Category Archives: మహిళా రైతుల జీవన పోరాటాలు 

భయం అంచున జీవితం – మకాం

యావత్మాల్‌లోని బుల్గడ్ జిల్లాకి చెందిన మంగళ, కవదు బోతునెలను కలుద్దాం. వారు ప్రత్యేకించి దుర్బలతకు గురవుతోన్న ఆదివాసీ తెగ కోలామ్‌కు చెందినవారు. రైతులైన వారిద్దరూ బుల్గడ్ చెరువుకు, తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులకూ మధ్య ఒదిగి ఉండే తమ ఐదు ఎకరాల పొలంలో చాలా కష్టపడి పని చేస్తారు.

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

వనితా థుతుర్కర్ పట్టుదలతో కూడిన ప్రయత్నం – మకాం

“నేను పత్తి ఏరడంలో చాలా చురుగ్గా ఉంటాను”, ఆమె చేతులు వేగంగా కదులుతూ, ఆగకుండా పత్తిని ఏరుతుండగా అన్నారు వనిత. “నేను రోజుకి 50 కిలోలకు పైగా పత్తి ఏరుతాను.” తన నైపుణ్యంపై నమ్మకం ఉన్న ఆమె సాధారణంగా ఉండే స్థిరమైన రోజువారీ వేతనంపై కాకుండా గుత్తా పని ప్రాతిపదికన పని చేస్తారు.

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

జీవన పోరాటాల నడుమ కొడిశాల గీతా దృఢత్వం – మకాం

పొలం పనిచేయటం కన్నా బీడీలు చుట్టడమే నాకిష్టం, అలవాటైన నేర్పుతో చుట్టిన బీడీలను కట్టలుగా కడుతూ చెప్పారు గీత. “నేని ఈ పనిని ఇంట్లో కూర్చొని చేయగలను. రోజంతా పొలంలో పనిచేయటం కంటే ఇది చాలా సులభమైన పని.” అయితే, బీడీలు చుట్టటం ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతోంది.

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

గొంతెత్తలేనివారి కోసం గొంతు విప్పిన వీర్ పాల్ కౌర్ – మకాం

“భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అతను తన భార్యకు మిగిల్చి వెళ్లే కష్టాలను ఎవరు పరిగణనలోకి తీసుకోరు” అంటారు. వీర్‌పాల్ కౌర్, ఆమె తండ్రి, మామ, భర్త, వీరందరు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకున్నవారే.

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

నాగలి పట్టిన చేతులు ఆశ నిండిన గుండెలు – మకాం

వ్యవసాయక సంక్షోభంతో పోరాటం చేస్తున్న మహిళా రైతులు ఎదుర్కొన్న సాగుబడి సవాళ్లు పెట్టుబడిగా పెట్టిన శ్రమతో పోలిస్తే ప్రత్యేక రాబడి అతి తక్కువగా వస్తున్నప్పటికీ, మహిళా రైతులు తమ పొలాలను ఎందుకు సాగు చేస్తూనే ఉంటారని అడిగినప్పుడు, వాళ్లు వెంటనే “కనీసం మా కుటుంబానికి తిండి గింజలు లభిస్తాయి కదా”, అని సమాధానం ఇస్తారు.

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment