Category Archives: స్త్రీల చరిత్ర

‘స్త్రీల చరిత్ర’ అంటే……

‘స్త్రీల చరిత్ర, అనే ప్రశ్న గురించి ఆలోచించటం మొదలుపెడితే అది చిన్నప్పుడు చదువుకున్న చరిత్రపాఠాల వరకు వెళ్తుందనేది మన ఆలోచనల్నే సరిదిద్దే అనుభవం అవుతుంది. తాజ్‌మహల్‌ కట్టడానికి షాజహాన్‌ను ప్రేరేపించిన ముంతాజ్‌మహల్‌ సౌందర్యం, తన భర్త సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పోరాటం చేసిన ఝాన్సీలక్ష్మిబాయి శౌర్యం-మన జ్ఞాపకాల మీద చెరగని ముద్రవేశాయి.

Share
Posted in స్త్రీల చరిత్ర | Leave a comment

అద్భుత స్త్రీమూర్తులు

(నవీన మహిళ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన అద్భుత స్త్రీమూర్తులు వీరే. భూమిక పాఠకులకోసం వీరి జీవన కధానాలు పచ్రురిస్తున్నాం. గామ్రీణ పాంతాలకు చెందిన వీరంతా తమ సాహస, స్ఫర్తిదాయకమైన ఆచరణలతో నవీన మహిళ పోటీలో విజేతలయ్యారు.- ఎడిటర్‌)

Share
Posted in స్త్రీల చరిత్ర | 1 Comment

అత్తిమబ్బె – అమోఘ చరిత్ర

రాజేశ్వరి దివాకర్ల అత్తిమబ్బె కన్నడ సంస్కృతికి పరంపరకు, ఉదాత్తమైన వైభవాన్ని కలిగించిన శ్రేష్ఠ మహిళ. ఆమె ఆంధ్రదేశంలో పుట్టిన ఆడపడుచు కావడం ఒక విశేషం.

Share
Posted in స్త్రీల చరిత్ర | 1 Comment