-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: సైన్స్ ఆకాశంలో సగం
అబలా బోస్ – డా. నాగసూరి వేణుగోపాల్
మహిళలకు సైన్సు విద్యాగంధాన్ని తొలుత వెదజల్లిన శాస్త్రవేత్త మాత్రమే కాదు సంస్కరణవాది, తొలి స్త్రీవాది, మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన వ్యక్తి, వితంతు వివాహాలకు ఉద్యమించిన శక్తి… మాత్రమే కాదు; స్త్రీలు చదువుకోవాలని, సైన్స్ చదువులు కొనసాగించాలని కాంక్షించి శ్రమించిన తొలి మహిళా కెరటం అబలాబోసు. ఆమె పేరు అబల కావచ్చు గాని, కానీ … Continue reading
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
బిభా చౌదురి ఆధునిక భారతదేశపు తొలి మహిళాభౌతిక శాస్త్రవేత్త – డా. నాగసూరి వేణుగోపాల్
అణుకేంద్రకంలో ఉండే ‘మెసాన’ (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో ‘హై ఎనర్జీ ఫిజిక్స’ (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
కమలాసోహానీ సైన్స్ ఉన్నత విద్యలో వివక్షనెదిరించిన తొలి పి.హెచ్.డి.శాస్త్రవేత్త – డా. నాగసూరి వేణుగోపాల్
ఇప్పుడు మనకు చాలా విషయాలు ఎంతో సహజంగా అనిపిస్తాయి, కానీ అటువంటి పరిస్థితి రావడానికి జరిగిన కృషి ఎంతో అధ్యయనం చేస్తే గానీ అవగతం కాదు. కేవలం తొమ్మిది దశాబ్దాల క్రితం విజ్ఞాన శాస్త్రంలో ఎం ఎస్సీ చేయాలని ఒక యువతి చిన్నపాటి ఉద్యమం చేశారు.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
తొలి మహిళా మానవ శాస్త్రవేత్త, మరాఠీ సాహితీవేత్త – ఐరావతీ కార్వే – డా. నాగసూరి వేణుగోపాల్
ఐరావతి .. ఈ పేరే చాలా విభిన్నం, అది బర్మాలో ప్రవహించే ఓ నది ‘ఐరావడి’ ఆధారంగా పెట్టిన పేరు. ఐరావతి కార్వే (Iravati Karve) భారతదేశపు తొలి మహిళా సామాజిక శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త. ఆ పేరు లాగానే ఆమె జీవితం కూడా చాలా వైవిధ్యమైంది.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
జానకీ అమ్మాళ్ – పరిశోధనాయోధ, సద్గుణాల పోగు – డా. నాగసూరి వేణుగోపాల్
భారతీయ మహిళా శాస్త్రవేత్తలు చాలా గుండె దిటువుతో పలురకాల వివక్షలనెదుర్కొంటూ పనిచేశారు. ఒకవైపు బ్రిటిష్ వారి దయాదక్షిణ్యాలతో ఉన్న అరకొరా విద్యా సౌకర్యాలు, మరొకవైపున మన సమాజంలో నెలకొనుబడ్డ పేదరికం, దానికి మించి పలు రకాల వివక్ష.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
