Category Archives: మంకెన పువ్వు

ఈ వార్తలు ఎవరి కోసం… -ఉమా నూతక్కి

ఛానల్స్‌ నందు న్యూస్‌ ఛానల్స్‌ వేరయా అనుకునేవారం ఒకప్పుడు. అడల్ట్స్‌ కాకున్నా, మనల్ని మనం అడల్ట్స్‌ అనుకున్నా అనుకోక పోయినా ఫర్వాలేదు, అది పిల్లా పాపలతో చూసే ఫ్యామిలీ వ్యూయర్స్‌ కోసం కదా అనుకునేవాళ్ళం. కాలం మారింది. ఏ ఛానెల్‌ అనేం లేదు. న్యూస్‌ అనేది పేరుకే. ఎంటర్టెయిన్మెంట్‌తో పోటీ పడుతున్నాయి. ఎంటర్‌టెయిన్మెంట్‌ అని పేరు … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

సామూహికంగా సిగ్గు పడదామా! -ఉమా నూతక్కి

పాత సినిమాలో చివరి సీన్లో పోలీసు లొస్తారు. హ్యాండ్స్‌ అప్‌ అంటారు. కాలం మారే రోజుల్లో అంతా అయిపోయాక పోలీసు లొస్తారు అనే జోక్‌ కూడా స్థిరపడిపోయింది. కాలం మారాక మొత్తం సీన్‌ మారిపోయింది. హ్యాండ్స్‌ అప్‌లు, బేడీలు ఉండవు. హీరో ఎడాపెడా బుల్లెట్లు కురిపిస్తుంటాడు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

స్త్రీ వాదం ఎందుకు? -ఉమా నూతక్కి

21వ శతాబ్దంలో ఇరవై యేళ్ళు గడిచాక కూడా ఇంకా మనం స్త్రీ వాదం గురించి మాట్లాడుకోవాల్సి వస్తోందంటే ఆ స్త్రీ వాదపు అవసరం ఇంకా ఉందనే కదా! ఉందను కోవడం ఏంటి… ఉంది. జెండర్‌ సమానత్వం గురించి చెప్పుకో వడానికి చాలా బాగుం టుంది. నిజంగా అది సాధించగలిగితే ఆనందదాయకమే. కానీ అది జరుగుతుం దన్న … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

థీమ్‌ ఆఫ్‌ ది లైఫ్‌ -ఉమా నూతక్కి

రోజూ మనం ఎన్ని రకాల జీవితాలను గడుపుతున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తరంలో ప్రతి స్త్రీ ఒకేసారి నాలుగు జీవితాలు గడపాల్సి వస్తుంది. ఒకటి ఫ్యామిలీ లైఫ్‌, మరొకటి ప్రొఫెషనల్‌ లైఫ్‌, ఇంకొకటి సోషల్‌ లైఫ్‌, వేరొకటి సోషల్‌ మీడియా లైఫ్‌.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

ఎంతెంత దూరం – ఉమా నూతక్కి

మన దేశంలో సతీసహగమన నిషేధం ఓ సంస్కరణ బాల్య వివాహ నిరోధం మరో సంస్కరణ విధవా వివాహం ఇంకో సంస్కరణ కన్యాశుల్కాన్ని పారద్రోలటం ఒకటి వరకట్నాన్ని నిర్మూలించటం మరొకటి

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

సాంఘి’కుల’ జడ్జిమెంట్స్‌ – ఉమా నూతక్కి

స్త్రీల పట్ల ప్రపంచ దృక్పథం చాలా మారింది. ప్రస్తుత సమాజంలో చాలామంది అభిప్రాయం ఇది. నిజమే… చాలా మారింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు విద్యావంతుల వుతున్నారు. మగవాళ్ళతో సమానంగా

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

చదువుకోండి… చదవనివ్వండి… చదివించండి… – ఉమా నూతక్కి

”యత్ర నార్యస్తు పూజ్యంతే రమతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

మనసు చదివి చూడు – ఉమా నూతక్కి

ఈ మధ్య పత్రికల్లో ఒక వార్త చదివాను, శీతల్‌ ఆమ్టే ఆత్మహత్య చేసుకుని చనిపో యిందని. అదే సమయంలో తమిళ నాడులో ఒక నటి ఆత్మహత్య చేసుకున్న వార్త. తెలంగా ణలో ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్ళతో సహా ఆత్మహత్య చేసుకున్న వార్త. ఒక్కో వార్తా చదువుతున్నప్పుడల్లా మనసు వికలమై పోతూ ఉంది. ఏ … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

ఓ అమ్మాయీ! -ఉమా నూతక్కి

ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిదన్న భరోసా అస్సలు లేదు. అయినా ప్రతిసారీ దుఃఖం ముంచి లేపుతుంది. అక్షరాలు అల్లుకుపోయేంత దుఃఖం. అయినా మళ్ళీ మళ్ళీ రాస్తాం. ఎంత మంది ఎన్ని రాసినా, మానుపడుతున్న పాత గాయాల మీద కొత్తగా అయిన గాయం మళ్ళీ నిద్రని దూరం చేస్తుంది. జీవితం పట్ల భయాన్ని కలుగ చేస్తుంది. … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ -ఉమా నూతక్కి

సుధామూర్తి గారు తన ”ఓల్డ్‌ మాన్‌ అండ్‌ హిజ్‌ గాడ్‌” పుస్తకంలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

If man could menstruate …!!! ఉమా నూతక్కి

If I had a hammer I’d smash patriarchy నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ… ”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌ లోని భుజ్‌ పట్టణంలోని స్వామి నారాయణ్‌ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

కరోనా టైమ్స్‌, కోవిడ్‌ డైరీ -ఉమా నూతక్కి

నాకు బాగా ఊహ తెలిసాక ఏ ఇద్దరు కలిసినా ఒకే విషయం గురించి మాట్లాడుకున్న సందర్భాలు రెండు. నాకు బాగా చిన్నప్పుడు స్కైలాబ్‌ ఉపగ్రహం కూలిపోతుందనీ, అందరూ ఇంక చచ్చిపోతారనీ అనుకునే వారట. అప్పటికి చిన్నదాన్ని కాబట్టి అవేం తెలీదు నాకు. ఈ మధ్య అందరినీ అతలాకుతలర చేసిన వాటిల్లో మొదటిది నవంబర్‌ 8, 2016న … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

పవహిస్తున్న దుఃఖంకాళ్ళు ప్రవహించిన దుఃఖం అలసట తీరగానే ఆగిపోతుంది కళ్ళు ప్రవహించే దుఃఖం చెక్కిళ్ళ మీదే ఆవిరవుతుంది

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

హాపీ టు బ్లీడ్‌! – ఉమా నూతక్కి

If I had a hammer I’d smash patriarchy నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ… ”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌లోని భుజ్‌ పట్టణంలోని స్వామి నారా యణ్‌ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

కొన్ని సమయాల్లో… -ఉమా నూతక్కి

మనసు అస్థిమితంగా ఉన్నప్పుడు… హృదయంలో బడబాగ్నులు రగులుతున్నప్పుడు…

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

సూపర్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ -ఉమా నూతక్కి 

‘నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది. కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టించ బడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మఫల ప్రదాతను, ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment