ఎజెండాలో చేరని పిల్లల హక్కులు
భూమిక April 2010
ఎమ్.ఎ. వనజ
(వనజ స్మరణలో…)
ఉదయాన్నే లేచి పనులపై ‘బిజీ’గా రోడ్డుగా వెళ్లే మనకు వెంకటేషు, స్వరూప, జహంగీర్, కోటేషులాంటి పిల్లలు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. పూర్తిగా చదవండి »
భూమిక April 2010
ఎమ్.ఎ. వనజ
(వనజ స్మరణలో…)
ఉదయాన్నే లేచి పనులపై ‘బిజీ’గా రోడ్డుగా వెళ్లే మనకు వెంకటేషు, స్వరూప, జహంగీర్, కోటేషులాంటి పిల్లలు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. పూర్తిగా చదవండి »
భూమిక November 2009
ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉద్యమానికి మరో పేరైన బాలగోపాల్ అక్టోబర్ 8 రాత్రి పదిగంటలకు అల్సర్‌తో హఠాత్తుగా మరణించాడు. పూర్తిగా చదవండి »
భూమిక November 2009
కొండపల్లి కోటేశ్వరమ్మ
రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ ఒకచోట కూర్చున్నా… విజయవాడను గూర్చీ… పూర్తిగా చదవండి »
భూమిక August 2009
కొండవీటి సత్యవతి
నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరిన తొలిరోజులు. పూర్తిగా చదవండి »
భూమిక August 2009
భైరవి
తొమ్మిది పదుల నిండుజీవితం గడిపి, రాగం, తానం పల్లవులను పదిలంగా మనకొదిలి తాను ప్రశాంతంగా కన్ను మూశారు డి.కె.పట్టమ్మాళ్. పూర్తిగా చదవండి »
భూమిక April 2009
డా. వాసిరెడ్డి సీతాదేవి
(సుపస్రిద్ద రచయత్రి వాసిరెడ్డి సీతాదేవిగారు ఏపిల్ర్ 07 నాడు దివంగతులయ్యరు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ…. )
విజయవాడ వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బస్ కదలడానికి సిద్ధంగా వుంది. పూర్తిగా చదవండి »
భూమిక April 2009
సి.సుజాతామూర్తి
మరణం పిలిచింది నన్ను నానావిధ భాషలతో
తరుణం రాలేదని నే నిరసించా నా పిలుపులు
అయినా అదనులేదని అరచిందది ఘోషలతో
జయనాదం చేయకు మరి తెరిచే ఉన్నవి తలుపులు” పూర్తిగా చదవండి »
భూమిక October 2008
డా. పి.శర్వాణి
పి. సరళాదేవి 1937 విజయనగరంలో జన్మించారు. అక్టోబరు 19, 2007లో మరణించారు. పూర్తిగా చదవండి »
భూమిక January 2008
డా. రాజ్యలక్ష్మీ సేఠ్
(వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా
వు గార్ల నాల్గవ కుమార్తె.
భూమిక November 2007
(సెప్టెంబర్ 16, జానకి అయ్యర్ మొదటి వర్ధంతి)
పి. అనురాధ
”గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…”
భూమిక May 2007
- అబ్బూరి ఛాయాదేవి
డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి జరిగింది. సీతాదేవి గారు 60ల నాటికే పేరు పొందిన రచయిత్రి. కథలూ, నవలలూ రాయడంతో పాటు ఆమెకి నాటక రంగంలో కూడా అభిరుచి ఉండేది. హైదరాబాద్లో 1959లో నాట్య విద్యాలయ స్థాపన జరిగిన కొంతకాలం తరువాత సీతాదేవిగారు నాట్య విద్యాలయంలో శిక్షణ పొందటానికి చేరారు. ఆ విధంగా నాట్య విద్యాలయం డైరెక్టర్గా ఉన్న అబ్బూరి రామకృష్ణరావుగారికి శిష్యురాలయారు. మా మరిది అబ్బూరి గోపాలకృష్ణతో పరిచయం అయింది. ‘కన్యాశుల్కం’, ‘మృచ్ఛకటిక’ నాటకాలను ప్రదర్శించడానికి నాట్య విద్యాలయ బృందం ఢిల్లీకి వచ్చినప్పుడు, వారితో పాటు సీతాదేవిగారు కూడా వచ్చారు. అప్పుడు నాకు ఆమెతో ముఖ పరిచయం మాత్రమే. ఆమె రచనలు చదివే అవకాశం కూడా నాకు అప్పట్లో కలగలేదు.
పూర్తిగా చదవండి »