Monthly Archives: July 2025

జులై 2025

జులై 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ట్రాన్స్‌ కమ్యూనిటీ అంశాల మీద రచనలు రావాలి – కొండవీటి సత్యవతి

ఎనభైలలో తెలుగు సాహిత్యంలోకి ఉధృతమైన వరదలాగా వెల్లువెత్తి వచ్చిన స్త్రీవాదం తెలుగు సమాజం మీద, తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్ర వేసింది. అప్పటి వరకు పురుష ధృక్కోణంలో మాత్రమే వెలువడిన రచనలు స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తితో వందలాది రచయిత్రులు అప్పటి వరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా ఉన్న అనేకానేక కొత్త అంశాలతో దూసుకొచ్చారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

నమస్కారం. జూన్‌ 2025 సంచికలో ‘‘వివక్ష’’ కథ చాలా బాగుంది. నిజంగా రిజర్వేషను వల్ల దళితులందరికీ న్యాయం కలుగుతుందా అంటే లేదనే చెబుతాను నేను. చాలా కుటుంబాలను చూసే ఈ నాలుగు మాటలు చెప్పాలనుకొంటున్నాను. నేను చూసిన ఒక యస్‌పి కుటుంబంలో పిల్లలందరూ డాక్టరులే. ఒక కలెక్టరు కుటుంబంలో అందరూ చక్కగా చదువుకొని పెద్ద పెద్ద … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

గౌరవనీయులు భూమిక సంపాదకులు సత్యవతి గారికి నమస్కారం! భూమిక స్త్రీవాద పత్రికను క్రమం తప్పకుండా ఆసాంతం చదివే పాఠకుల్లో నేనొకడ్ని. గీతారామస్వామి గారి జీవితానుభవాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఆమెకూ, అనువాదకులు ప్రభాకర్‌ గారికి అభినందనలు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

సంవేదం – జె. కనకదుర్గ

అత్తగారిని బస్సెక్కించటానికి భర్త వెళ్ళగానే అమ్మయ్య! అని అనుకొంది అనూష. నెల రోజుల నుండి తీరికలేని పని. పని చేయొచ్చుగానీ తనని తన వాళ్ళని అత్త సూటీపోటి మాటలంటుంటే భరించటం కష్టమయింది. అలా అంటుంటే కోడలు పడి ఉండాలి గాని ఎదురు సమాధానం చెబితే ఆయనకు ఫిర్యాదు చేస్తుంది. తనమీద ఆయనకు కోపం తెప్పిస్తుంది. ఆఫీసు … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్‌ మందార హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పని ఆరంభించిన తర్వాత నాకు అవసరమైన జీవశక్తి ఏదో దొరికినట్లయింది. అంతకు ముందు నేను పార్టీలో పని చేసినా తెలుగు వారి రోజువారీ జీవితాలను అంతగా దగ్గరగా చూసింది లేదు. విద్యార్థులతోనూ, బస్తీల్లోనూ పని చేశానుగానీ అది చాలా తక్కువ సమయం, … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

క్వీరించిన కీడు తలపెడుదురా? – అపర్ణ తోట

మనుషులందరూ సమానమేనని ఎన్నిసార్లు వల్లెవేసినా, ఎల్లప్పుడూ సమానం కాదని మాత్రమే నిరూపిత మవుతూనే ఉంది. ఎన్నెన్ని విభాగాలుగా మనుషులని విడదీసినా జెండర్‌ వద్దకు వచ్చే సరికి ఒక మొండివాదన మన ముందు నిలబడిపోతుంది. శరీరాలు, ఇష్టాలు ఏవిధంగా రూపు దిద్దుకుంటాయి అనేది మనకు తెలీదు కానీ జెండర్‌ మాత్రం మన చుట్టూ ఉన్న అధికార భావజాలాల … Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ప్రగతి శీలత: మగ స్వామ్యం – ఎ. సునీత

రెండు నెలల క్రితం అందరికీ తెలిసిన ఒక ముస్లిం జర్నలిస్టు, తనతో సంబంధం వున్న సమయంలో తనపై పలుసార్లు హింసాత్మకంగా లైంగిక దాడి జరిపారని, తన కిష్టమైన వస్తువులు పగల గొట్టారని, తమ మధ్య సంబంధాన్ని బయటకి చెప్పకుండా ఆపాడని, తన కిష్టం లేని గొడ్డు మాంసం తినిపించాడని ఆయనతో కలిసి జీవించిన మహిళ ఇంస్టాగ్రామ్‌లో … Continue reading

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

భూమిక ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్‌ క్యాంప్స్‌ – భూమిక టీం

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని స్త్రీలతో పిల్లలతో పని చేస్తున్నది. మేము ప్రతి వేసవి సెలవల్లో పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయడం, వారికి కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్పించేందుకు, ఇంకా కొన్ని సామాజిక విషయాలపై వారి అవగాహనను పెంచేందుకు ఈ సమ్మర్‌ క్యాంపులను ఒక వేదికగా ఉపయోగించుకుంటాం.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సాహసికుడి సహచరి అంతరంగం – గిరిజ పైడిమర్రి

76 సంవత్సరాల వయసులో నమ్మిన విలువలు, ఆదర్శాలు, ఉద్యమాల కోసం నిశ్శబ్దంగా జీవిత సహచరుడితో కలిసి ఆమె ఇంకా అడుగులు వేస్తున్నారు. వాళ్ళ జీవన పయనంలో పదిహేనేళ్లకు (జైలు, ప్రవాసము) పైగా జైలు నిర్బంధంలోనే గడిచిపోయినా ఏనాడూ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. 78 ఏళ్ళ వయసులో జీవిత సహచరుడుని జైలులో నిర్బంధిస్తే … బలహీనమైన వృక్షం … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అనేక నేనుల వైపు నుండి నాకు నేనుగా ఆలోచనలోకి నెట్టుకోబడే సినిమా.. – ఇరవైమూడు – రఘు మందాటి

మారే మనిషి, క్షమించలేని సమాజం To forgive is to set a prisoner free and discover that the prisoner was you. Lewis B. Smedes చిలకలూరిపేట బస్సు దహనం. మన లోపల ఏదో ఒక అసహనం చీలకలికిలా లేచిపోతుంది. ఎందుకంటే ఈ ఘటనలో 23 మంది అమాయకులు బలైపోతారు. ఆ … Continue reading

Share
Posted in Uncategorized, సినిమా సమీక్ష | Leave a comment

‘నేనొక పోలీస్‌ అధికారిని అయ్యుండేదాన్ని’ – అరణ్య తన్వీర్‌ గౌరిసరియా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి ఇళ్ళల్లో పనులుచేసే వలసదారైన అనితా రాథోడ్‌ హైదరాబాద్‌ నగరంలోని వివిధ ఇళ్ళల్లో శుభ్రం చేయటం, కడగటం, తుడవటం వంటి పనులు చేస్తారు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనిచేసే ఆమె రోజు ఉదయాన్నే ప్రారంభమై ఆలస్యంగా ముగుస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విశ్వవిద్యాలయంలో దళిత మహిళల విద్యా ప్రయాణం మరియు వివక్ష – డాక్టర్‌ సి హెచ్‌ కృష్ణరావు

పరిచయం శతాబ్దాలుగా, ప్రపంచ ఉత్తర మరియు దక్షిణాది అంతటా సాధారణ మరియు సైన్స్‌ విద్య మరియు పరిశోధనలలో ఉన్నత విద్యలో పాల్గొనకుండా మహిళలు మినహాయించబడ్డారు. ఒక శతాబ్దం క్రితం వరకు, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో మహిళలకు ప్రవేశం లేదు. లింగ సిద్ధాంతాలు (Gవఅసవతీ సశీస్త్రఎaం) మరియు మూసలు సైన్స్‌ నుండి చాలా కాలం పాటు స్త్రీలను … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆత్మహత్యల గురించి అవగాహన చాలా అవసరం – విరించి విరివింటి

ఆత్మహత్యలకు సంబంధించిన నా వ్యాసం.( ఇది నవ తెలంగాణా పత్రిక లో ప్రచురితం). నేను రాసిన వ్యాసాల్లో నాకు బాగా తృప్తిని కలిగించిన వ్యాసం. ఎందుకంటే నేను ఈ వ్యాసం రాసేందుకు ఎమిలీ డుర్ఖిం రాసిన సుసైడ్ అనే పుస్తకం చదివాను. ఎమిలీ డుర్ఖిం నాకు పరిచయం ఐనందుకు నాకు కలిగిన తృప్తి, ఆనందం. కొన్ని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె అడవినిలా జయించింది – ఎన్‌. సుభాషిణి

స్త్రీవాద ఉద్యమాలు స్త్రీల అనేక సమస్యలపై ప్రశ్నించాయి. ఈ క్రమంలో వికృత అస్థిత్వాన్ని కలిగిన పురుషాధిక్యతని ఆమె అడవిని జయించింది నవల ప్రశ్నించింది. స్త్రీ భావోద్వేగాన్ని బలంగా ప్రతిఫలించిన ఈ నవలలో ‘‘సమాజం’’ ఒక అడవిగా చెప్పబడిరది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంద్రధనుస్సు అందరిదా, కొందరిదా? – దీప్తి సిర్లా

పోయిన సంవత్సరం ప్యారిస్‌ ఒలంపిక్స్‌లో ఇమానే ఖలీఫ్‌ అనే అల్జీరియాకి చెందిన బాక్సింగ్‌ క్రీడాకారిణి గురించి తలెత్తిన వివాదం గుర్తుందా? తన చేయి దెబ్బ చాలా గట్టిగా తగులుతుందని ప్రత్యర్థి ఆట నుంచి తప్పుకుంది, దాంతో ఇమానే జెండర్‌ గురించి ప్రశ్నలు తలెత్తాయి. తన మహిళ కాదు అని, చూడ్డానికి పురుషుడు లాగా ఉందని, ట్రాన్స్‌ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment