భూమిక హెర్బల్ డైరీ-2008
భూమిక February 2008
‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.
భూమిక February 2008
‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.
భూమిక June 2007
జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్.
పూర్తిగా చదవండి »
భూమిక April 2007
“ఫ్రెష్” మార్కెట్ల వెనక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి
పునరుజ్జీవనం - చల్లపల్లి స్వరూపరాణి
సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం - శిఖామణి
చిలుక జోస్యం - ఎల్. మల్లిక్
భూమిక February 2007