నాన్నది స్వచ్ఛమైన ప్రేమ
నాన్నది స్వచ్ఛమైన ప్రేమ
నాన్నది కష్టమైన శ్రమ
నాన్న చెప్పే మాటలు స్వచ్ఛమైనవి
నాన్న చెప్పే చదువు గొప్పదైనది
నా అల్లరి భరించేది నాన్న ప్రేమ
నా కోరికలు తీర్చేది నాన్న ప్రేమ
ఇబ్బందులు పరిష్కరించేది నాన్న
తప్పులను పరిష్కరించేది నాన్న
మంచిగా చూసుకునేది నాన్న
కుటుంబాల కష్టాలు తీర్చేది నాన్న
ఎల్లవేళలా నన్ను కాపాడేది నాన్న
– బి. ఉపేక్ష, ఆరవ తరగతి