, చారిత్రక స్థలాలను చూడడం ఒక రకమైన మానవ సహజ ఆకాంక్ష అయితే ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించి, ఆరాధించే మనుషులున్న ప్రాంతాన్ని చూడడం మరొక గొప్ప అనుభూతి. ప్రకృతిని కార్పొరేట్ శక్తులకమ్మి డబ్బు చేసుకునే ప్రభుత్వాలను చూస్తూ,
Posted in యాత్రానుభవం
Leave a comment
ఆకుపచ్చని లోకంలోకి ఏకాంత ప్రయాణం -కొండవీటి సత్యవతి
ప్రయాణమంటే ఎందుకింత పరవశం? కదలికలో ఎంత సంతోషముందో అర్థమైనందుకా? ఒకే చోటు, ఒకే ప్రాంతం, ఒకే మనిషితో సహవాసం కొంతకాలం భలేగా ఉంటుంది. చలం రాజేశ్వరి ఇంటి నాలుగ్గోడల ఇరుకులోంచి మైదానాల్లోకి ఎగిరిపోయింది కానీ కొంతకాలానికి అదీ యాంత్రికమైపోతుంది కదా!
Posted in యాత్రానుభవం
Leave a comment
ఫ్యూయల్ యువర్ లైఫ్ – వి.ప్రతిమ
మేమంతా మూడు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. జనవరి 22, 2016 సాయంత్రం నాలుగింటికి నెల్లూరులో బయల్దేరినట్లుగా విజయ ఫోన్ చేసి చెప్పింది.
Posted in యాత్రానుభవం
Leave a comment
నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… – కొండవీటి సత్యవతి
మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్.
Posted in యాత్రానుభవం
Leave a comment
రిపబ్లిక్ ఆఫ్ కొరియా అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం – డాక్టర్ జె. భాగ్యలక్ష్మి
ఇటీవల ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్ ప్రతినిధివర్గం రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా)కు వెళ్ళినపుడు అక్కడ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ శ్రీమతి క్వాన్‌కాంగ్‌ను ప్రత్యేకంగా కలుసుకోటమయింది.
Posted in యాత్రానుభవం
Leave a comment
భిన్నమైన అనుభవాలను పంచిన కోయంబత్తూర్ ప్రయాణం – కొండవీటి సత్యవతి
కోయంబత్తూర్ వెళ్ళింది కె కె ఎస్ జాతీయ స్థాయి పార్టనర్స్ సమావేశానికి. భూమిక హెల్ప్‌లైన్, సి.ఐ.డి.
Posted in యాత్రానుభవం
Leave a comment
–
డా|| కె. సీత నేను, మా శ్రీవారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్‌లో ఉంటున్న ప్రసాద్ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ”వాలీ ఆఫ్ ఫ్లవర్స్”కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్ నెల 14వ తేదీ మొదలుపెట్టి 24వ … Continue reading
Posted in యాత్రానుభవం
Leave a comment
…
– డా. కె. సీత మేము వేసవి సెలవులలో మే నెలలో చల్లగా సాగే స్ఫితి హిమాలయాల ట్రైబల్ రూట్‌లో చూసి రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము.
Posted in యాత్రానుభవం
Leave a comment
సట్లెజ్ ప్రవాహంవెంట సాగిన కిన్నెర కైలాష్ శ్రీఖండ్ హిమాలయయాత్ర
డా|| కె. సీత మేము ఈ వేసవి సెలవులల్లో సిమ్లా వెళ్ళి అక్కడనుండి సట్లెజ్ నదీప్రవాహం వెంబడి సాగిన సాంగ్లా, కిన్నూర్, కైలాష్, కాల్పా టూర్ చేయాలని నిశ్చయించుకున్నాము.
Posted in యాత్రానుభవం
Leave a comment
ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం
కె.సత్యవతి గత జూలై నెలలో అమర్‌నాథ్ వెళ్ళి వచ్చాను. సింధు నదితో కలిసి హిమాలయాల్లో చేసిన ఆ ప్రయాణం ఆద్యంతం పరమాద్భుతంగా వుండింది. మళ్ళీ వెంటనే హిమాలయాలకు వెళ్ళగలగడం, ఈసారి గంగ వెంబడి ఉరకలెత్తిన మా ప్రయాణం ఐదురోజులపాటు సాగింది.
Posted in యాత్రానుభవం
Leave a comment
ఆద్యంతం మహాద్భుతం – అమర్‌నాథ్ ప్రయాణం
కొండవీటి సత్యవతి నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను.
Posted in యాత్రానుభవం
1 Comment
ఇంఫాల్ – ఏక్ పల్ హసీ ఏక్ పల్ ఆశు
కొండవీటి సత్యవతి 2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను.
Posted in యాత్రానుభవం
Leave a comment
“ఎవరెష్ట్ మీద కురిసిన పండు వెన్నెల” మా నేపాల్ ట్రిప్
కె.హేమంత మా శ్రీవారి ఉద్యోగరీత్యా రెండు నెలలు నేపాల్‌లో గడిపే అవకాశం లభించింది. మొదటిచూపులో మనం పరాయి దేశంలో అడుగుపెట్టాం అన్న భావనే కలుగదు. దానికి తగ్గట్టుగానే వారు భారత్‌ను బిగ్ బ్రదర్ (పెద్దన్న) గా వ్యవహరిస్తారు.
Posted in యాత్రానుభవం
Leave a comment
అండమాన్ -ఓ మహా ఆకర్షణ
అండమాన్ దీవుల ప్రయాణం గురించి రాద్దామనుకున్నపుడుడల్లా ఏవో పనుల హడావుడి అడ్డం పడుతూనే వుంది. జీవితం ఎంత వేగవంతమైపోయిందో! అనుభవాలు వ్యక్తీకరించకుండానే ఒక దానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి.
Posted in యాత్రానుభవం
3 Comments