-
Recent Posts
- “హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Daily Archives: June 5, 2025
ప్రతిస్పందన
గౌరవనీయురాలైన స్త్రీవాద పత్రిక భూమిక ఎడిటర్ గారికి అభినందనలు మేడం.. స్త్రీవాద పత్రిక భూమికను కొన్ని దశాబ్దాలుగా ఎంతో అంకిత భావంతో పరిశోధనాత్మకంగా స్త్రీవాద భావన చైతన్యంతో ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా పత్రికను నడుపుతున్నందుకు అభినందనలు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ట్రాన్స్ బిడ్డల తల్లుల సమావేశం – కొండవీటి సత్యవతి
ఇటీవల మదర్స్ డే సందర్భంగా ట్రాన్స్ పిల్లల్ని కలిగి ఉన్న తల్లులతో ఒక సమావేశం జరిగింది. మామూలుగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి చాలా సమావేశాలకు నేను హాజరౌతూ ఉంటాను. ట్రాన్స్ వ్యక్తుల పట్ల, వారి సమస్యల పట్ల నా అవగాహనని పెంచుకోవడానికి నేను ఈ మీటింగ్‌లకు వెళుతూంటాను. ఇప్పడు నేను రాస్తున్న సమావేశం అలాంటిది కాదు.
Posted in సంపాదకీయం
Leave a comment
దోసిలి పట్టిన తామరలు – అపర్ణ తోట
చెత్తకుప్ప మధ్యలోకి ఆ చిన్ని మొక్కెలా వచ్చింది? అంత ముద్దుగా తలూపుతూ ఎలా పలకరిస్తుందో చూడు! మళ్ళీ దాని చివర ఒక బుజ్జి పువ్వు. చంటి బుగ్గల మీద ఎరుపులా ఆ పువ్వు బుజ్జిది చూడు, రంగంటించుకుని పసిపసిగా ఎలా నవ్వుతుందో..
Posted in బోగన్ విల్లా
Leave a comment
‘‘వివక్ష’’ – డా. మజ్జి భారతి
సీరియస్సుగా ఓపీ పేషెంట్లను చూస్తుంటే, సెల్యూట్ చేసి నిలబడ్డాడు పోలీస్ కానిస్టేబుల్. ‘‘యాక్సిడెంటా, కొట్లాటా?’’ తలెత్తకుండానే అడిగాను. ఓపీ చేంతాడంత వుంది మరి. బదులుగా ఒక కాగితం చేతిలో పెట్టాడు. సారాంశం… అనుమానితున్ని, బయటకు తరలించడంలో యిబ్బందులున్న దృష్ట్యా, నన్నే కోర్టుకొచ్చి, ఒక పేషెంటుని పరీక్షించవల్సిందిగా మేజిస్ట్రేట్ దగ్గర నుండి వచ్చిన కాగితమది. ఇలా రావడం, … Continue reading
Posted in కధలు
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
6. హైదరాబాద్ బుక్ ట్రస్ట్: పుస్తకాలే ప్రపంచం ఎట్టకేలకు మేం 1980లో హైదరాబాద్‌కు తిరిగి రాగలిగాం. అందుకు ప్రధానంగా మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి అజయ్ సిన్హా. ఆయన జార్జి రెడ్డికీ, సిరిల్‌కీ ఇద్దరికీ సన్నిహిత మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. మేం హైదరాబాద్‌లో వుంటే అక్కడి రాజకీయాలకు తోడ్పాటు అవుతామని … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
స్త్రీవాదం, ఫాషన్ : సంక్లిష్ట సంబంధం – ఎ. సునీత
హైదరాబాదులో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు స్త్రీవాద కార్యకర్తల్లో భిన్నమైన భావోగ్వేగాలను కలుగ చేశాయి. ముప్ఫయి ఏళ్ల క్రితమే ఈ పోటీలు స్త్రీలని వస్తువులుగా మార్చి మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులని అమ్ముకోవటానికి వాడుకుంటాయంటూ వ్యతిరేకించిన చరిత్ర ఒక పక్క, అది మూడు దశాబ్దాల్లో తారా స్థాయికి చేరుకున్నప్పటికీ ఇప్పటి తరం వాళ్లకి అది ఏ మాత్రం … Continue reading
Posted in ఇంకు పెన్ను
Leave a comment
రాయలసీమ ఫాక్షనిజం : బాధిత స్త్రీల కథలు – ప్రొఫెసర్. ఎమ్. ఎమ్. వినోదిని
రాయలసీమ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఫాక్షనిజం. పదుల సంఖ్యలో పోయే సుమోలు. పోతున్న సుమోల డోర్లలో నించి సగం శరీరాన్ని బయట పెట్టి కసిగా చేతులతో కత్తులు ఊపే మగవాళ్ళు. తెల్ల చొక్కాలు, తెల్ల అడ్డపంచెలు కట్టుకున్న పురుషులు. దారి చూసి, కాపుకాసి కొడవళ్ళు, కత్తులు విసిరే వాళ్ళు. బాంబులు విసిరే వాళ్ళు.
Posted in వ్యాసాలు
Leave a comment
పరుగుల రాణి – నిర్మలాలేవి
ఆరింటిలోపు అలుకు చల్లమని ఎన్ని సార్లు అరవాలి? అరగంటకు తిరిగి వస్తానని ముప్పావుగంటకు కాని రావు..! ‘అంట్ల’ కు ఇంత ఆలస్యమైతే ఎలాగే?
Posted in కవితలు
Leave a comment
పసి దుఃఖం..! – నాంపల్లి సుజాత
ముక్కుపచ్చలింకా ఆరనే లేదు.. లేత బుగ్గలపై పాల నురగలు తడి తడిగానే.. నిన్నో మొన్నో కళ్లు తెరిచిన పసికూన
Posted in కవితలు
Leave a comment
అమ్మే స్ఫూర్తి – గిరిజ పైడిమర్రి
సందర్భం:‘‘హలో! నా పేరు విజయలక్ష్మి. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో యోధ పుస్తకం మీద మీరు రాసిన ఆర్టికల్ చదివాను. సి ఆర్ ఫౌండేషన్ గ్రంథాలయం కొరకు యోధ పుస్తకాలు కావాలి.’’ అంటూ విజయలక్ష్మి గారు ఫోన్ చేశారు. సిఆర్ ఫౌండేషన్‌లో నీలం రాజశేఖర్ రెడ్డి రీసర్చ్ సెంటర్ సహకారంతో కొనసాగించిన గ్రంథాలయం ఇంకా మనుగడలో ఉండడం … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
‘‘మహిళా రైతులు, కూలీలకు రైతులుగా గుర్తింపు, భూమి హక్కులు కావాలి’’ మహిళా రైతుల హక్కుల వేదిక(మకాం) రెండవ జాతీయ సదస్సు డిమాండ్ – ఆశాలత
మహిళా రైతుల హక్కుల వేదిక రెండవ జాతీయ సదస్సు పూనాలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో మే నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఉత్తేజకరమైన వాతావరణంలో జరిగింది.
Posted in Uncategorized
Leave a comment
నిజమైన ‘సంజీవని’ అసుంత టొప్పో – పురుషోత్తమ్ ఠాకూర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అసుంత టొప్పో, ఛత్తీస్‌గఢ్‌లోని ధరమ్‌జైగఢ్ బ్లాక్ ప్రజారోగ్య వ్యవస్థకు ఒక విశ్వసనీయ పార్శ్వం అతను ఆమెను ‘అమ్మా’ అని పిలుస్తాడు, కానీ సంజీవని అసుంత కొడుకు కాదు.
Posted in Uncategorized
Leave a comment
‘‘ద కలర్ పర్పుల్’’ నవల ‘‘పత్తర్’’ కథ మీద ఒక తులనాత్మక అధ్యయనం – కె.సుభాషిణి
మనుషులు బహిరంగ ప్రాంతాలలో ముఖ్యంగా రోడ్ల మీద వాహనాల నుండి తప్పించుకుంటూ జాగ్రత్తగా తిరుగుతుంటారు. జన సంచారం లేని లేదా అటవి ప్రాంతాలల్లో జంతువులు, పాముల బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటూ ప్రజలు జీవిస్తూంటారు. లింగభేదం లేకుండా ప్రజలు అందరూ ఈ సూత్రాలను పాటిస్తారు.
Posted in వ్యాసాలు
Leave a comment
అందాలపోటీలు – ఒక అవగాహన – కాత్యాయనీ విద్మహే, తోట జ్యోతిరాణి
(ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక సమన్యాయ తెలంగాణ వంటి ఆకాంక్షలతో ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు. ప్రజల అవసరాలు తీర్చి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం రూపొందించుకొంటున్న విధానాల సంగతేమో కానీ తెలంగాణ ప్రభుత్వం స్వయంగా 2025 మే 7 నుండి 72 వ విశ్వసుందరి పోటీలకు ఆతిధ్యం ఇయ్యటమే ఇప్పుడు చర్చనీయాంశం … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
