-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: Uncategorized
స్ఫూర్తిదాయకమైన ప్రయాణం – ఓ. మంజుల
మంజుల అనే నేను 2010 నవంబర్ 15కి హైదరాబాద్‌కి వలస రావడం జరిగింది. రెండు బ్యాగులల్లో, ఒక బ్యాగులో బట్టలు ఇంకొక బ్యాగులో వండుకునే పాత్రలతో వచ్చాము. నేను ఎడమ చంకలో బాబుని, కుడి చేతిలో ఒక కిరోసిన్ డబ్బా మా హస్బెండ్ నెత్తి
Posted in Uncategorized
Leave a comment
నేనొక భారత స్త్రీని మాట్లాడుతున్నాను! – అనిశెట్టి రజిత
నేను భారత పౌరురాలిని! భారతీయ స్త్రీని! నాకు కులమనేది ప్రశ్న! నాకు మతమంటే మంచి. నేను మొదట నా దేశాన్ని కూడా నాకు జన్మనిచ్చిన తల్లిలా ప్రేమిస్తాను, నా ఊరిని కూడా అంతే ప్రేమిస్తాను. నేను స్త్రీగానో, పురుషుడిగానో పుట్టినందుకు కాకుండా
Posted in Uncategorized
Leave a comment
ప్రైడ్ ప్లేస్ -తాషి
ట్రాన్స్ జెండర్స్ (ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల ప్రొటెక్షన్ సెల్ ` తెలంగాణ పోలీస్ భారత రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవం కలిపిస్తూ అందరినీ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులతో సహా కలుపుకొని పోయి ఉండే సమ సమాజం ఉండాలని నిర్దేశిస్తుంది.
Posted in Uncategorized
Leave a comment
నెహ్రుగారి భార్య!!! – శాంతిశ్రీ బెనర్జీ
అది దామోదర్ వాలీ కార్పొరేషన్ వాళ్ళు కట్టించిన కాలనీ. అక్కడ ఒకవైపుగా పనివాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ నుండి ముందుకు సాగిన బాట ఇరుకుగా ఉంది. కానీ రెండువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గొర్రెలు మేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడా ఉన్న వెదురు చెట్లు గాలికి ఊగుతున్నాయి. రోడ్డుకి … Continue reading
Posted in Uncategorized
Leave a comment
సహజాతం – ఎస్.రాజ్యలక్ష్మి
ప్రేమించిన వాళ్ళైనా, ద్వేషించిన వాళ్ళైనా ఉండేది ఆలోచనల పొరల్లోనే. మెదడు వెనకాల భాగంలో ఉండే ‘‘ఎమిగ్దలా’’ అనే బాదంకాయ సైజు పదార్ధంలోనే భావావేశాల తాలూకు వంట తయారయ్యేది. హృదయం, మనసు, మస్తిష్కం… అనేవన్నీ తలకాయకి పర్యాయ పదాలే! రకరకాలుగా మనం మాటల గారడీ చేస్తుంటాం అంతే. ప్రేమ అయినా, ద్వేషం అయినా,
Posted in Uncategorized
Leave a comment
పశ్చాత్తాపం లేని ఒక కార్పొరేట్ దళారీ – అశోక్ కుంబము
భారత ప్రభుత్వంతో రైతులు వీరోచితంగా చేస్తున్న పోరాటాన్ని మండీ దళారుల ప్రోత్సాహంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించే పనిని కొందరు మేధావులని ముద్రవేసుకున్న వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి పని చేస్తున్న వాళ్ళలో ప్రముఖుడు జయప్రకాష్ నారాయణ (జెపి).
Posted in Uncategorized
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్
(గత సంచిక తరువాయి…) కారాగారం సాహిత్య ప్రతిభావంతులైన గొప్ప రచయితల దేశ విదేశ నవలా వాజ్మయంలో గొప్ప నవలలున్నాయి. మానవ జీవితంలోని ఎత్తుపల్లాలు, జీవన సార్థకత, పరిస్థితుల ప్రభావం, పాత్రల ఆత్మశీలత అవి వర్ణిస్తాయి. అటువంటి గొప్ప నవలలకు దుర్గాబాయి జీవితం ఏమీ తీసిపోదు. ఇంకా చెప్పవలసి వస్తే ఆ నవలల సృజనాత్మక ప్రతిభాచిత్రణ కన్నా … Continue reading
Posted in Uncategorized
Leave a comment
లింగం, లైంగికత- సాహిత్యం, సంభాషణ – పూర్ణిమ తమ్మిరెడ్డి
(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత : సాహిత్యం, సంభాషణ అనే వర్క్‌షాప్‌ని నిర్వహించారు, జులై 10-11న. పాతికమందికి పైగా LGBTQLA+ కమ్యూనిటీ వారు, పది, పదిహేను మంది ఇతరులు (for once) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి … Continue reading
Posted in Uncategorized, వ్యాసాలు
Leave a comment
వింత కాలం… గడ్డు రోజులు – ఓల్గా
లాక్‌డౌన్! ఈ మాటే అపరిచితం మార్చి నెలాఖరు వరకూ – అది పరిచయమై, అర్థమై అనుభవిస్తునా&్నం అరదరితోపాటు. తప్పనిసరి బందీలం ఇంటికి. పైగా నేనూ, కుటుంబరావు మూడు నెలలు మనవరాలితో గడుపుదామని చెన్నై వచ్చాం జనవరి 29న. అక్కడే చిక్కడిపోయాం మే, జూన్‌లలో కూడా!
Posted in Uncategorized
Leave a comment
అబ్బూరి ఛాయాదేవి అమ్మమ్మ -మైత్రి బత్తిని
నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్ లిటరేచర్ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది.
చైతన్యానికి ప్రతిరూపం అబ్బూరి ఛాయాదేవి -డాక్టర్ సమ్మెట విజయ
తెలుగు సాహిత్యంలో కథలకు ఒక విశిష్ట స్థానం ఉంది. కథ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. కథానికలో కథ క్లుప్తంగా ఉండి ఆద్యంతం ఏకోన్ముఖంగా సాగుతూ మంచి ఇతివృత్తంతో చక్కటి శిల్పంతో సరళమైన భాషతో, అద్భుతమైన ముగింపుతో పాఠకుల
అవును, ఆమె అస్తమించలేదు! -అరణ్య కృష్ణ
సావిత్రి ఎన్ని కవితలు రాశారని కాదు, ఆమె ఒక్క కవితే చాలు… పది కాలాల కీర్తి తురాయి! సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆమె వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను వెతికి పట్టుకొని ఈ డిసెంబరు ఇరవైన మళ్ళీ మన ముందుకు తెస్తున్న