Category Archives: పుస్తక సమీక్షలు

పుస్తక సమీక్షలు

వలస రాయలసీమలో మహిళా చైతన్యం – ఘట్టమరాజు

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు (1509-1530) ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చాలా భాగాన్ని తిరుగు లేకుండా పాలించి, ఒరిస్సాలోని గజపతుల్ని జయించి, సామంతుల్నిగా చేసుకున్నా, బహుమనీ సుల్తానులకు పక్కలో భల్లెమై కూర్చొన్నా, ఆ సాహితీ సమరాంగణ చక్రవర్తి అధీనంలో వున్న బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు మాత్రమే ‘రాయలసీమ’అన్న పేరు ప్రసిద్ధం … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఊపిరి బిగపట్టి చదవాల్సిన పుస్తకం ‘‘ఉరి వార్డు నుండి’’-విఠపు బాలసుబ్రహ్మణ్యం

కొన్ని పుస్తకాలు చదవడానికి చాలా దిటవు గుండెలుండాలి. ఇలాంటివి చదివేపుడు ఇంత విషాదమా, ఇంత బీభత్సమా? వీటికి దరీ, అంతూ లేదా అనిపిస్తుంది. అయినా ఊపిరి బిగబెట్టి చదువుతాం. మేరీ టైలర్‌’’ భారత దేశంలో నా జైలు జీవితం ‘‘అప్పటి పాఠకుల్ని రోజుల తరబడి ఇలానే వెంటాడి వుంటుందనుకుంటాను. సుధా భరద్వాజ గారి ‘‘ఉరి వార్డు … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

హృదయంతో రాసిన కథలు! యోధ -మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు – సింగరాజు రమాదేవి

‘యోధ – మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు’ విజయ భండారు సంపాదకత్వంలో కొత్తగా వెలువడిన కథా సంకలనం! ఇందులో మొత్తంగా 53 కథలు ఉన్నాయి. అన్నీ రచయిత్రులు రాసినవే! అనేక మంది సీనియర్‌ రచయిత్రులు మొదలుకొని యువ రచయిత్రుల వరకు 53 మంది అనేక దృష్టి కోణాల నుండి ఈ మాతృత్వం అనే అంశాన్ని తీసుకొని వివిధ … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చిన్నోడికి ప్రేమతో – నాదెళ్ళ అనూరాధ

అక్షరానికున్న గొప్పదనం నిర్వచించలేనిది. వాటిని పొదువుకున్న పుస్తకాలు చేసే మేలు గురించి చెప్పటం అంత సులువు కాదు. పేరుకి తగినట్టే అక్షరం తన ప్రభావాన్ని చదువరి మీద గాఢంగా వేస్తూ మనసుల్లో నిలబడిపోతుంది. చదివిన విషయాలు సందర్భానుసారంగా మనల్ని ఆలోచించేలా చేసి సరైన దిశా నిర్దేశం చేస్తూండటం అనుభవంలోకి వచ్చే విషయమే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మనిషితనంపై మమకారం – అస్తిత్వంకై ఆరాటం బిట్ల అంజనీ దేవి కవిత్వం! – సింగరాజు రమాదేవి

‘మనసెందుకో సున్నితం’ పేరుతో బిట్ల అంజనీ దేవి రచించి వెలువరించిన కవితా సంపుటిలో మొత్తం యాభై కవితలు ఉన్నాయి. ఈ కవితల్లో వైవిధ్యమైన వస్తు ఎంపిక ఉంది. మనిషితనంపై మమకారం ఉంది. వర్గ స్పృహ ఉంది. రాజకీయ చైతన్యం ఉంది. ప్రకృతి ప్రేమ ఉంది. సామాజిక స్పృహ ఉంది. స్త్రీవాద చైతన్యం ఉంది. అస్తిత్వ ప్రకటన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

వెళ్ళిన చోట ఏమేం వెతుక్కోవాలి?! – శ్రీరామ్‌ పుప్పాల

ఈ మధ్యే ఎక్కడో చదివాను.Travelling leaves you speechless, then turns you into a story teller (Ibn Battuta). పది కథలు, పది ప్రదేశాలు. ఈ ఊళ్ళే శ్రీఊహకి కథలు చెప్పే పద్దతిని నేర్పించాయి. ప్రయాణం తొంగి చూడగల లోతులు ఇలా శ్రీ ఊహలా రాస్తేనే తెలుస్తాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

శ్రామిక స్త్రీ జన చిత్రణ ‘‘దాల్చ’’! – అరణ్యకృష్ణ

ఇది ఆరుగురు అసాధారణ బహుజన మహిళల జీవితాల్ని గుదిగుచ్చి ఒక్కచోట చేర్చిన కథా సంపుటి. శ్రామిక కులాల్లోని మహిళలు సమాజంలో ఇతర వర్గాల స్త్రీలతో పోలిస్తే అసాధారణ జీవితం గడుపుతున్నట్లే మనకి అర్ధమవుతుంది ఈ కథల్ని చదివిన తరువాత.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అతడు మనిషి – వి. ప్రతిమ

అవును అతడు మనిషి నిరంతర పధికుడు అంచు(తు)లు వెదికే ప్రయాణీకుడు…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆధునికుల మన్ననలందిన నవల ‘‘సిద్ధార్థ’’ – డా. రాయదుర్గం విజయలక్ష్మి

సమాజ దుఃఖ నివారణ మార్గాన్వేషకునిగా ఇల్లు వదలిన గౌతమ సిద్ధార్థుడు, ఆరేళ్ళ అన్వేషణానంతరం, జ్ఞానోదయాన్ని పొంది, బుద్ధుడయ్యాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని, బోధనల ద్వారా మాత్రమే గాక, ఆచరణ ద్వారా కూడా ప్రజలకు అందించాడు. అందుకే బౌద్ధం అంటే మానవులను కరుణార్ద్రచిత్తులుగా తీర్చి దిద్దగలిగిన ధర్మంగా గుర్తింపును పొందింది. నాది, మాది అన్న మాటలను మనది … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కొండవీటి సత్యవతి కథలు – వైవాహిక జీవితం – ఆవుల రేణుక

కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, అన్ని విషయాలలో ఇరువురు సహకరించుకుంటే ఆ బంధం బాగుంటుంది. పితృస్వామ్య భావజాలంతో భార్యను బానిసగా చూడటం, అధికారం చెలాయించడం, ప్రతిక్షణం అణిచివేయడం సర్వ సాధారణమైంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

బ్రతుకు కేన్వాస్‌పై కవయిత్రి అంతరంగ ఆవిష్కరణ! ‘కాలం కేన్వాస్‌ మీద’ ` అనిశెట్టి రజిత కవిత్వం- సింగరాజు రమాదేవి

1984లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే కవిత్వ సంపుటితో మొదలైన అనిశెట్టి రజిత సాహితీ ప్రయాణం ఆరు కవితా సంపుటాలు, అనేక దీర్ఘ కవితలు, హైకూలు, నానీలు, వందలకొలదీ సాహిత్య సామాజిక వ్యాసాల రచనలతో పాటు, అనేక గ్రంథాలకు సంపాదకత్వంతో నేటి వరకూ కొనసాగుతూనే

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్త్రీల కృష్ణపక్ష జీవితం….. ఒక పరిశోధన – వి. ప్రతిమ

చంటి పిల్లల్ని చంక నేసుకుని, స్త్రీలు స్వాతంత్రోద్యమంలోకి నడిచి, జైళ్లకు కూడా వెళ్లిన చరిత్ర మనది…. ఇంతటి ధైర్య సాహసాలూ, దృఢమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ స్త్రీల ఆస్తిత్వాలు ప్రశ్నార్ధకాలే?…. వారి హక్కులు అవాస్తవాలే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చీకటి వెలుగుల రేఖ – అనురాధ కోవెల

నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అమ్మాయి జీవితం. రాత్రికి రాత్రే ఇంటి పెద్దరికం మీద పడి బాల్యాన్ని కోల్పోయిన ఒక ఆడపిల్ల అనుభవాల పాఠం. తళుకు బెళుకుల సామ్రాజ్యంలో ఉండే చీకటి కోణాలు తెలిసీ తప్పని పరిస్థితుల్లో అందులోకి దిగిన ఆడపిల్ల పడిన తడబాటు. సాధారణ ఆడపిల్లలా ఒక నమ్మకమైన ప్రేమ పంచే … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చిగురంత ఆశ – పిల్లల సినిమాలు 25 – డా. పి. యస్‌. ప్రకాశరావు

ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు మనకు తక్కువ. కొ.కు అన్నట్టు ‘మనం ఏ చిత్రాలైతే చూస్తున్నామో మన పిల్లలూ ఆ చిత్రాలే చూస్తున్నారు’. ఈ పుస్తకం పిల్లలకోసం తీసిన 25 ఉత్తమ చిత్రాల సమీక్ష. పెద్దల సినిమాల సమీక్ష ‘రియలిస్టిక్‌ సినిమా’ పుస్తకం రాసిన శివలక్ష్మిగారే ఇది కూడా రాశారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అనివార్య పెనుగులాట ` దాస్తాన్‌ – కె.శాంతారావు

చీమలు సంఘటిత శ్రమజీవులు. తమ పుట్టను తామే నిర్మించుకుంటాయి. ఆ పుట్టే వాటి ప్రపంచం. శ్రమచేయడం, ఆహారాన్ని తెచ్చుకోవడం, కూడబెట్టుకోవడం, తినడం ` అదే జీవనయానం. అదే లోకం వాటికి. కానీ శత్రువు (పాము) ప్రవేశించి పుట్టను ఆక్రమించినప్పుడు ఆ శత్రువు ఆకారము ఆది మధ్యాంతము కాంచకపోయినా అనివార్యమై జీవన్మరణ పెనుగులాట వీటికి తప్పదు. అప్పుడు … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

విషాదకామరూప- సాంస్కృతిక శైథిల్యాలు – డా॥ రాయదుర్గం విజయలక్ష్మి

స్థలకాలాలను లోనిముడ్చుకొనే విశ్వ చేతనలో మనిషి ఒక భాగం! సకల చరాచర జీవరాశులలో భాగమైన మనిషి, ఆరవజ్ఞానం కలిగి ఉన్న మనిషి, ప్రకృతిని వశపరచుకొని, ప్రకృతిని జయించాలని అనునిత్యం తాపత్రయ పడుతున్న మనిషి ఎప్పుడూ విజేతగానే మనుతున్నాడని అనలేం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment