Category Archives: మృదంగం

మృదంగం

నాగరికతకి మనం ఎంత దూరంలో వున్నాం…?

కొండేపూడి నిర్మల తుపాకి గుండు శరీరంలోకి దూసుకుపోయినప్పుడు అది వెంటనే తీసేస్తేనే ప్రాణం దక్కుతుంది. ప్రమాదవశాత్తూ కాలికో చేతికో దెబ్బతగిలి గాయం విషమిస్తే ఆ భాగాన్ని కోతపెట్టడమే వైద్యం అవుతుంది. గర్భంలోనే విచ్ఛిన్నమయిన పిండాన్ని సురక్షితంగా తొలగించి తల్లి ప్రాణాన్ని రక్షించడానికి ఒక దేశమూ, మతమూ, చట్టమూ, వైద్యము నిరాకరిస్తున్నాయంటే అక్కడ మహిళలకున్న మానవహక్కుల పరిస్థితి … Continue reading

Share
Posted in మృదంగం | 2 Comments

తలపోతల జిలుగువెలుగులో కొత్త ఒక రోతా…?

కొండేపూడి నిర్మల ఈ మధ్య మా ఎకెటిపి హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. వేరే ఏదో పనిమీద అక్కడే వున్న నేనూ ఎగురుకుంటూ వెళ్ళాను.

Share
Posted in మృదంగం | 3 Comments

మీ హ్యాండ్‌ బ్యాంగ్‌లో ఏం వుంది..?

కొండేపూడి నిర్మల ”నీ సెకండ్‌ స్కిన్‌ ఇదిగో…?” కుర్చీలో వున్న నా హ్యాండ్‌ బ్యాగ్‌ తీసి అందిస్తూ అన్నాడు మా కజిన్‌.

Share
Posted in మృదంగం | Leave a comment

శరీరంలో సగం చీకటినా???

కొండేపూడి నిర్మల ఈ మధ్య దినపత్రికలో ”యోని ముద్ర” అనే వ్యాయామం గర్భవతులకి ఎంత అవసరమో, సుఖప్రసవానికి అది ఎలా తోడ్పడుతుందో చెబుతున్న వివరం చూశాను. రెండు అరచేతులూ విశాలం చేసి చూపుడు, బొటన వేళ్ళు తాకిస్తూ అద్భుతంగా ఆకారాన్ని నిర్మించింది ఆ వ్యాయామ ఉపాధ్యాయిని. చాలాసేపు ఆసక్తిగా చూస్తూ వుండిపోయాను.

Share
Posted in మృదంగం | Leave a comment

ప్రతిబింబాల్ని ద్వేషించే భావ దాస్యం

కొండేపూడి నిర్మల మీ పిండాన్ని ఎప్పుడు బడిలో జేర్పిస్తున్నారు…? ఇలా అడిగితే ఏదోలా వుంది కదూ, పోనీ మీ గర్భస్థ పిండాన్ని ఏ బడిలో చదివిస్తున్నారు….? ఇదీ బాలేదా….? సరే అయితే కాస్త గంభీరంగా, అర్థవంతంగా వున్నట్టున్నాయి.

Share
Posted in మృదంగం | Leave a comment

నెత్తిన కురవబోయే వాన నీది కాదు

 కొండేపూడి నిర్మల హజ్‌ యాత్ర నిమిత్తం ముస్లిం భక్తుల కోసం ప్రతి ఏటా ఇస్తున్న సబ్సిడీల్ని ఇక ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ప్రకటన చేసింది..

Share
Posted in మృదంగం | Leave a comment

ఈ దశాబ్దపు అబద్దం

కొండేపూడి నిర్మల రాజుగారు దిశ మొలతో ఊరేగుతున్నప్పుడు అతన్ని మోస్తున్న బోయీలతో బాటు చుట్టుపక్కల వున్న మనుషులంతా కూడా ఈ వికారాన్ని కళ్ళుపోయేలా చూసి భరించాలి.

Share
Posted in మృదంగం | 1 Comment

ఒక తులం స్పందన కావాలి

కొండేపూడి నిర్మల పాత పేపర్లు తీసుకునే అబ్బాయి వచ్చాడు.

Share
Posted in మృదంగం | Leave a comment

ఆడదేవుళ్ళూ – మగదేవుళ్ళూ

కొండేపూడి నిర్మల మీరొక స్కూలు పెట్టారనుకోండి. మీ విద్యార్థులం దరూ పాఠశాల నిబంధనలకు అనుగుణంగా స్కూలు యూనిఫామ్‌లో రావాలనుకుంటారా..?

Share
Posted in మృదంగం | 1 Comment

ఉరి తీసుకున్న నటిమీద ఊరించే ఒక సినిమా – ” డర్టీ పిక్చర్‌”

కొండేపూడి నిర్మల హిందీ హీరో జితేంద్ర ముద్దుబిడ్డ ఏక్తాకపూర్‌ ”డర్టీపిక్చర్‌” తీసినట్టు తెలుసు కదా..ఎవరిమీద తీసిందో కూడా తెలిసే వుంటుంది. నిరంతర రక్తిలో మునిగిన స్వామీ నిత్యానందమీద కాదు.

Share
Posted in మృదంగం | Leave a comment

మీ చిన్నారికి శత్రుస్పర్శ గుర్తుపట్టడం తెలుసా..?

కొండేపూడి నిర్మల మీకు మీ పిల్లలంటే ఇష్టం… పిల్లలకి చాక్లెట్స్‌ అంటే ఇష్టం.

Share
Posted in మృదంగం | Leave a comment

పిల్లలు వద్దు – సెల్‌ఫోన్‌ ముద్దు

కొండేపూడి నిర్మల బ్రాండ్‌ అంబాసిడర్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ గర్భవతి అయిన శుభ సందర్భంలో దేశ జనాభాని అదుపు చేయడం కోసం ఐడియా సెల్యులర్‌ వాడకం ఒక మార్గంగా ప్రమోట్‌ చేసే పనికి కుదురుకున్నాడు.

Share
Posted in మృదంగం | 4 Comments

కత్తిరించు…అతికించు ఇదే మన విజ్ఞానం

కొండేపూడి నిర్మల మనిషికి తోక జారిపోయిందెన్నడు…? నాలుగు కాళ్ళమీద గెంతినవాడు కాస్తా రెండుకాళ్ళమీద నిలబడి నప్పుడు కదా!

Share
Posted in మృదంగం | 3 Comments

గీటురాయికి అటూ ఇటూ…

కొండేపూడి నిర్మల పనిలేని క్షురకుడు పిల్లితలక్షవరం చేశాడనే సామెతలో ఎంత దుర్మార్గమైన అపవాదు వుందో తెలుసా..?

Share
Posted in మృదంగం | Leave a comment

చెప్పిన కథలో చెప్పనిదేమిటి..?

కొండేపూడి నిర్మల అత్తాపూర్‌లో వుండగా మా పక్కవాటాలో ముసలి దంపతులు వుండేవారు. ఆయనకి మధుమేహం,

Share
Posted in మృదంగం | 1 Comment

సర్వంజిత్తు

కొండేపూడి నిర్మల బాణామతి చేశాడనే నేపంతో ఒక నిరుపేద వృద్ధుడ్ని గ్రామస్థులంతా కలిసి నిట్టనిలువుగా తగలబెడితే జిల్లా ఎడిషన్‌లో

Share
Posted in మృదంగం | 3 Comments