Category Archives: కవితలు

కవితలు

బాలికా!నువ్వే వెలుగిక..!! – ఏ. సహచరి

(బాలికా దినోత్సవ సందర్భంగా) అమ్మాయి! నువ్విప్పుడు ఆడపిల్లవే కాదు.. ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛా విహంగానివి

Share
Posted in కవితలు | Leave a comment

ఆకోశ్రం – వేంకట చండీశ్వర్‌

మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే పుట్టక ముందే గిట్టిపొయేలా చేసే మానుష-కర్కశత్వాన్ని కాదని జీవించే అవకాశం మాకు దక్కేది – మా బలగం మరికొంత పెరిగేది!

Share
Posted in కవితలు | Leave a comment

వసంతం లేని జీవితం – ఆవుల రేణుక

గడ్డి పువ్వులా దారెంట సాగిపోతూ కోతలైనంక చెదిరిన చేనులా మారిన తన జీవితానికి చింతిస్తూ

Share
Posted in కవితలు | Leave a comment

నేత చైతన్యం – ప్రో. ఎస్వీ సత్యనారాయణ

ఆడపిల్లల్ని చూడనివ్వండి తలెత్తి కళ్ళెత్తి సూటిగానే చూడనివ్వండి తాత… తండ్రి… భర్త… కొడుకు కళ్ళతో కాదు

Share
Posted in కవితలు | Leave a comment

అక్షరం రెండు మునివేళ్ళతో విశ్వాన్ని వెలిగించే జీవన సృజనం- మహాకవి డాక్టర్‌ కత్తి పద్మారావు

అరకు లోయలో వికసిస్తున్న ఆ గడ్డి పూల సొగసుకు వెన్నెల దివిటీలు వెలిగిస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

మాకంటూ ఓ పప్రంచం – షేక్‌ . కాశింబి

ఊయలలో నిదురించే ఉంగా ఉంగా పసిపాప నైనా బుడి బుడి అడుగుల నడకన సాగే

Share
Posted in కవితలు | Leave a comment

నిశీధి సాక్ష్యాలు – కొలిపాక శోభారాణి

నిశ్శబ్ద నిశీధిలో సిమ్మెటల రొద ఒక్క సారిగా ఒళ్ళు జలధరించే కేక నిస్సహాయంగా చుట్టూ ప్రకృతి ప్రతిధ్వని ని తనలో కలుపు

Share
Posted in కవితలు | Leave a comment

పరాయినట..! – నాంపల్లి సుజాత

నిన్న కలలో.. అమ్మ నన్ను చూడాలనీ, నా దగ్గరికి రావాలనీ పరితపించింది

Share
Posted in కవితలు | Leave a comment

నిన్నటి దాకా… – ఆవుల రేణుక

వంటింటి సామ్రాజ్యాన కట్టిపడేసిన ఇనుప సంకెళ్లు ఇప్పుడిప్పుడే తెగుతున్నాయని సంబరపడ్డా ఇంటిని చక్కదిద్దిన నేర్పు…

Share
Posted in కవితలు | Leave a comment

చేనేత వృత్తి మాది – డా. ఎ. కళ్యాణి, ఎ.వాణి

మానవులకు నాగరికత నేర్పిన వృత్తి మాది ప్రపంచంలో మనదేశ ఖ్యాతి పెంచిన వృత్తి మాది

Share
Posted in కవితలు | Leave a comment

నిను మరువతరమా..! – నాంపల్లి సుజాత

పోతారమా.. నిను మరువతరమా..! నను కనీ, కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్దచేసిన నిన్ను

Share
Posted in కవితలు | Leave a comment

మట్టి మనుషుల స్వాతంత్య పతాక – డాక్టర్‌ కత్తి పద్మారావు

కొండ చరియలు విరిగి పడుతున్నాయి కడలి అల్లకల్లోలమౌవుతుంది ప్రకృతి సంక్షోభంలో జీవులు

Share
Posted in కవితలు | Leave a comment

స్తీ మూర్తి – – షేక్‌. కాశింబి

నా పుట్టిన రోజు వేడుకనేవరు ఆచరించకున్నా… నా ఎదుగుదల ఎత్తుల నెవరూ

Share
Posted in కవితలు | Leave a comment

ఆరిపోని లాంతరు దీపం – కార్తీక రాజు

సూర్యుడు నిద్రలేవక ముందే లేచి బోసిపోయిన వాకిలిని చుక్కల ఆకాశంలా చూడముచ్చటగా తీర్చిదిద్ది

Share
Posted in కవితలు | Leave a comment

మాతృత్వం తరగని జీవన సౌరభం – డాక్టర్‌ కత్తి పద్మారావు

ఆ తేయాకు తోట విశాలంగా ఉంది ఆకులన్నీ సూర్యకిరణాలతో పరవశిస్తూ నేలకు పచ్చదనాన్ని అద్దాయి.

Share
Posted in కవితలు | Leave a comment

పరివర్తనం – నాంపల్లి సుజాత

చిన్నప్పుడెప్పుడో ఊహ తెలియక ముందే మా పితామహుడు..

Share
Posted in కవితలు | Leave a comment