నాన్న అంటే ఇష్టం
నాన్న అంటే ఇష్టం
ఎప్పటికీ రానివ్వడు కష్టం
నాన్నని గౌరవించాలి
నాన్నని ప్రేమించాలి
నాన్న నన్ను పెంచాడు
నాన్న నన్ను పోషించాడు
తన సర్వం ఇచ్చాడు
బిడ్డగా పోషించాడు
తండ్రిగా ఆదరించాడు
బిడ్డగా చేరదీశాడు
– ఖ. తేజశ్రీ, ఆరవ తరగతి